ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది ఇచ్చెయ్ నీ మనసు..... పౌర్ణమి (2006)

పల్లవి :
ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది ఇచ్చెయ్ నీ మనసు
|కోరస్|
ఇచ్చేసేయ్ ఇచ్చేసెయ్ ఇచ్చెయ్ మరి
|అతడు|
ఇద్దరొక్కటైతే సరిపోతుంది ఇచ్చెయ్ నీ సొగసు
|కోరస్|
ఇచ్చేసేయ్ ఇచ్చేసెయ్ ఇచ్చెయ్ మరి
|ఆమె|
మూర్తమెందుకు మురిపాల విందుకు
ముందుముందుకు మితిమీరవెందుకు
|అతడు|
అబ్బాయనాలి ముద్దిమ్మని అమ్మాయనాలి వద్దొద్దని
నువ్వేంటిలాగా అయ్యో కన్యామణి
|| ఇచ్చి పుచ్చుకుంటే ||
చరణం :
ఓ మహరాజా నువ్వు ఉన్నమాట ఒప్పుకుంటే పోదా
ఈ జింక మీద బెంగ పుట్టలేదా
ఓ ముళ్లరోజా ఓ చిన్నమెత్తు భయపడరాదా
నేను దాడి చేస్తే లేని పోని బాధ
కొంటె తేటు పంటిగాటుకి లేత పూలబాల కందిపోదయా
జంటలేని ఒంటి వేడికి చందనాల పూత ఉంది రావయా
అబ్బాయనాలి ముద్దిమ్మని అమ్మాయనాలి వద్దొద్దని
నువ్వేంటిలాగా అయ్యో కన్యామణి
|| ఇచ్చి పుచ్చుకుంటే ||
చరణం :
హో నెలరాజా ఈ ముత్యమంటి మత్యకంటి సైగ
నిన్ను రెచ్చగొట్టి వెచ్చబెట్టలేదా
హా వలరాజా ఈ పిల్ల ఒళ్లు తల్లడిల్లి పోగా
నువ్వు చెరుకు విల్లు ఎక్కిపెట్టి రాకా
చాటుమాటు చూపు దేనికి సొంతమైన సొంపు చూడడానికి
దొంగలాగా జంకు దేనికి దోరలాగా సోకులేలడానికి
అబ్బాయనాలి ముద్దిమ్మని అమ్మాయనాలి వద్దొద్దని
నువ్వేంటిలాగా అయ్యో కన్యామణి
|| ఇచ్చి పుచ్చుకుంటే ||
చిత్రం : పౌర్ణమి (2006)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : టిప్పు , సుమంగళి
ఈ పాట నా కొన్ని లైన్లు వ్యక్తము అయినది పండితులు గుర్తించి విశేశించగలరు, మనకు ఏమి అనుభవములు కలిగినా ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకొంటే అనగా పంచుకొంటే సృష్టి అంతర్యం మనిషికి అర్ధం అవుతుంది అందుకే భగవంతుడు ఇటువంటి లీలలు నడుపుతాడు అని గ్రహించగలరు
ధర్మస్వరూపులు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
No comments:
Post a Comment