సంసార సాగరం నాదే సన్యాసం సూన్యం నావే
కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయ గీతాల కన్నీట జలపాతాల
నాతొ నేనే సహగమిస్తూ నాతొ నేనే రమిస్తూ వంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం.
కలల్ని, కధల్ని, మాటల్ని, పాటలని, రంగుల్ని, రంగవలుల్ని,కావ్య కన్యల్ని అడ పిల్లల్ని
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
మింటికి కాంతిని నేనై కాంతను మంటను నేనై
మంటల మాటున వెన్నల నేనై వెన్నెల కూతల మంటను నేనై
రవినై ససినై, దివమై, నిశినై
నాతొ నేను సహగమిస్తూ, నాతొ నేను రమిస్తూ,
వంటరినై ప్రతినిముషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల, చరణాల్ని చరణాల
చలనాన కానరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జలాన్ని
జగమంత కుటుంబం నాదే
ఏకాకి జీవితం నాదే
నా హృదయమే నా లోగిలి
నా హృదయమే నా పాటకు తల్లి
నా హృదయమే నాకు ఆలి
పై పాట నాలుగు లైన్లు నా ద్వారా వ్యక్తము అయినవి, జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది .....సంసార సాగరం నాదే సన్యాసం సూన్యం నావే
కవినై కవితనై భార్యనై భర్తనై ........ ఈ పాటను పూర్తీ పాడక పోయినప్పటికీ ఈ పాటలో వ్యక్తపరచిన లక్షణములు మొత్తం కాలస్వరూపము నా ద్వారా వ్యక్త పరచిన తీరులో ఉన్నాయి అని గ్రహించి నన్ను మహారాజు నా మనసుని మహారాణిగా గ్రహించగలరు. మా సంతోషం , మా ఆనందం, మా దిగులు, కష్టాలు ఈ లోకము అని గ్రహించగలరు. కావును ప్రజలు, మా పిల్లలు అని గ్రహించి, మమ్ములను గ్రహించి లోకమునకు చాట గలరు. కాలస్వరూపము యొక్క వివరములు పూర్తిగా తెలుసుకొని ఒకరిని ఒకరు అప్ర్రమత్తము చెసుకొనగలరు. నన్ను గుర్తించి ప్రశంసించినా నేను ఒక్కడినే, తాత్కాలికముగా దాచిపెట్టి తెలియనట్లు నటించినా నేను ఒక శాశ్వత సత్యమును అను గ్రహించగలరు. కలల్ని, కధల్ని, మాటల్ని, పాటలని, రంగుల్ని, రంగవలుల్ని,కావ్య కన్యల్ని అడ పిల్లల్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది ...... ఈ విదముగా 80 శాతం సినిమాపాటలు, మాటలు, లోకములో సంఘటనలు నా మనసుగా మాటగా వ్యక్తము అయినవి అని గ్రహించగలరు.
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
No comments:
Post a Comment