అరె మూతి మీద మీసమున్న రోషమున్న జబర్దస్తి గబ్బర్ని రా..... స్టేట్ రౌడి (1989)

అరె మూతి మీద మీసమున్న రోషమున్న
జబర్దస్తి గబ్బర్ని రా
అరె రౌడీలైనా కేడీలైనా
సాహో అంటూ సలాం కొట్టే సర్దార్ని రా
అరెరే యముడికి నే మొగుడినిరా
మనసుగల మనిషినిరా అభయమిదే
అబ్బబ్బ శివుడి వలె తాండవమే
ఆడగల నటుడినిరా అడుగులివే
అరె సెంటర్ లో నా జెండా ఎగరేస్తే ఎదురేది భాయి
నా కులుకు చూడు
నా నడక చూడు
నా దరువు చూడరా
గరళాన్ని మింగాక శివుడు తడబడగా
శివశివ శివశివ
సుధలెత్తుకొచ్చారు సురులు గడబిడగా
హరహర హరహర
ఈ దోపిడీలు ఆనాటివి
ఇక చెల్లబోవు ముమ్మాటికీ
ఈ స్టేటురౌడీని నేనై కలబడతా
కలబడి నిలబడి
మీ వీధికొచ్చానులేరా పనిపడగా
చిత్రం : స్టేట్ రౌడి (1989)
సంగీతం : బప్పిలహరి
రచన :
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
************************************
ధర్మస్వరూపులు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
No comments:
Post a Comment