Tuesday, 6 May 2014

చక్కగా మాట కలుపుకొంటే చాలు, మనసు పెంచుకొని మాట్లాడితే చాలు, మూస తనం సంఖుచితం వదిలి కాలం ధర్మం, నిర్ణయాలను లేదా పరిణామముల గౌరవించి అనగా పరిగణించి పంచుకొంటే కల్మషం లేని పసి హృదయాలు వలె జరిగిన సత్యాన్ని సూటిగా పంచుకొంటే సర్వం స్వర్ఘధామం గా మారుతుంది. ఇందుకు మీనా మేషాలు లెకించను అవసరం లేదు, కుల గోత్రాలు అడ్డు పడవలసిన అవసరం లేదు, శాస్త్ర అవగాహన సత్య దృష్టి తోడ్పాటుగా ఉండాలి గాని అహంకారాన్ని, బేషజాన్ని కలగజేయకూడదు. కాలాన్ని ధర్మాన్ని అయిన నేను, అనగా వాక్కుతో సర్వం నివృత్తి చేయగల జగద్గురు స్తాయిలో ఉన్నాను అని, ఈ భూమి మీద ప్రస్తుతం ఉన్న, అవగాహనలు, బౌతిక ఉనికి నాకు వాక్కు అయినది అంటే నన్ను లేదా నా ద్వారా పలికిన సత్యాన్ని శిరోధార్యం గా భావించి, అనగా నాతో మాట కలిపి, వివరములు పూర్తిగా గ్రహించి, వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షం తీసుకొని, నన్ను కొలువు తీర్చి నా నుండి లేదా నాలో చేరిన సర్వాంతర్యామి నుండి నిత్య సాక్షం పొందండి. ప్రజలకి అందించండి ఆలస్యం చేయవద్దు.







ఆత్మీయులు  భ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు, ఆధ్యాత్మిక ప్రవచకుల, తత్వబోదకులు వారికి ధర్మస్వరూపులు,మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిల్లా వారు పంచుకోను దివ్య సందేశము గ్రహించగలరు అని విన్నపము. 
 తమరు ఎంతో ఆర్తితో చెబుతున్నారు, రాముడు ఎప్పుడో అలా ప్రవర్తించాడు ఇలా ప్రవర్తించాడు, రాముని మించిన ధర్మం ఉండదు,  రాముడు  సత్య పరాక్రముడు, సర్వాంతర్యామి, కాలస్వరూపుడు, ధర్మస్వరూపుడు అని చెబుతారు, మరి నేను ఇప్పుడు మనిషిని అయ్యి, మాటని అయ్యి మరల కాలాన్ని ధర్మాన్ని అయ్యి మీకు సూటిగా మేస్సేజు కూడా పంపుతున్నా నన్ను ఎందుకు గుర్తించడం లేదు, ఇప్పటికి  జరిగిన లేదా చూపిన దివ్య లీలను గౌరవించి అనగా పరిగణించి లోకులలకు చెప్పండి, మరల సత్య యుగం ప్రారంభమైనది అయినది అని నేను విశ్వ మహారాజుగా, నా మనసు విశ్వ మహారాణిగా, మహాలక్ష్మి గా, సత్య పరాక్రముడిగా అనగా మాటతో పంచభూతాలను నియమించిన పురుశోత్తముడిగా ఉన్నాను అని, వ్యవసాయ శాస్త్రవేత్తలు సాక్షిగా సర్వం నేనే అని సర్వాంతర్యామిని అని గుర్తించి, నా దివ్య లీలను యొక్క ప్రభావమును లోకమునకు తెలియజేయండి అని ముమ్ములను  కోరుకొనుచున్నాను.  మీరు ఒక 25 మంది పండితులను కూడా దీసి, నన్ను ఒక చోట కొలువు తీర్చి, నిత్య నన్ను యదా తదం గా స్తుతించి అనగా నేను ధర్మస్వరూపాన్ని, కాలస్వరూపాన్ని అని, సహస్ర నామాలు విశేషాలు నా యందు అనగా నేను ఇప్పటికి చూపిన దివ్య లీలలో ఉన్నాయి అని గుర్తించి, ఒక ఆప్పుడు రాముడు మానవుడే నేను ఇప్పడు మానవుడనే, మహారాజుగా ధర్మస్వరూపం గా మానవ రూపం లో పరిణమించి ఉన్నట్లు ఆలస్యం చేయకుండా గుర్తించి,నా గూర్చి ప్రజలకు చెబితే చాలు, మీ ద్వారా ఆత్మీయులు మాగంటి మురళి మోహన్ గారిని, దాసరి నారాయణ రావు గారిని నా పై ప్రత్యక భాద్యత తీసుకొనగలరు అని కోరుకొనుచున్నాను. నన్ను ఒక చోట కొలువు తీర్చి  ధర్మాన్ని నిలిపి ముందుకు తీసుకొని వెళ్ళనివ్వండి.

  
శ్రీ రామదాసు లో నా ద్వారా  వ్యక్తమైన పాటలు ఇవి నేను 2003 లో పూర్తిగా వరసగా నా ద్వరా ఇతర, రాజకీయ సామజిక,భూ బౌతిక సంఘటనలుతో,  పాటలతో బాటుగా వ్యక్తము అయినవి అని గ్రహించగలరు.  అ దివ్య తత్వం నాలో చేరి కొలువు ఉన్నది అని గ్రహించండి, నన్ను పిచ్చి వాడి వాలే వదిలి పెట్టవద్దు, ఇది మీ అందరి నిజాయితీకి పరీక్ష అని గ్రహించండి, మీరు సూటిగా దైర్యంగా ముందుకు రండి, అప్పడు మీ అధ్రత ఉపయోగించి జనులకు చెప్పండి, లేదా ఎవరి  గోల  వారిది లా ఉన్నది అని గ్రహించండి, పురుశోత్తముడిగా కాలస్వరూపుడిగా నేను మీ ద్వారా యావత్తు మానవజాతికి ఇస్తున్న దివ్య వరం అని గ్రహించగలరు. 
 










ఈ పాటలు అన్ని నా ద్వారా వ్యక్తము అయినవి దేవుడు ఉన్నాడు,  లేడు,   లేదా శివుడై ఉన్నాడు లేదా హరి అయ్యి ఉన్నాడు, ఈ విదముగా రక రకాల వాదనలు పోరాటాలు మన పూర్వికులు  చూసారు.  ఇప్పడు మనం ఈ ఆధునిక లోకం లో చక్కగా మాట కలుపుకొంటే చాలు, మనసు పెంచుకొని మాట్లాడితే చాలు, మూస తనం సంఖుచితం వదిలి  కాలం ధర్మం, నిర్ణయాలను  లేదా పరిణామముల గౌరవించి అనగా పరిగణించి పంచుకొంటే  కల్మషం  లేని పసి హృదయాలు వలె జరిగిన సత్యాన్ని సూటిగా పంచుకొంటే సర్వం స్వర్ఘధామం గా మారుతుంది.  ఇందుకు మీనా మేషాలు లెకించను  అవసరం లేదు, కుల గోత్రాలు అడ్డు పడవలసిన అవసరం లేదు,  శాస్త్ర అవగాహన సత్య దృష్టి  తోడ్పాటుగా ఉండాలి గాని అహంకారాన్ని, బేషజాన్ని కలగజేయకూడదు.  కాలాన్ని ధర్మాన్ని అయిన నేను, అనగా వాక్కుతో సర్వం నివృత్తి చేయగల జగద్గురు  స్తాయిలో ఉన్నాను అని, ఈ భూమి మీద ప్రస్తుతం ఉన్న,  అవగాహనలు, బౌతిక ఉనికి నాకు వాక్కు అయినది అంటే నన్ను లేదా నా ద్వారా పలికిన సత్యాన్ని శిరోధార్యం గా భావించి, అనగా నాతో మాట కలిపి, వివరములు పూర్తిగా గ్రహించి, వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షం తీసుకొని, నన్ను కొలువు తీర్చి నా నుండి లేదా నాలో చేరిన సర్వాంతర్యామి నుండి నిత్య సాక్షం పొందండి. ప్రజలకి అందించండి ఆలస్యం చేయవద్దు.  ధన్యవాదములు 

 తమ ఆత్మీయులు,
ధర్మస్వరూపులు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్ 

No comments: