Wednesday, 28 May 2014

పలుకే బంగారమాయెనా..కోదండపాణి.....

పలుకే బంగారమాయెనా..కోదండపాణి..... శ్రీరామదాసు (2006) 

 

 


కలలో నీ నామ స్మరణ .. మరువ చక్కని తండ్రీ
కలలో నీ నామ స్మరణా .. మరువ చక్కని తండ్రీ
పిలిచిన పలుకవేమి.. పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా

పలుకే బంగారమాయెనా..
పలుకే బంగారమాయె పిలచీన పలుకవేమి ..
కలలో నీ నామ స్మరణ ..
మరువ చక్కని తండ్రీ !
పలుకే..
పలుకే బంగారమాయెనా..కోదండపాణి..
పలుకే బంగారమాయెనా..

రామా! ఇరవూగ ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికీ
ఇరవూగ ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికీ
కరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రీ
పలుకే బంగారమాయెనా ..
పలుకే బంగారమాయెనా .. పలుకే బంగారమాయెనా..

శరణాగతత్రాణ బిరుదాంకితుడవు కావా
శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గావా
కరుణించు భధ్రాచల వర రామ దాసపోషా
పలుకే బంగారమాయెనా..
పలుకే బంగారమాయెనా .. పలుకే బంగారమాయెనా..

పలుకే బంగారమాయెనా .. కోదండపాణి.. పలుకే బంగారమాయెనా..
పలుకే బంగారమాయె పిలచీన పలుకవేమి. కలలో నీ నామ స్మరణ ..
మరువ చక్కని తండ్రీ
పలుకే బంగారమాయెనా.. పలుకే బంగారమాయెనా..

చిత్రం  : శ్రీరామదాసు (2006)
సంగీతం : M.M.కీరవాణి
రచన : రామదాసు
 
                  ధర్మస్వరూపం గా నా ద్వారా 2003 లో వ్యక్తమైన పాట ఇది ఒకటి గ్రహించగలరు. 
 
తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయం 
హైదరాబాద్ 
 
 
 
 

No comments: