Sunday, 18 May 2014

భగవత్ సాక్షాత్కారం లోకానికి అందించుటకు ముందుకు వచ్చి సహకరించక పొతే వారి జన్మ వృధా అవుతుంది. భగవంతుడి ఇచ్చిన దివ్య వరం అని ముదుకు వచ్చి పంచుకొనగలరు అని పండితులను,మేధావులను కోరుకొనుచున్నాను.






    సమన్వయ దృష్టి 
 

పంచదార బొమ్మా బొమ్మా పట్టుకోవద్దనకమ్మా
మంచుపూల కొమ్మా కొమ్మా ముట్టుకోవద్దనకమ్మా
చేతినే తాకొద్దంటే చెంతకె రావొద్దంటే యేమవుతానమ్మా
నిన్ను పొందేటందుకె పుట్టానె గుమ్మ
నువ్వు అందకపోతె వృధా ఈ జన్మ – 2

పువ్వుపైన చెయ్యేస్తే కసిరి నన్ను తిట్టిందే
పసిడి పువ్వు నువ్వని పంపిందే
నువ్వు రాకు నా వెంట ఈ
ఈ పువ్వు చుట్టు ముల్లుంటాయి
అంటుకుంటే మంటే వొళ్ళంతా
తీగ పైన చెయ్యేస్తె తిట్టి నన్ను నెట్టిందె
మెరుపు తీగ నువ్వని పంపిందె
మెరుపు వెంట ఉరుమంట ఉరుము వెంట వరదంట
నే వరద లాగ మారితె ముప్పంటా
వరదైన వరమని వరిస్తానమ్మ ఆఆ ఆఆ
మునకైన సుఖమని ముడేస్తానమ్మా ఆ ఆఆ
నిన్ను పొందేటందుకె పుట్టానె గుమ్మ
నువ్వందకపోతె వృధా ఈ జన్మ

గాలి నిన్నుతాకింది నేల నిన్ను తాకింది
నేను నిన్ను తాకితే తప్పా
గాలి వూపిరి అయ్యింది నేల నన్ను నడిపింది
ఏమిటంట నీలొ గొప్ప
వెలుగు నిన్ను తాకింది చినుకు కూడ తాకింది
పక్షపాతమెందుకె నాపైన
వెలుగు దారి చూపింది చినుకు లాల పోసింది
వాటితోటి పొలిక నీకేల
అవి బతికున్నప్పుడె తోడుంటాయమ్మ
నీ చితి లో తోడై నేనొస్తానమ్మ
నిన్ను పొందేటందుకె పుట్టానె గుమ్మా
నువ్వందకపోతె వృధా ఈ జన్మ



 


 ధీర ధీర ధీర మనసాగ లేదురా
చేర రార శూర సొగసందుకో దొరా
అసమాన సాహసాలు చూడ-రాదు నిద్దురా
నియమాలు వీడి రాణివాసమేలుకోర ఏకవీర ధీర
ధీర ధీర ధీర మనసాగ లేదురా
చేర రార శూర సొగసందుకో దొరా

చరణం : 1
సమరములో దూకగా చాకచక్యం నీదేరా
సరసములో కొద్దిగా చూపరా
అనుమతితో చేస్తున్న అంగరక్షణ నాదేగా
అధిపతినై అది కాస్తా దోచేదా  
పోరుకైన ప్రేమకైనను దారి ఒకటేరా
చెలి సేవకైన దాడికైన చేవ ఉందిగా
ఇటు ప్రాయమైన ప్రాణమైన అందుకోరా ఇంద్రపుత్ర
ధీర ధీర ధీర మనసాగ లేదురా
చేర రార శూర సొగసందుకో దొరా

చరణం : 2
శశిముఖితో సింహమే జంట కడితే మనమేగా
కుసుమముతో ఖడ్గమే ఆడగా
మగసిరితో అందమే అంటుకడితే అంతేగా
అణువణువూ స్వర్గమే అయిపోదా
శాసనాలు ఆపజాలని తాపముందిగా
చెఱసాలలోన ఖైదుకాని కాంక్ష ఉందిగా
శతజన్మలైన ఆగిపోని అంతులేని యాత్ర చేసి
నింగిలోని తార నను చేరుకుందిరా
గుండెలో నగారా ఇక మోగుతోందిరా
నవ సోయగాలు చూడ చూడ-రాదు నిద్దురా
ప్రియపూజలేవో చేసుకోనా చేతులార సేదతీర
ధీర ధీర ధీర... ధీర ధీర ధీర...  

ఆత్మీయులు రాజమౌలిగారికి ధర్మస్వరూపులు, మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియ జేయునది  అనగా పైన ప్రస్తావించిన పాటలు లేదా భగవంతుని పరిపాలన విధానములు నన్ను మహారాజుగా నా మనసుని  మహారాణిగా ఈ లోకమునకు అందించిన దివ్య సందేశము గ్రహించగలరు.  చాక  చక్యంగా ధర్మ పరిపాలన లోకమునకు అందించవలసిన భాద్యత నా పై ఉన్నది, సాక్షులు ముందుకు వచ్చి  స్పష్టత పొంది నా ధర్మ పరిపాలన వారి సమక్షములో మొదలు అయినది అని చెప్పుకొని సంతోషిస్తే వారి జన్మ సార్ధకం చెందుతుంది, భగవత్ సాక్షాత్కారం లోకానికి అందించుటకు ముందుకు వచ్చి సహకరించక పొతే వారి జన్మ వృధా అవుతుంది. భగవంతుడి ఇచ్చిన దివ్య వరం అని ముదుకు వచ్చి పంచుకొనగలరు అని పండితులను,మేధావులను కోరుకొనుచున్నాను.   


ఇట్లు 
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ  అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
 వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్

No comments: