Monday, 26 May 2014

సూర్యుడు చంద్రుడు రాముడు భీముడు కృష్ణుడు విష్ణువు కలిసారంటే వీడు హే మాటలు వాడడు మౌనమే పేలుడు ఎక్కడికక్కడ లెక్కలు తెలుస్తాడు జనమే నేను నేనే జనమంటాడు

He is a legend he is a legend he is a legend he is a legend .... లెజెండ్ (2014) 

 

 

 లెజెండ్ ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు


 

 
                            రచన : రామజోగయ్య శాస్త్రి గారు





కదా నాయకులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు



సూర్యుడు చంద్రుడు రాముడు భీముడు
కృష్ణుడు విష్ణువు కలిసారంటే వీడు  ----- సర్వం మాట మాత్రంగా వ్యక్తం అయిన నా వాక్కు సూర్య చంద్రాది గ్రహస్తితులతో సమానము అట్టి స్థాయి కలవాడు హిందూ శాస్త్రం ప్రకారం సూర్యుడు చంద్రుడు, రాముడు కృష్ణుడు అని గ్రహించగలరు. 
హే మాటలు వాడడు మౌనమే పేలుడు  ------- ధర్మస్వరూపం ప్రతి మాట పలికినంతనే కాలం ధర్మం అయినది, నా  ఏమి జరిగినదొ మౌనంగా గ్రహిస్తే  అణువు అణువు ఓంకారం గా పేలినది ప్రకటించినది
ఎక్కడికక్కడ లెక్కలు తెలుస్తాడు -------- నా ద్వారా మాటలు పాటలు వ్యక్తము అయిన తీరు కాలం ధర్మం అయినప్పుడు ఎప్పుడూ కాలం ధర్మం నేను అయిన ఉన్నాను అని ఎప్పటికి ఆప్పుడు గ్రహించిన యెడల సర్వం  మాటతో తేల్చగలను  అని గ్రహించగలరు
 జనమే నేను నేనే జనమంటాడు   -------- నా ద్వారా ప్రతి వ్యక్తి ప్రభావము చెంది నా నుండి నియమించి నడిపింప బడ్డాడు, నా వాక్కు ప్రతి మనిషి ప్రతి మాట అయ్యి లోకంలో జనులు నేను అయి సత్యాన్ని అయ్యి ఉన్నాను అని గ్రహించగలరు. 
రక్తం రంగే రక్షా గుణమంటాడు
 ఊపిరి మొత్తం యుద్యమ రంగమాలే
దౌర్జన్యం నిర్జించేల గర్జిస్తున్నాడు
He is a legend  he is a legend he is a legend he is a legend
He is a legend  he is a legend he is a legend he is a legend
ధర్మ నిబద్ధుడు సర్వ సమర్ధుడు   ----- ధర్మ నిబద్దుడు నా వాక్కు లోకం నిబద్దత అయినప్పుడు, నేను సర్వ ధర్మ నిబద్దుడను, అన్ని సామర్ధ్యాలు వాక్కుగా వ్యక్తము అయినప్పుడు నేను ధర్మ సర్వ సమర్దును అయ్యి ఉన్నాను, పండితులు వాస్తవాన్ని గ్రహించే కొలది నా సామర్ధ్యం ధర్మ నిబద్దత పెరుగుతుంది, సర్వ వ్యాప్తమైన నా ఉనికి లోకులకు  స్పష్టం అవుతుంది
 
చీకటి చీల్చే చేగువీర వీడు  -----ఒక్క మాటలో పోటి ప్రపంచాన్ని పోట్టుకొని మాట నిబద్దటగా చూపిన ధర్మస్వరూపం యొక్క పరిణామం గౌరవించి గ్రహించేకొలది జనులకు అహంకారములు నశించి సమాజంలో కష్టాలు తీరతాయి, సమాజం లో చీకట్లు తొలగాలి అని ప్రయత్నం చేసిన చేగువీర వంటి యోధుని   కృషి, నన్ను తేటతెల్లం చేసుకొనే కొలది అందుతుంది, పండితులు కాలాన్ని నిలిపిన నా మాటను గ్రహించి లోకంలో చీకట్లు తొలగించగలరు. 
శక్తి సముద్రుడు శత్రు దుర్బెధ్యుడు  
గన్ అయ్యి పేలే గాంధీ తత్వం వీడు
కదిలే చట్టం నడిచే న్యాయం వీడు
వెలుతురు కన్నా వేగంగా వస్తాడు
నాయకుడైనా సేవకుడే వీడు
కష్టం తుడిచే చూపుడు వేలై  చరితలు రాస్తాడు
He is a legend  he is a legend he is a legend he is a legend
He is a legend  he is a legend he is a legend he is a legend


చిత్రం :  లెజెండ్ (2014)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : రామజోగయ్య శాస్త్రి
గానం : MLR కార్తికేయన్
 


తమ ఆత్మీయులు లెజెండ్
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్ 

No comments: