Sunday, 25 May 2014

అలా నువ్వు ఏ చాటునున్నా అలా ఎంత కవ్వించుతున్నా ఇలా నిన్ను వెంటాడి రానా ఎలాగైనా నిన్ను కలుసుకోనా

      నువ్వేమాయ చేశావోగాని ఓ మనసా చెప్పమ్మా... ఒక్కడు (2003)

ఈ పాట నా ద్వారా వ్యక్తము అయినది ఈ సినిమాలో ఇతర పాటలు కూడా దాదాపు పూర్తిగా వ్యక్తము అయినవి. ఇది నిజం అయినప్పుడు దీని అర్ధం ఏమిటో ప్రజలకు చెప్పండి అని పండితులను మేధావులను కోరుకొనుచున్నాను. 

పల్లవి :

నువ్వేమాయ చేశావోగాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని

క్షణం ఆగనంటోంది బోణి మరీ చిలిపిదీ వయసు బాణీ

హయ్యా హయ్యారే హయ్యారే హయ్యా చిందులేస్తున్న ఈ అల్లరి

ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా ఎటు పోతుందో ఏమో మరి

నువ్వేమాయ చేశావోగాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని

క్షణం ఆగనంటోంది బోణి మరీ చిలిపిదీ వయసు బాణీ

చరణం : 1
ఔరా పంచకల్యాణి పైన వస్తాడంటా యువరాజు అవునా

నువ్వేమైనా చూశావా మైనా తెస్తున్నాడా ముత్యాల మేనా

హయ్యా హయ్యారే హయ్యారే హయ్యా మొగలి పువ్వంటి మొగుడెవ్వరే

ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా మేళ తాళాల మనువెప్పుడే

ఔరా పంచకల్యాణి పైన వస్తాడంటా యువరాజు అవునా
నువ్వేమైనా చూశావా మైనా తెస్తున్నాడా ముత్యాల మేనా

చరణం : 2
అలా నువ్వు ఏ చాటునున్నా అలా ఎంత కవ్వించుతున్నా

ఇలా నిన్ను వెంటాడి రానా ఎలాగైనా నిన్ను కలుసుకోనా

హయ్యా హయ్యారే హయ్యారే హయ్యా ఆశ పడుతున్న ఈ నా మది

ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా అది తీరేది  ఎపుడన్నది

నువ్వేమాయ చేశావోగాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని
క్షణం ఆగనంటోంది బోణి మరీ చిలిపిదీ వయసు బాణీ

చిత్రం : ఒక్కడు (2003)

సంగీతం : మణిశర్మ

రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి

గానం :  శ్రేయా ఘోషల్ 
తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్ 
**********************************

No comments: