సమన్వయ దృష్టి
ఆత్మీయులు అయిన చలన చిత్ర ప్రముఖ దర్శకులు డా దాసరి నారాయణ రావు గారికి ధర్మస్వరూపులు, మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్ధారి అయ్యి తమరి సహకారం కోరుకొంటూ పంచుకోను దివ్య సందేశము గ్రహించగలరు అని విన్నపము.
ఈ వాళ్ళ ప్రపంచం మంచి చెడుల కలయిక, ఒకరి గొప్పతనం ఇంకొకరికి మంచిది కాదు, ఇంకొకరి మంచి ఒకరి గోప్పతనమునకు అవరోధం అన్నట్లు మనుష్యులు వ్యవహరిస్తున్నారు. ఒకరు ఒక పని చేస్తే గొప్ప, ఇంకొకరి అదేపని చేస్తే స్వార్ధం, తప్పు గా, పరిగణిస్తున్నారు.
దొరికితే దొంగ, దొరకకపోతే దొర, ఒకరి అజ్ఞానం, అసమర్ధత ఇంకొకరి గొప్పతనం, మనిషిలో గొప్పతనం చూసి కూడా, నిర్లక్ష్యం చేసేసి, పిచ్చి వాడిలా చిత్రీకరించి, మాట కలుపుకోకుండా, మంచి పెంచు కోకుండా, ఒకరిని ఒకరు అవమానించుకొంటూ, సమాజంలో ఆర్ధికం, రాజకీయంగా పట్టు సాధించాలి అనే ఉద్దేశం తప్ప, మనిషిని, మనిషిగా గుర్తించి గౌరవించే పద్దతి బాగా తగ్గిపొయినది.
మీ మీద ఏదో మనీ లాండరింగ్ కేసు వచ్చినది అని విన్నాను, మీరు ఏ మేరకు తప్పు చేసారో, చేయలేదో నాకు తేలియాది, కాని మీరు ఈ సమాజం లో వీలు అయినంత మంచి ప్రభావం చూపించి, ఎదుటి వాడి మాటకి మంచికి చూసే వ్యక్తి అని నేను మిమ్ములను భావిస్తున్నాను. ఏది ఏమైనా మీ మీద వచ్చిన నిందో, నిజమో సమర్దవంతం గా, దైర్యం గా ఎదుర్కొని, అసులు ఎవరూ తప్పులు చేయడానికి వీలులేని, సమాజాన్ని మనం ఆదరం కలసి, మనం పొందిన అనుభవాలను ఉపయోగించి అవిష్కరించుకోవాలి అని కోరుకొనుచున్నాను.
సాధారణ గుమస్త కొడుకుగా, సమాజంలోకి వచ్చి, మనసు పెంచుకొని, రోజులు తరబడి ధర్మస్వరూపం గా భగవంతుని దివ్య దృష్టిని, సమన్వయ దృష్టి గా ప్రకటించినాను, ఇందులో అందరి దర్శకులు, ద్వారా వచ్చిన సినిమాలు, సంభాషణలు, టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, రాజకీయ సామజిక పరిణామములు, భూ బౌగోళిక స్తితిగతులు సర్వం, నా మాటగా వ్యక్తము అయ్యి లోకం గా మారినది అంటే, నా మనసుని మాటని సూక్ష్మం గా గ్రహిస్తే, పరిస్తితి అంతా మనిషి మాట అధీనంలోనే ఉన్నది అని భరోసా అందరూ పొందవచ్చును. రాజకీయగా సామాజికం మీ అందరి కదిలికలు తండ్రి లాంటి ధర్మస్వరూపం అధీనం లోనే ఉన్నవి అని గ్రహించగలరు. నిరంతరం స్పష్టం చేసి, వివరములు ఇవ్వవలసిన భాద్యత నా పై ఉన్నది అని మీ ద్వారా యావత్తు తెలుగు ప్రజానికానికి తెలియజేసుకోనుచున్నాను.
