Sunday, 25 May 2014

I am Gabbar sing or Dharmaswaroopam only one. Truth in all beings in all forms of inspirations and aspirations are emerged out of me, please do not confuse with my chidvilasam -- invite me before pandits and professors and enable me to give the details of Dharmaswaroopam in a regular keen interestig and interpreting manner in comparative analysis with all ages of knowledge now I am in the form of human reasoning and thinking. All the humans beings are the children of the mighty power which is really our inner sence of guide.





Ladies And Gentlemen Boys And Girls
And All The Fans
Here Comes The Power King
We Call Him As Gabbar Singh

దేఖో దేఖో గబ్బర్‌సింగ్....ఆల్ ఇండియాకే హైపర్ సింగ్
వీడి పేరు వింటే గూండాల గుండెలోన గుళ్ల సౌండింగ్
వీడి బాడీ స్టీల్‌ కేసింగ్..... వీడి నరం నైలాన్ స్ట్రింగ్
వీడి కేరెక్టర్ ఖాకీ డ్రెస్సుకే కొత్త కలరింగ్
సత్తాకే స్పెల్లింగు... ఎలేలేలే..........కొట్టాడో స్వెల్లింగు... ఎలేలేలే
కళ్లల్లో ఫైరింగు... ఎలేలేలే.........ఏ విలన్‌కైనా డెత్ వార్నింగు
బైబర్తే పుడింగు... ఎలేలేలే.........పవర్‌కే బ్రాండింగు... ఎలేలేలే
హై ఎండు స్టైలింగు... ఎలేలేలే
గబ్బర్‌సింగ్ గబ్బర్‌సింగ్...
He's On The Way To Do Something
గబ్బర్‌సింగ్ గబ్బర్‌సింగ్
It's Brand New Sound To Sing

గబ్బర్‌సింగ్ గబ్బర్‌సింగ్...
He's On The Way To Do Something
గబ్బర్‌సింగ్ గబ్బర్‌సింగ్
It's Brand New Sound To Sing


చరణం : 1
మన జోలికొస్తే బ్రదరు...మంటెత్తిపోద్ది వెదరు
మన చేతిదెబ్బ తిని పడుకున్నోళ్లు మళ్లీ లెగరు
మంచోణ్ణి గిల్లగలరు....ఎహే... చెడ్డోణ్ని గిచ్చగలరు
ఏలెక్కకందని నాలాంటోణ్ణి కెలికేదెవరు
మెగ్గావాట్ మొగ్గోడు... ఎలేలేలే........ర ప్ఫోడు టప్ఫోడు... ఎలేలేలే
కూసింత తిక్కోడు... ఎలేలేలే
ఇట్టా పుట్టేశాడు వాట్ టూ డూ
జో డర్ గయా సమ్‌ఝో మర్ గయా

గబ్బర్‌సింగ్ గబ్బర్‌సింగ్...
He's On The Way To Do Something
గబ్బర్‌సింగ్ గబ్బర్‌సింగ్
It's Brand New Sound To Sing
గబ్బర్‌సింగ్ గబ్బర్‌సింగ్...

రెన్‌డెజ్‌వస్ మసాలా మ్యాన్ గబ్బర్
ఇస్‌కో మిలేగీ తో ఖా జావోగీ చక్కర్
బాంగే దేశీ రాక్ జాజ్ కోయీ భాంగ్డా
ఇస్‌కో జైసే నహీ బన్ కోయీ పగ్‌డా
నహీ పాయా కభీ ఐసే జైసా కింగ్
దట్స్ వై దే కాల్ హిమ్ గబ్బర్‌సింగ్

చరణం : 2
మన ఫేసు పిచ్చ క్లాసు....మన పంచ్ ఊర మాసు
ఏ డేంజైరె నా సరే ఎదురెళతాయి మనలో గట్సు
మన ఒంటిమీద డ్రెస్సు....నిప్పుకు గాలిలాంటి ప్లస్సు
చెమడాలు ఒలిచి ఉతికారేస్తాది గాడ్ ప్రామిస్సు
రయ్యంటూ రైడింటూ... ఎలేలేలే
తుఫానై కుమ్మింగు... ఎలేలేలే
తూటాలా స్ట్రయికింగు... ఎలేలేలే
వీడి పోలీసింగే రూల్సు బ్రేకింగు
జో డర్ గయా సమ్‌ఝో మర్ గయా

గబ్బర్‌సింగ్ గబ్బర్‌సింగ్...
He's On The Way To Do Something
గబ్బర్‌సింగ్ గబ్బర్‌సింగ్
It's Brand New Sound To Sing
గబ్బర్‌సింగ్ గబ్బర్‌సింగ్...

గబ్బర్‌సింగ్ గబ్బర్‌సింగ్...
He's On The Way To Do Something
గబ్బర్‌సింగ్ గబ్బర్‌సింగ్
It's Brand New Sound To Sing
గబ్బర్‌సింగ్ గబ్బర్‌సింగ్...


చిత్రం : గబ్బర్‌సింగ్ (2012)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : రామజోగయ్యశాస్త్రి, బాబా సెహగల్ (Rap)
గానం : బాబా సెహగల్, నవీన్ మాధవ్
******************************************



తమ ఆత్మీయులు 
మహ్రజశ్రి అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్ 

No comments: