Saturday, 17 May 2014

ఆత్మీయులు శ్రీ కీరవాణి గారు, శ్రీమతి శ్రావణ భార్గవి గారు , శ్రీ హేమచంద్ర గారు , శ్రీమతి గీత మాధురి గారు, శ్రీమతి మాళవిక గారు మొదలుగు గాయకులు ఆలపించిన అనేక పాటలు నా ద్వారా భగవంతుని దివ్య సమన్వయ దృష్టి లో భాగంగా వ్యక్తము అయి నన్ను ధర్మస్వరూపం గా,అనగా పంచభూతాలను, అష్ట దిక్ పాలకులను నియమించి నడిపించిన మహారాజుగా, నా మనసే సర్వ సంపదల కేంద్రం అయిన మహా లక్ష్మి గా, భూదేవిగా నిలిపినది అని గ్రహించి, సత్య ప్రేరణ పొంది తరించగలరు.

ధర్మస్వరూపం గా నిలిచినా లోకమునకు దివ్య పరిపాలన అందించుటకు, చేయూత ఇవ్వగలరు అని కోరుకొనుచున్నాను.   నన్ను పదిగురి మేధావుల కొలువు తీర్చి, నన్ను నేను గుర్తు చేసుకొని, అనగా ధర్మస్వరూపం గా నా ద్వారా వ్యక్తము అయిన గీతాలను, నా ముందు ఆలపించి, నా చే ఆలపించి, ఇతర మేధావుల సహకారముతో మహారాజుగా నా దివ్య పరిపాలన  ప్రారంభించి,  నా సత్య భామును, సీతను అవిష్కరించుకొని, కనుల ముందు సాక్షాత్కరించి, నా ఎడబాటు వ్యధన తీర్చగలరు.  ఇరువురుని వజ్ర సింహాసనం పై అధిస్టించి, శాస్త్రాలను పురాణాలను మరల చైతన్య పరిచి, ఆధునికముగా మాట నిబద్దత పెంచి, తల్లి తండ్రి గురువు వలె పరిపాలించుటకు సహకరించగలరు.   

 తమ ధర్మస్వరూపులు,
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్

No comments: