Sunday, 25 May 2014

ఈ పాట కూడా నా ద్వారా 2003 లోనే వ్యక్తము అయినది, ఇళయరాజా సంగీత సారధ్యం లో వస్తుంది అని కూడా పలికినాను, ఈ విదముగా ఇవ్వి అన్ని ముందే ఉంటె భగవంతుడు నా ద్వారా పదిగురి సాక్షిగా ఎందుకు పలికినాడు అర్ధం ఏమిటి ఇంకా మనము ఎటు వెళ్ళాలో సూక్ష్మంగా తీసుకొంటే తెలిసి వస్తుంది అని గ్రహించగలరు . కావున మీడియా ప్రముఖులు సినిమా ప్రముఖులు నన్ను ఒక చోట కోలు తీర్చి నిత్య గ్రహించగలరు. సామాన్య మనిషిగా అందర్లాంటి ప్రయత్నం అనుకోవద్దు.







                                       ఈ పాట కూడా నా ద్వారా 2003 లోనే వ్యక్తము అయినది, 
ఇళయరాజా సంగీత సారధ్యం లో వస్తుంది అని కూడా పలికినాను, ఈ విదముగా ఇవ్వి అన్ని ముందే ఉంటె భగవంతుడు నా ద్వారా పదిగురి సాక్షిగా ఎందుకు పలికినాడు అర్ధం ఏమిటి ఇంకా మనము ఎటు వెళ్ళాలో సూక్ష్మంగా తీసుకొంటే తెలిసి వస్తుంది అని గ్రహించగలరు . కావున మీడియా ప్రముఖులు సినిమా ప్రముఖులు నన్ను ఒక చోట కోలు తీర్చి నిత్య గ్రహించగలరు.  సామాన్య మనిషిగా అందర్లాంటి ప్రయత్నం అనుకోవద్దు. 



పల్లవి :
దేవుళ్లే మెచ్చింది మీ ముందే జరిగింది
వేదంలా నిలిచింది సీతారామకథ
వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ
మీ కోసం రాసింది మీ మంచి కోరింది
మీ ముందుకొచ్చింది సీతారామకథ
వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ
ఇంటింటా సుఖశాంతి ఒసగే నిధి
మనసంతా వెలిగించి నిలిపే నిధి
సరిదారిని జనులందరి నడిపే కథ ఇదియే
'దేవుళ్లే'

చరణం : 1
అయోధ్యనేలే దశరథరాజు
అతని కులసతులు గుణవతులు మువ్వురు
పుత్రకామ యాగం చేసెను రాజే
రాణులు కౌసల్య సుమిత్ర కైకలతో కలిగిరి వారికి శ్రీవరపుత్రులు
రామ లక్ష్మణ భరత శత్రుఘు్నలు నలుగురు
రఘువంశమే వెలిగే ఇల ముదమందిరి జనులే
'దేవుళ్లే'

చరణం : 2
దశరథ భూపతి పసిరాముని ప్రేమలో
కాలమే మరిచెను కౌశికుడేతెంచెను
తన యాగము కాపాడగ రాముని పంపాలని
మహిమాన్విత అస్త్రాలను ఉపదేశము చేసే
రాముడే ధీరుడై తాటకినే చంపే
యాగమే సఫలమై కౌశికముని పొంగే
జయరాముని గొని ఆ ముని మిథిలాపురికేగే

శివధనువదిగో నవవధువిదిగో
రఘురాముని తేజం అభయం అదిగదిగో
సుందర వదనం చూసిన మధురం
నగుమోమున వెలిగే విజయం అదిగదిగో
ధనువును లేపే మోహన రూపం
ఫెళఫెళ ధ్వనిలో ప్రేమకి రూపం
పూమాలై కదిలే ఆ స్వయంవర వధువే
నీ నీడగా సాగునింక జానకి అని
సీతనొసగే జనకుడు శ్రీరామమూర్తికే
ఆ స్పర్శకి ఆలపించే అమృతరాగమే
రామాంకితమై హృదయం కలిగె సీతకే
శ్రీకరం మనోహరం
ఇది వీడని ప్రియబంధమని
ఆజానుబాహుని జతకూడే అవనిజాత
ఆనందరాగమే తానాయే గృహిణి సీత
'దేవుళ్లే'


చిత్రం : శ్రీరామ రాజ్యం (2011)
రచన : జొన్నవిత్తుల
సంగీతం : ఇళయరాజా
గానం : చిత్ర , శ్రేయా ఘోషల్




ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్ 

No comments: