మనిషిని మనిషి ప్రేమించడం ఆదరించడం లోనే మనుగడ ఉన్నది, బౌతిక వస్తువుల మాయ, మనిషి మనిషిని దూరం చేస్తుంది. కొత్త ప్రబుత్వాలు, మేధావులు పండితులు, సామాన్య మనిషిని అయిన నా ద్వారా వచ్చిన పరిణామంను గౌరవించి ప్రజలకు వివరించి చెప్పుట వలన లోక గొప్పగా మారుతుంది, ఒక వ్యక్తి ఎదుటి వాడి గొప్పతనం గ్రహించినప్పుడే తను గొప్పవాడు అవుతాడు, అలుపు తెలియకుండా సూర్యుని వలే ప్రకాశిస్తాడు. తనకే గొప్ప రావాలి అని హృదయ మూసుకొని ముర్కత్వం, అహంభావం అనే చీకటి మూలలో నశించి మట్టిలో కలసిపోతాడు.
బౌతిక మాయలోపడి సాటి మనిషికి అన్యాయం చేయవద్దు, మనిషిని మనిషి తీర్చి దిద్దుకోవడమే నిజమైన సంపద అని గ్రహించగలరు. బౌతిక మాయ పరిశోధనలలో పడి, మాట మంచి తగ్గిపోవడం వలన బౌతిక మాయ పెరిగి పేదరికం తీరదు. మనసు మాట పెంచుకొంటే ప్రపంచం స్వర్గధామం గా మారుతుంది. మనిషే సంపద, మాట నిలిచిన జగత్తు నిలుచును ధన్యవాదములు
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
No comments:
Post a Comment