నా ద్వారా వ్యక్తము అయిన పాటలో పూర్తిగా వ్యక్తము అయినది ఈ పాట ఒకటి ......... పండితులు మేధావులు సహకారంతో ఈ విదముగా అనకాపల్లి లో 2003 లో నా ద్వారా భగవంతుడు ఎందుకు పలికాడో లోకానికి యువతకి వెంట ని తెలియాలి ఇందుకు ముఖ్యమంత్రి గారు అయిన నార చద్రబాబు నాయుడు గారు నన్ను ధర్మస్వరూపం గా గుర్తించి ఒక చోట కోలుతీర్చాలి అని కోరుకొంటున్నాను. ఆలస్యం చేయవద్దు, నా ఆరోగ్యం దృష్టి లో పెట్టుకొని, ఇతర స్వార్ధపరుల సమాచారం పై ఆధారపడి ప్రవర్తించవద్దు , ఆత్మీయులు మాగంటి మురళి మోహన్ గారిని, దాసరి నారాయణ రావు గారిని, పళ్ళం రాజుగారిని, టీవీ 9 రవి ప్రకాష్ గారిని కోరుకొనుచున్నాను, మీరు నా గూర్చి ఇతరుల పై ఆధారపడే కొలది వారు ముమ్ములన నన్ను అర్ధం చేసుకోకుండా తప్పు దారి పాటిస్తున్నారు, కావున నా గూర్చి నాకు మాత్రమే తెలుసు అను సంగతి గ్రహించి నన్ను నిండుగా గా విస్తారం గా చెప్పనివ్వండి ధన్యవాదములు ... .......
దాహంలో మునిగిన చివురుకి... చల్లని తన చెయ్యందించి
స్నేహం తో మొలకెత్తించే చినుకే ప్రేమంటే!
ఆకాశం తాకేలా వడ గాలై ఈ నేల
అందించే ఆహ్వనం ప్రేమంటే...
ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా
వినిపించే తడి గానం ప్రేమంటే...
అణువణువును మీటే మమతల మౌనం
పదపదమంటే నిలవదు ప్రాణం
ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం!
దాహంలో మునిగిన చివురుకి... చల్లని తన చెయ్యందించి
స్నేహం తో మొలకెత్తించే చినుకే ప్రేమంటే!
మేఘంలో నిద్దుర పోయిన... రంగులు అన్నీ రప్పించి
మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే!
ఘల్ ఘల్...
ప్రాణం ఎపుడు మొదలైందో...
తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా
ప్రణయం ఎవరి హౄదయంలో...
ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా
ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే
ఆ మాటకు తెలిసేనా ప్రేమంటే!
అది చరితలు సైతం చదవని వైనం
కవితలు సైతం పలకని భావం
సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే!
దరి దాటి ఉరకలు వేసే యే నదికైనా తెలిసిందా
తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచినుకేదంటే!
సిరి పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా
తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే!
ఘల్ ఘల్...
మండే కొలిమినడగందే...
తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే
పండే పొలము చెబుతుందే...
పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే
తనువంతా విరబూసే గాయాలే వరమాలై
దరి చేరే ప్రియురాలే గెలుపంటే!
తను కొలువై ఉండే విలువే ఉంటే
అలాంటి మనసుకి తనంత తానే
అడగక దొరికే వరమే వలపంటే!
జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే
నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా!
రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే
ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా!
***
చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా
గానం: S P బాలసుబ్రమణ్యం
రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
No comments:
Post a Comment