సమన్వయ దృష్టి

అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే
అయ్యయ్యో కార్లు బంగళా పోయెనే
అయ్యయ్యో క్రెడిట్ కార్డులు మాయమే
ఉన్నది కాస్తా ఊడింది
సర్వమంగళం పాడింది
మేటర్ క్వార్టరుకొచ్చింది
పరువును వీధికి తెచ్చింది
పిజ్జా బర్గర్ తినే జీవికి
పచ్చడి టచ్చింగ్ ఇచ్చింది
అయ్యయ్యో కార్లు బంగళా పోయెనే
అయ్యయ్యో క్రెడిట్ కార్డులు మాయమే
ఆ జమీందారుకే ఏలినాటి
శని షరతులు పెట్టిందే
విధి వీణ్ణి ఉతికారేసిందే
చేతికి చీపురు ఇచ్చిందే
పోజుకు బూజే దులిపిందే
ఫ్లైటులోన తెగ తిరిగే బతుకుని
బస్టాండ్‌గా మార్చే
గాడిద చాకిరి చేయించే
అయ్యయ్యో రాజభోగం పోయెనే
అయ్యయ్యో రాజన్న
జ్వరమే వచ్చెనే
షవరు బాతులు స్విమ్మింగ్‌పూల్
ఎండమావులాయే
అయ్యని ఎండకట్టినాయే
గోవిందా... గోవిందా...
ప్యాలెస్ నుండి పాయిఖానాకు బాబే దిగివచ్చే
దెబ్బకు దేవుడు కనిపించే
అబ్బాయిని అబ్బా అనిపించే
ఏసి బారులో ఓసీ లైఫుకి షేకే వచ్చింది
షేఖ్‌కి షాకే ఇచ్చింది
అయ్యయ్యో డాబుసరి సిరి దూరమే
అయ్యయ్యో బాబు పని ఇక ఘోరమే
జల్సా లైఫులు సల్సా డాన్సులు
స్వాహా అయ్యాయి
కష్టాల్ కవాతు చేశాయి
గర్వపు కీళ్లే విరిచాయి
కాళ్లకు పుండ్లే అయ్యాయి
నిష్ట దరిద్రపు లాటరీ వీణ్ణి లాగి కొట్టింది
కొడితే...
చిప్ప చేతికొచ్చే కూటికి తిప్పలెన్నో తెచ్చే
అయ్యయ్యో మేళ్లు మిద్దెలు మాయమే
అయ్యయ్యో పేళ్లో బతుకైపాయెనే
చిత్రం : పిల్ల జమీందార్ (2011)
సంగీతం : సెల్వ గణేష్
రచన : శ్రీమణి
గానం : సోలార్ సాయి
సమన్వయ దృష్టి
ధర్మస్వరూపం యొక్క సమన్వయ దృష్టిగా వ్యక్తము అయిన పాటలలో ముఖ్యమైనవి, మానసికం గా నా ఉద్దాన, పతనాలు తెలియజేస్తున్నాయి. మా అమ్మగారు తమ్ముడు గారు మరణించిన తరువాత కాలంలో సంభవిచినది . ఈ పాట నా ద్వారా 2003 జనవరి 1వ తారీకున వ్యక్తము అయినది, నా వాక్కు లో దివ్య ప్రభావం గ్రహించిన షుమారు 50 మంది శాస్త్రవేత్తలు సిబ్బంది, మరల ఈ పై స్పందించలేదు, ఇందుకు మీడియా సినిమా ప్రముఖులు కూడా మాట్లాడటం మానివేసినారు. నా ప్రతిభను చూపించి కాలాన్ని ధర్మాన్ని దారిలో పెట్టి నడిపించవలసిన కీలక సమయం అని గ్రహించగలరు. సినిమా ప్రముఖులు అందరూ కలసి నన్ను మేధావుల సమక్షములో హాజరు పరచగలరు. కొత్తబంగారు లోకం ఎప్పుడో ప్రారంబం అయినది, స్వార్ధ శక్తులు స్వార్ధం తగ్గించుకొని, పరమార్ధం కాంక్షించి, కోరిన సాయం లేదా ధర్మస్వరూపంను తల్లి తండ్రి గురువుగా భావించి, ధర్మ పరిపాలనకు చేయూత ఇవ్వండి, ధర్మస్వరూపం గా నేను మహారాజు నా మనసు మహారాణి అని గ్రహించగలరు.
తలబడి కలబడి నిలబడు… పోరాడే యోధుడు జడవడు
సంకల్పం నీకుంటే ఓటమికైనా ఒణుకేరా..
బుడి బుడి అడుగులు తడబడి.. అడుగడుగున నీవే నిలబడి..
ఎదురీదాలి లక్ష్యం వైపు ఎంతో పాటుపడీ..
వెలుగంటూ రాదు అంటే సూరీడైనా లోకువరా..
నిశిరాతిరి కమ్ముకుంటే వెన్నెల చిన్నబోయెను రా..
నీశక్తేదో తెలిసిందంటే నీకింకా తిరుగేదీ..
ప్రకాశంలో సూరీడల్లే.. ప్రశాంతంగా చంద్రుడి మల్లే
వికాసంలో విధ్యార్ధల్లే అలా అలా ఎదగాలి..
పిడికిలినే బిగించి చూడూ.. అవకాశం నీకున్న తోడు..
అసాధ్యమే తలొంచుకుంటూ.. క్షమించూ అనేయ్ దా..
రేపుందని లోకాన్ని నమ్మి అలసటతో ఆగదు భూమి
గిరా గిరా తిరిగేస్తుందీ క్రమంగా మహా స్థిరంగా..
ప్రతీకలా నిజమౌతుందీ.. ప్రయత్నమే ఉంటే..
ప్రతీకవే నువ్వవుతావు ప్రవర్తనే ఉంటే..
||ప్రకాశంలో||
జీవితమే ఓ చిన్న మజిలీ వెళిపోమా లోకాన్ని వదిలి
మళ్ళీ మళ్ళీ మోయగలవా కలల్నీ ఈ కీర్తినీ..
గమ్యం నీ ఊహల జననం శోధనలో సాగేది గమనం..
ప్రయాణమే ప్రాణం కాదా గెలుపుకీ ప్రతిమలుపుకీ..
ప్రతిరోజూ ఉగాది కాదా ఉషస్సు నీవైతే..
ప్రభంజనం సృష్టిస్తావూ ప్రతిభే చూపిస్తే..
||ప్రకాశంలో||
చిత్రం : పిల్ల జమీందార్ (2011)
సంగీతం : సెల్వగణేష్
రచన : కృష్ణ చైతన్య
గానం : శంకర్ మహదేవన్
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
No comments:
Post a Comment