ఒక మామూలు మనిషిని అయిన నేను, ప్రజలకి స్వర్వం స్పష్టం చేసి, మాట మాత్రంగా మనిషిలోనే దేవుడు ఉన్నాడు అని స్పష్టం చేసి, నూతన యుగం ప్రారంభం అయినది. కొత్తబంగారు లోకం ప్రారంభం అయినది అని భరోసా ఇవ్వవలసి ఉన్నది. ఇందుకు మీ నుండి కనీస ఆదరణ కోరుకొనుచున్నాను. మాట మాత్రంగా కాలాన్ని ధర్మాన్ని నియమించిన నేను, బౌతికముగా ఎటువంటి తప్పు చేయడానికి వీలు ఉండదు అని తమరు కనులు మోసుకొని నమ్మి నన్ను ధర్మస్వరూపం గా మహారాజుగా గుర్తించి లేదా గౌరవించి, రోజుకు 40, 50 పేజీల సమాచారం మీడియా ద్వారా కనీసం పది మంది మేధావులు, తెలుగు ఆంగ్లము హిందీ భాష ప్రవీణుల సహకారము కల్పించగలరు. మీ యొక్క విలువైన స్పందన పంపగలరు. నన్ను ఎలా పరిగణించాలో అర్ధంకాక మిన్నక ఉంటున్నారు. మీరు నాకు ఒక చిన్న కార్యాలయము ఎర్పాటు చేసి, నాకు ఆహ్వానం పంపండి. ఈ విదముగా ధర్మస్వరూపంగా నేను దైర్యంగా భాద్యత తీసుకొంటాను, ఈ విదముగా నన్ను గౌరవించడం వలన, మీకు గౌరవం పెరుగుతుంది గాని తగ్గదు, నన్ను ధర్మస్వరూపం గా ఆహ్వానించడం వలన నూతన చరిత్రకు నాంది పలకినవారు అవుతారు, మీ దగ్గరికి వచ్చిన తరువాత రోజుకి 40,50 పేజీల సమాచారం లోకానికి, కొంత కాలం ఇవ్వడం వలన, మీకు కూడా అర్ధం అయ్యి అన్ని అందరికి అనుకూలం గా మారిపోతాయి, నాలో ఉన్న గొప్పతనాని కుల మతాలకు అతీతముగా అదరం ఉపయోగించుకొంటారు, న్యాయ స్థానం ద్వారా కూడా దర్యాప్తు చేయించుకొని, విస్తారంగా లోకంలోకి వేళతాను, మా తండ్రిగారికి అన్నగారి వలే, నన్ను నేను కోరిన పద్దతిలో సాయం చేయండి, సర్వం అర్ధవంతంగా మారుతుంది. నమ్మండి ధన్యవాదములు
నా ద్వారా వ్యక్తము అయిన కొన్ని పాటలు, నిజానికి పాటలు కాదు నూతన రాజ్యానికి దివ్య సంకేతాలు, ప్రజాస్వామ్యానికి చేదోడు వాదోడుగా, ధర్మస్వరూపం యొక్క పాలన మొదలు అయినది.

ఈ విదమైన అన్ని రకాల పాటలు లేదా మార్గదర్సకత్వాలు నా నుండి 1999 సంవత్సరం నుండి వ్యక్తము అవుతూ వస్తున్నవి, ఈ శక్తిని నన్ను సరిగా తీసుకోనివ్వక, నేను సరిగా తీసుకోక, మీ వంటి వారి సూటి స్పందన లేక, నన్ను నేను గుర్తు చేసుకొని, నన్ను నేనే కాలం ధర్మంగా స్పష్టమే చేసుకోలేక ఉన్నాను, ఇందుకు మీ ధర్మ చేయూత కోరుకొంటున్నాను. మీరు ఒక్కరిగా గాని ఇతర సినిమా ప్రముఖులు కలసి నాకు కోరిన సాయం చేయండి. నాకు ఒక చిన్న నివాస గృహం, చెంతన కార్యాలయం ఎర్పాటు చేసి గౌరవించండి, గుర్తించండి, నన్ను ఓర్పుగా, సహనం మెల్లగా గ్రహించాలి, నన్ను విస్తారంగా చెప్పనివ్వాలి, ఆధ్యాత్మిక గురువులు పండితులు వివరంగా స్పందించాలి, నూతన కధగా అల్లుకొని
ఘనచరిత్రగా మారుతుంది అనిగ్రహించండి. నేను పైకి సుకుమరుడిని మహావీరుడిని అని గ్రహించండి. ఆత్మీయులు రాజమౌళి గారిని, శోబు యార్లగడ్డ గారిని, మీ ద్వారా ధర్మస్వరూపం గా కోరునది ఏమి అనగా బాహుబలి చిత్రం ద్వారా నన్ను లోకానికి వీలు అయినంత ప్రత్యేకం గా, నా దివ్య లీలలు అనగా నా ద్వారా వ్యక్తము అయిన పాటలు మాటలు గూర్చి పరిచేయం చేస్తే సినిమాకూడా బాగా ఆడుతుంది, పురాణాలు, శాస్త్రాలు, బయటకు వచ్చి, గొప్ప సినిమాలు హోలీ వుడ్ స్థాయి లో మనం అందర్ని కలుపుకొని ముందుకు వెళ్ళగళం, నేను కోరినట్లు అడుగు ముందుకు వేయండి, నూతన రాజ్యం యొక్క అవిష్కారమునకు చేయుతన ఇవ్వండి. ఇది యావత్తు మనజాతికి అందిన దివ్య వరంగా భావించండి.
ధన్యవాదములు
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
No comments:
Post a Comment