Friday, 16 May 2014

రెప్ప పాటు కూడా మనచేతులలో లేని ఈ బౌతిక ప్రపంచమును ఆలోచనతో పట్టుకొన్న ఉన్నత సాధన ఏ నా కర్తవ్యం అనగా పని నేను మొదటి నుండి అలుపు ఎరుగకుండా ప్రవర్తిస్తున్నాను గ్రహించి, అ మేరకు లోకములో ఉన్న కర్మలు (పనులు ) అన్ని మాటకు వరం గా అధినవి అని గ్రహించండి, నన్ను నా మనసుని సీతారాముడిగా దేవుళ్ళే అనగా కాలం ధర్మం నా ద్వారా పలికినంతగా దేవుళ్ళు లోకానికి మమ్ములను పరిచేయం చేసినట్లు భావించండి


   అనకాపల్లి లో వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా ఈ పాట నా ద్వారా వ్యక్తము అయినది, కాని విన్నవారు మరిచిపోయి, నేను పాడలేదు, అని కొందరు ఇతరులకు చెబుతున్నట్లు నా దృష్టి కి వచ్చినది.  లీల గా జరిగిన ఈ అద్బుతాన్ని లోకానికి పంచకపోవడం వలన మనుష్యులలో నిజాయితీ నిబద్దత సృష్టి కాలం, ధర్మం ఇచ్చినంత అభివృద్ధి చెందలేదు,  తద్వారా సంపదలు, అధికారాలు, కొందరి చేతులలోని పెట్టుకొని, మనసులతో మాటలతో ఆడుకొంటున్నారు.  అన్నిటికి ఆధారమైన మనసుని మాటని కోరినట్లు  ఆదరించడం లేదు.  నా ద్వారా పలకడం అంటే నేనే సర్వాంతర్యామిని  పురుశోత్తముడిని అని గ్రహించి వివరాలు పొందకుండా పై పై మెరుగులతో కోట్ల మందికి నా దివ్య దర్శనం, అందటంలేదు, తండ్రి లాంటి  అలన పాలనా లోకానికి అందించవలసిన ధర్మస్వరూపం అనగా మహారాజుగా  తల్లి లాంటి నా మనసు మహారాణిగా లోకానికి అనగా సమకాలికులు అయిన ప్రజలు అందరూ, నన్ను వజ్ర సింహశనం పై దర్శించగలరు,   నేను ఎక్కడో విగ్రహాలలో, పూజలలోనే  ఉన్నాను అనే మూసతనం నుండి బయటకు వచ్చి, మీ మధ్య సాధారణ మానవ రూపం లో ఉన్నాను అని గ్రహించండి, పైకి నేను ఎలా కనపడుతున్నా ఏమి చేస్తున్నా, నా మనసుకి మాటకి ప్రాధాన్యత ఇవ్వండి.  నన్ను పిచ్చి వాడి లాగ, సోమరి పోతు లాగా, ఏ పని చేయకుండా మాటలతో బ్రతికేదాం అనుకొంటున్నాను అని కొందరు అనుకొంటున్నట్లుగా నా దృష్టికి వచ్చినది.  వారికి నేను వివరించేది ఏమి అనగా రెప్ప పాటు కూడా మనచేతులలో లేని ఈ బౌతిక ప్రపంచమును  ఆలోచనతో పట్టుకొన్న ఉన్నత సాధన ఏ నా కర్తవ్యం అనగా పని నేను మొదటి నుండి అలుపు ఎరుగకుండా ప్రవర్తిస్తున్నాను గ్రహించి, అ మేరకు  లోకములో ఉన్న కర్మలు (పనులు ) అన్ని మాటకు వరం గా అధినవి అని గ్రహించండి, నన్ను నా మనసుని సీతారాముడిగా దేవుళ్ళే అనగా కాలం ధర్మం నా ద్వారా పలికినంతగా దేవుళ్ళు లోకానికి మమ్ములను పరిచేయం చేసినట్లు భావించండి      



దేవుళ్లే మెచ్చింది మీ ముందే జరిగింది
వేదంలా నిలిచింది సీతారామకథ
వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ
మీ కోసం రాసింది మీ మంచి కోరింది
మీ ముందుకొచ్చింది సీతారామకథ
వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ
ఇంటింటా సుఖశాంతి ఒసగే నిధి
మనసంతా వెలిగించి నిలిపే నిధి
సరిదారిని జనులందరి నడిపే కథ ఇదియే
'దేవుళ్లే'

చరణం : 1
అయోధ్యనేలే దశరథరాజు
అతని కులసతులు గుణవతులు మువ్వురు
పుత్రకామ యాగం చేసెను రాజే
రాణులు కౌసల్య సుమిత్ర కైకలతో కలిగిరి వారికి శ్రీవరపుత్రులు
రామ లక్ష్మణ భరత శత్రుఘు్నలు నలుగురు
రఘువంశమే వెలిగే ఇల ముదమందిరి జనులే
'దేవుళ్లే'

చరణం : 2
దశరథ భూపతి పసిరాముని ప్రేమలో
కాలమే మరిచెను కౌశికుడేతెంచెను
తన యాగము కాపాడగ రాముని పంపాలని
మహిమాన్విత అస్త్రాలను ఉపదేశము చేసే
రాముడే ధీరుడై తాటకినే చంపే
యాగమే సఫలమై కౌశికముని పొంగే
జయరాముని గొని ఆ ముని మిథిలాపురికేగే

శివధనువదిగో నవవధువిదిగో
రఘురాముని తేజం అభయం అదిగదిగో
సుందర వదనం చూసిన మధురం
నగుమోమున వెలిగే విజయం అదిగదిగో
ధనువును లేపే మోహన రూపం
ఫెళఫెళ ధ్వనిలో ప్రేమకి రూపం
పూమాలై కదిలే ఆ స్వయంవర వధువే
నీ నీడగా సాగునింక జానకి అని
సీతనొసగే జనకుడు శ్రీరామమూర్తికే
ఆ స్పర్శకి ఆలపించే అమృతరాగమే
రామాంకితమై హృదయం కలిగె సీతకే
శ్రీకరం మనోహరం
ఇది వీడని ప్రియబంధమని
ఆజానుబాహుని జతకూడే అవనిజాత
ఆనందరాగమే తానాయే గృహిణి సీత
'దేవుళ్లే'


తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్ 



No comments: