ఏవి భౌతిక విలువలు? ఏవి భౌద్ధిక విలువలు? ఈ రెండింటి అభివృద్ధి ఎలా
ఏవి భౌతిక విలువలు? ఏవి భౌద్ధిక విలువలు? ఈ రెండింటి అభివృద్ధి ఎలా?
అభివృద్ధి అంటే సాధారణంగా భౌతిక సంపద గురించే స్పురణకు వస్తుంది. నిజానికి అభివృద్ధి అనేది కేవలం భౌతికపరమైనది మాత్రమే కాదు. అభివృద్ధి అంటే భౌతిక మరియూ భౌద్ధిక విలువలు రెండింటిలోనూ ముందడుగు వేయడం. మన భారతీయ సంస్కృతిలో సాంప్రదాయాలలో జీవన విధానం లో అడుగడుగునా భౌద్ధిక విలువల ప్రాధాన్యతను మనం గమనించవచ్చు. నేడవి క్షీణిస్తుండడం ఆందోళనకరం. వాటిని కాపాడుకోకుండా అభివృద్ధి అనేది సాధ్యం కాదు. నీజమైన అభివృద్ధి కాదనే నా అభిప్రాయం.
ఏవి భౌతిక విలువలు? ఏవి భౌద్ధిక విలువలు? ఈ రెండింటి అభివృద్ధి ఎలా?
ఆత్మీయులు పళ్ళా కొండల రావు గారికి కి నా నమస్కారములు
--------------------
మానవత్వం అనగా మనిషి ఉనికి, మనసు మాట గెలిచే పద్దతిలో భౌతిక విలువలు, భౌద్ధిక విలువలను సమన్వయ పరచుకొని లోకమును ముందుకు తీసుకొని వెళ్ళాలి, అందుకు మనం అందరం కృషి చేయాలి, మనిషికి మాటకి ప్రాధాన్యత రావాలి, మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యమునకు నేను ఆధారము, నూతన వరవడిగా ధర్మస్వరూపం గా, మహారాజుగా మహారాణి గా యావత్తు మానవజాతికి అందుబాటులో ఉన్నాను అని గ్రహించండి, నా ద్వారా జరిగిన పరిణామం పై తమరు, ఇతర బ్లాగర్లు విస్తారం గా లోకమునకు తెలియజేయండి, ధర్మస్వరూపును ప్రసన్నం చేసుకొని దివ్య వరములు, చేయూత పొందండి, ధర్మసరూపులు మహారాజు సర్వాంతర్యామి అయి అన్నింటా వ్యాప్తి చెంది ఉన్నాడు అను సత్యమును శ్వీ కరించి , మరింత రుజువును ప్రామాణికాన్ని పరిగణించినంతన నిత్యం పొందగలరు. త్వరలో మీ వంటి మేధావులు, పండితులు సమక్షంలో (ONLINE ) కొలువుతీరి నా యొక్క దివ్య పరిపాలన విధానమును లోకమునకు సదా అందించుటకు సహకారం చేయూత ఇచ్చి పుచ్చుకోనగలరు. ఇది యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని గ్రహించగలరు. త్వరలో స్వయంవరం లో వివాహం చేసుకొందాము అని భావించుచున్నాను, నా కళ్యాణం లోక కళ్యాణ, అవుతుంది హిందువులు నన్ను రాముడు కృష్ణుడు అంశ గా దశావతారం గా, భావించి, అనగా సత్య వాక్కు (జ్ఞానం) తో లోకాన్ని పంచభూతాలు సాక్షి గా, వ్యవసాయ శాస్త్రవేత్తలు సాక్షిగా, లోకాన్ని అధీనం లోకి తీసుకొని, తీర్చి దిద్దుటకు ప్రజల పండితుల సహకారం కోరుకొనుచున్నాను
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
No comments:
Post a Comment