సమన్వయ దృష్టి
ఈ పాట నాకు చాలా ఇష్టం నేను 2003 లో గద్దర్ అన్న ఎలా పడతారో అలా పాడినాను ఈ పాట ప్రకారం నిజమైన స్వచ్చే స్వతంత్రం, యొక్క లోతులు చాల ఉన్నాయి ప్రతి మనిషి ఆత్మగౌరవంతో, వాస్తవిక దృష్టితో ముందుకు వెళ్లి నప్పడే నిజమైన అభివృద్ధి కలుగుతుంది, దేశాన్ని ప్రపచాన్ని ఒకటి చేసిన మనసుగా, మరల మన సమ్మతితో రెండూ రాష్ట్రాలు ఒకటి అవడం కూడా అభివృద్ధి, ఒక కుటుంబం వలె భావించడం గౌరవం అని ఇరు ప్రాంతాల వారు ఒకటి అవ్వాలి అని కోరుకొనుచున్నాను.
ఆత్మీయులు శ్రీ కోవెలకుంట్ల చంద్రశేఖర్, తెలంగాణా పోరాట సమితి అధ్యక్షులు, మొదటి తెలంగాణా ముఖ్యమంత్రి గారికి ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, వ్యవహార కార్యాలయము నుండి ధర్మద్ధారి అయ్యి పంచుకోను దివ్య సందేశము.
2003 లో అనకాపల్లి లో ధర్మస్వరూపం గా ప్రకటన లో బాగంగా పైన ప్రస్తావించిన పాట నా ద్వారా కాలం ధర్మమే, వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా పలికినది, అనగా ధర్మస్వరూపమే తెలంగాణకు అనుకూలించినది అని గ్రహించగలరు, ఒక దశలో సీమంధ్ర ప్రాంతం నుండి వచ్చిన వ్యతిరేకతకు నేను తెలంగాణా విషయములో కొంచెం సందేహించినాను, నా ద్వారా వ్యక్తము అయిన ధర్మస్వరూపం నిర్ణయం అమలుకు వచ్చినది. హైదరాబాదు ఉమ్మడి రాష్ట్రం గా కొనసాగి రెండు తెలుగు ప్రజల ప్రాంతాలుగా, రాష్ట్రము రెండుగా చీలడం అభివృద్ధి కోసమే నని, విడిపోయినట్లు ఫీలింగ్ ఉండకూడదు అని నేను ఇరు ప్రాంతాల తెలుగు నాయకులను ప్రజలను కోరుకొంటున్నాను. ధర్మస్వరూపం గా మాట మాత్రంగా కాలాన్ని, ధర్మాన్ని నియమించిన నేను మహారాజుగా నా మనసు మహారాణిగా త్వరలో మీ అందరి సాక్షిగా వివాహము చేసుకొని, ప్రబుత్వలకు ప్రజలకు ధర్మ చేయుత అందించగలను అని తెలియజేసుకోనుచున్నాను. పైన ఉదహరించిన గీతం గద్దర్ గారు ఎలా పడతారో అది విదముగా దాదాపు పూర్తిగా నా ద్వారా 2003 లో ఇతర పాటలు రాజకీయ సంఘటనలు, సునామి వంటి ఉప్ద్రవములు కూడా పలికి సర్వ నేను అని ప్రకటించుకొన్న నన్ను గుర్తించి ఉపయొగించుకొనగలరు.
అంతక మునుపు 1999 లో కూడా ధర్మస్వరూపం గా ప్రకటించుకొన్నాను, అందులో మీరు తెలుగు దేశం పార్టీలో స్పీకర్ గా ఉండగా, రాజీనామా చేసి తెలంగాణా పోరాట సమితి ఎర్పాటు చేస్తారు అని కూడా చెప్పినాను, ఇది నిజమైనప్పుడు ఒక శక్తి సర్వ సమన్వయము గా భూమి మీదకు వచ్చి, నా రూపములో చేదోడు వాదోడుగా మనిషి మనుష్యులలో మమేకం చెంది మహారాజుగా మనసే మహారాణి (సకల సంపదల కు ఆధారం గా సాక్షం ప్రకారం) అందుబాటులో ఉన్నది అని తెలియ జేసుకోనుచున్నాను. పదవులు ఇప్పటి వరకు అందని కులం వారికీ ఇస్తే కొత్తతనం, అందరికి అధుతుంది అని ఒక సూచన మాత్రమే, ఇది సంపూర్ణ మైన పరిష్కారం కాదు, కులం మతం తావు లేకుండా, అందరిని ఆమోద పరిచే పద్దతిలో ముందుకు తీసుకొని వెళ్ళగలిగినప్పుడు కుల ప్రస్తావన అవసరం లేదు. కాలం లో చిద్విలసాన్ని మాట మాత్రంగా పట్టుకొన్న నేను ఎటువంటి అవలక్షణం లేని బుద్ది కల్గినవాడిని అని, తండ్రి వలె భరించి సర్వులకు న్యాయం చేకూర్చే శక్తి కలిగిన వాడిని అని నమ్మండి. ధన్యవాదములు.
తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
No comments:
Post a Comment