సుక్కు సుక్కు సుక్కు సుకుమారీ సుకుమారీ సొగసియ్యవేమే పిసినారి ....లక్ష్యం (2007)

నా ద్వారా 2003 లో వ్యక్తము అయిన పాటలలో (నాలుగు లైన్లు) ఇటువంటి సందేశాత్మక ఆకతాయి పాటలు గొప్ప పాటలు కలిపి 80%శాతం వరకు వ్యక్తము అయినవి. అన్ని రస విశెశములకు ఆధారమైన దివ్య ఆత్మ నాలో ప్రేవిశించి మానవ మత్రుడను అయిన నన్ను ధర్మస్వరూపం గా పురుశోత్తముడిగా మహారాజుగా నన్ను లోకమునకు మనసుతో మాటతో పరిపాలించుటకు నిలిపినది అని గ్రహించగలరు.
పల్లవి :
సుక్కు సుక్కు సుక్కు సుక్కు
సుక్కు సుక్కు సుక్కు సుక్కు సుక్కు
సుక్కు సుకుమారీ సుకుమారీ సొగసియ్యవేమే పిసినారి
తగ్గు తగ్గు తగ్గు తగ్గు బ్రహ్మచారీ బ్రహ్మచారీ నడవొద్దు నువ్వే అడ్డదారి
మనసిచ్చావే ముద్దుగా మాటిచ్చావే ముద్దుగా
మనసిచ్చాగా ముద్దుగా మాటిచ్చాగా ముద్దుగా
అవసరమొచ్చి ముద్దిమ్మంటే
హరి హరి హరి హరి నువ్వు చాలా పొదుపరి
కిరి కిరి కిరి కిరి ఇక చాలోయ్ చాలోయ్ గడసరి
||సుక్కు సుక్కు||
చరణం : 1
ఆడా ఇడా ఇమ్మంటే నీడ మిద ముద్దిస్తావు ఆటాడేద్దాం రమ్మంటే
నై నై నై నై నై నై పోను పోను పోనంటే ఫోనులేనే ముద్దిస్తాను పై పై
కెళదాం పదమంటే
నై నై నై నై నై నై అబ్టా అబ్టా చేస్తుంటే తలనొప్పిగుందని అంటావు
మంటై వెంటై పడుతుంటే ఇది మంచి రాస కాదంటాను
ఆడాళ్ళంతా ఎప్పుడూ ఇంతే హరి హరి హరి హరి నువ్వు చాలా చాలా పొదుపరి
కిరి కిరి కిరి కిరి ఇక చాలోయ్ చాలోయ్ గడసరి ||సుక్కు సుక్కు||
చరణం : 2
చేతికి ముద్దే పెట్టేస్తే చెంప మీద ఇమ్మంటావు చెంపకి ముద్దే రుద్దేస్తే
తకతై తై తకతై తై
నోటికి ముద్దే అందిస్తే గీత దాటి రమ్మంటావు గీతే దాటి నువ్వొస్తే
తకతై తై తకతై తై
సిగ్గు బిడియం ఇవ్వడమూ నోకు దాగి మరి నవ్వడమూ మరి మగవాళ్ళంతా
ఎప్పుడూ ఇంతే ||కిరి కిరి||హరి హరి|||| సుక్కు సుక్కు||
చిత్రం : లక్ష్యం (2007)
సంగీతం : మణిశర్మ
రచన : చంద్రబోస్
గానం : టిప్పు, సుజాత
No comments:
Post a Comment