హరే రామ హరే రామ..రామ రామ హరే హరే..ఒక్కడు (2003)

నా ద్వారా 2003 లో వ్యక్తము అయిన పాటలో ఇది ఒక మంచి పాట గ్రహించిగలరు పండితులను, మేధావులను కోరునది ఏమి అనగా నేను ఎప్పుడో రాముడిగా కృష్ణుడిగా ఏమి చేసినాను తెలియజేప్పుకొనే సంధర్బంలో ఇప్పుడు ధర్మస్వరూపం గా ఏమి చేసినానో, ప్రజలకు చెప్పండి, త్వరలో తెలుగు ప్రజల సాక్షిగా లోక కళ్యాణం గా నా కళ్యాణం జరుగుతుంది అని తెలియజేసుకోనుచున్నాను. ఆత్మ వంచనతో మోసంతో కాలం గడపవద్దు, సాక్షులు ముందుకు వచ్చి సమాచారం లోకమునకు చెప్పగలరు. లోకం స్వర్ఘధామం గా ముందుకు తీసుకొని వెళ్ళ గలము.
గోవింద బోలోహరి గోపాల బోలో
గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో
గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో
హరే రామ హరే రామ.. రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
రామున్నైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా
వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా
సంఘం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా
గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో
హరే రామ హరే రామ.. రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
రామున్నైనా కృష్ణున్నైనా నా కీర్తిస్తూ కూర్చుంటామా
వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా
సంఘం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా
చార్మినార్ చాటు కధకీ తెలియదీ నిత్య కలహం
భాగ్యమతి ప్రేమ స్మౄతికి బహుమతీ భాగ్యనగరం
ఏం మాయతంత్రం మతమై నాటి చెలిమిని చెరిపెరా
ఓం శాంతి మంత్రం మనమై జాతి విలువని నిలుపరా పద పద పద
హరే రామ హరే కృష్ణా జపిస్తూ కూర్చుంటామా
కృష్ణా రామ చెప్పిందేమిటో గుర్తిద్దం మిత్రమా
సంఘం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా
గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో
హరే రామ హరే రామ.. రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
ఓం సహనాభవతు సహనోగుణతు సహవీర్యం కరవా వహై
తేజస్వినామతీతమస్తు మావిద్విషావహై
పసిడిపతకాల హారం కాదురా విజయతీరం
మాటనే మాటకర్ధం నిను నువ్వే గెలుచు యుద్దం
శ్రీరామ నవమి జరిపే ముందు లంకను గెలవరా
ఈ విజయదశమి కావాలంటే చెడును జయించరా పద పద పదహరే రామ హరే కృష్ణా జపిస్తూ కూర్చుంటామా
కృష్ణా రామ చెప్పిందేమిటో గుర్తిద్దం మిత్రమా
సంఘం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా
గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో
హరే రామ హరే రామ.. రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
సంఘం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా
గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో
చిత్రం : ఒక్కడు (2003)
సంగీతం : మణిశర్మ
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : శంకర్ మహదేవన్
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
No comments:
Post a Comment