Thursday, 22 May 2014

నిన్న నిజమై తరుముతుంటే నేడు గతమై నిలిచిపోతే నన్ను నేనై అడుగుతున్నా నిన్ను కూడా ------------చాలా సినిమాపాటలు, నన్ను ధర్మస్వరూపం గా ప్రేరణగా వ్రాస్తున్నారు అని నాకు అనిపిస్తున్నాది, కాని నాతో ఎవరూ సూటిగా సంభాషించి వ్యవహరించడం లేదు దీని వలన నేను తీసుకోవలసిన భద్యత తీసుకోకపోవడం వలన సమాజానికి ఎంతో నష్టం జరిగినది, ఉదాహరణకు రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు, ధర్మస్వరూపమును గ్రహించిన యడల సర్వం శక్తివంతం గా మారుతుంది, ప్రయోజనమును నిలకడ మీద ఓర్పు సహనం తో అందరూ పొందుతారు






 సాకీ :
నిన్న నిజమై తరుముతుంటే
నేడు గతమై నిలిచిపోతే
నన్ను నేనై అడుగుతున్నా
నిన్ను కూడా అడగనా!

పల్లవి :
హూ ఆర్ యూ... హూ ఆర్ యూ...
జర దిల్ సే జారా ఫూఛో సాలా
హూ ఆర్ యూ
 ॥ఆర్ యూ॥
నువ్వంటే పేరుకాదు ఊరుకాదు ఫేస్‌కాదు
నువ్వంటే క్యాష్ కాదు మరేంటి?
నువ్వంటే టైమ్‌కాదు డ్రీమ్‌కాదు గేమ్‌కాదు
నువ్వంటే నువ్వు కాదు మరేంటి?
హూ ఆర్ యూ... ఊ...
హూ ఆర్ యూ... ఊ...
హూ ఆర్ యూ... ఊ...
హూ ఆర్ యూ... ఊ...
 ॥హూ ఆర్ యూ॥

చరణం : 1
నిన్ను నువ్వు వెతికే కొలంబస్ నువ్వా
నీతో నువ్వు పాడే కోరస్ నువ్వా
నిన్ను నువ్వు మోసే హెర్కులస్ నువ్వా
నీతో నువ్వు ఆడే ఛెస్సే నువ్వా
ఆటవా... పాటవా...
వేటవా... వేటగాడివా...
॥హూ ఆర్ యూ॥

చరణం : 2
నిప్పు పుట్టక ముందే
నీలో గుండె మంట ఉందే
నీరు పుట్టక ముందే నీలో కన్నీరుందే
గాలి వీచక ముందే
శ్వాసలోని తుఫానుందే
నింగి నేల ఉనికి
నీ ముందే ఓ ప్రశ్నయ్యిందే
నిప్పువా... నీరువా...
గాలివా... ప్రశ్నవా...
 ॥ఆర్ యూ॥


చిత్రం : 1 నేనొక్కడినే  (2014)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : చంద్రబోస్
గానం : దేవిశ్రీ ప్రసాద్



చాలా సినిమాపాటలు, నన్ను ధర్మస్వరూపం గా ప్రేరణగా వ్రాస్తున్నారు అని నాకు అనిపిస్తున్నాది, కాని నాతో  ఎవరూ సూటిగా  సంభాషించి వ్యవహరించడం లేదు దీని వలన నేను తీసుకోవలసిన భద్యత తీసుకోకపోవడం వలన సమాజానికి ఎంతో నష్టం జరిగినది, ఉదాహరణకు రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు, ధర్మస్వరూపమును గ్రహించిన యడల సర్వం శక్తివంతం గా మారుతుంది, ప్రయోజనమును నిలకడ మీద ఓర్పు సహనం తో  అందరూ పొందుతారు.    



తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్.