Saturday, 24 May 2014

అల్లా మీ ఇంటికొచ్చి మాయ చేసానూ అల్లా నీ లోపలే ఈ గోల పెంచానూ అల్లా నీ దారినట్టా మార్చివేసానూ అల్లా నా దారిలోకి తీసుకొచ్చానూ

ఎలగెలగా ఎలగా ఎలగెలగా.......... పరుగు(2008)

ఎలగెలగా ఎలగా ఎలగెలగా- 4
ఎల్లా మా ఈంటికొచ్చి మాయ చేసావూ
ఎల్లా నా లోపలే ఈ గోల పెంచావూ
ఎల్లా నా దారినిట్టా మార్చివేసావూ
ఎల్లా నీ దారిలోకి తీసుకొచ్చావూ
ఎలగెలగా ఎలగా ఎలగెలగా – 2
పిల్లా నీ లాంటిదాన్నే కోరుకున్నానూ
పిల్లా ఈ మాట నాలో దాచుకున్నానూ
పిల్లా నేనింత కాలం వేచి దాచుకునానూ
పిల్లా ఆ చోట నిన్నే చూసుకున్నానూ
ఎలగెలగా ఎలగ ఎలగెలగా – 2

కలలో ఓ రోజు బ్రహ్మ దేవుడొచ్చాడూ
సరిగా నా గుండెపై నీ బొమ్మ గీసాడూ
ఎలగెలగా ఎలగా
ఇదిగో ఈ పిల్ల నీకు జంట అన్నాడూ
పరుగూన వెల్లమంటూ తన్ను తన్నాడూ
ఎలగెలగా ఎల్లగా
కొండలు దాటి కోనలు దాటి గుట్టలు దాటి గట్టులు దాటి
దెబ్బకు అక్కడ ఎగిరి పడ్డాను నీ దగ్గర పడ్డానూ
అలగలగా అలగా అలగలగా – 2
అల్లా మీ ఇంటికొచ్చి మాయ చేసానూ
అల్లా నీ లోపలే ఈ గోల పెంచానూ
అల్లా నీ దారినట్టా మార్చివేసానూ
అల్లా నా దారిలోకి తీసుకొచ్చానూ
అలగలగా అలగా అలగలగా – 2

దినకిట దీగ దీగ దిన దినకిట దీగ దీగన
దినకిట దీగ దీగ దిన దీగ దీగ దిన దీగ దీగన

ఎపుడో మా బామ్మ నాకో మాట చెప్పిందీ
ఎవడో వల వేసి నన్నే లాగుతాడందీ
ఎలగెలగా ఎల్లగా
పోవే నే వెర్రిదాన్ని కాదు అన్నానూ
కాని నువ్వు ముందుకొస్తే ఆగుతున్నానూ
ఎలగెలగా ఎల్లగా
ఎప్పటికప్పుడు ఏమవుతాదని తెలియని తప్పులు ఏం చేస్తానని
నిద్దరమాని ఆలోచిస్తున్నా నిన్నారా తీస్తున్నా
ఎలగెలగా ఎలగా ఎలగెలగా
అలగలగా అలగా అలగలగా
ఎలగెలగా ఎలగా ఎలగెలగా
ఇలగిలగా ఇలగా ఇలగిలగా ఇలగా

చిత్రం: పరుగు(2008)
రచన: అనంత శ్రీ రాం
సంగీతం: మణి శర్మ
గానం: కైలాష్ ఖేర్, సైంధవి
 
 
 తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్ 
 
 

No comments: