సమన్వయ దృష్టి
ఆత్మీయులు డా మాగంటి మురళి మోహన్ గారు, రాజముండ్రి పార్లిమెంట్ సబ్యులు, మా అధ్యక్షులు, తెలుగు చిత్ర పరిశ్రమ, హైదరాబాద్ వారికి ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి సందేశాత్మకంగా పంచుకొన్న దివ్య సందేశము గ్రహించగలరు అని విన్నపము.
నేను ధర్మస్వరూపం గా మహారాజు గా ఈ భూమి మీద ధర్మ పరిపాలన మొదలు పెట్టాను, అ ప్రయత్నం లో అజ్ఞానంతో నా పిల్లలు లాంటి వారు నన్ను పటించుకోకుండా, వారి వారి స్వార్ధం కొద్ది నన్ను మలుపుకొనే ప్రయత్నం లో, తలో దారి పట్టి నన్ను నిర్లక్ష్యం గా తీసుకొంటున్నారు అందులో మీరు ఒకరు.
నన్ను నిండు పుష్కలం గా చెప్పుకోనివ్వండి అని కోరినా, నా స్వార్ధం నెరవేరితే చూస్తాను అన్నట్లు గా మీరు భావిస్తున్నారు, నేను అంత గొప్ప వాడిని అయితే మీ మనవరాలు వంటి అమ్మాయినే చేసుకొంటే చూస్తాను అన్నట్లు గా మీరు, నన్ను వదిలి వేస్తున్నారు. అ విదముగా మీరు వదిలివేసే టప్పటికి సాధన కుదరక, నేను అటు ఇటు అయి పోతున్నాను అను సంగతీ మీకు, వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా తెలుసు, నన్ను చెప్ప నివ్వకుండా చేసి, నేను బలహీన పడిపోతుంటే చూస్తూ ఊరుకొని , అవకాసా వాదంగా స్వార్ధ తో నన్ను అప్పటికి అప్పుడు తమ స్వార్ధం కొద్ది నన్ను తేలిక చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు గ్రహించండి.
నా వివాహం సంగతి ప్రక్కన పెట్టి , నన్ను నిండుగా పుష్కలం గా ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళండి, వ్యవసాయ శాస్త్రవేత్తలు ను ముందుకు పిలిచి ధర్మస్వరూపం గా నా పరిపాలన ముందుకు కొనసాగడానికి చూడండి, నా పరిపాలన ఆధునిక మేలైన ప్రజా స్వామ్యం అని గ్రహించండి.
నా మనసే నాకు సర్వం, నా మనసుతో నాకు కళ్యాణం అయినది అని గ్రహించండి, మొదట నుండి మనస్పూర్తిగా చెప్పకోనివ్వండి, అందుకు 10 మంది మేధావుల సహకారం అవసరం అని మొదటి నుండి కోరుకొనుచున్నాను అందుకు కొంత సొమ్ము సహకరించండి అని కోరినాను. ధర్మస్వరూపం పై మా ప్రెసిడెంట్ గా, ఇతర నిర్మాతలతో కలసి నాకు సహకరించండి అని కోరుకోనుచున్నాను.
నేను హైలైట్ అయితే సినిమా వారికి, రాజకీయ నాయకులకు విలువ తగ్గిపోతుంది అని మీరు ఎవరు అయిన అనుకొంటే అది అపోహ మాత్రేమే అని గ్రహించగలరు.
మొదట మా association ప్రెసిడెంట్ గా నా పై భాద్యత తీసుకోండి, నన్ను పుష్కలం గా ప్రజలలోకి తీసుకొని వెళ్ళండి, అన్ని చక్కగా నిరూపించుకొన్న తరువాత, మీ మనవరాలు వంటి అమ్మయిని చేసుకోవడానికి సిద్దం గా ఉన్నాను. లేదా ఏ బజ్జీలు అమ్ముకొనే బుజ్జమ్మని చేసుకొన్నా ఆమె మహారాణి అవుతుంది అని గ్రహించండి. మొదట నిండుగా ప్రజలలోకి వెళ్ళాలి అ తరువాతే వివాహం అని గ్రహించండి, ఈ మాట నేను మొదటి నుండి అంటున్నాను.
కావున మొదటి నుండి కోరునది ఏమి నన్ను ఒక రోజును కూడా వదిలి పెట్టకుండా మొదట నన్ను మహారాజు గుర్తించండి గౌరవించండి ప్రజలలోకి తీసుకొని వెళ్ళండి అలా ఒక్కో అడుగు ముందుకు వేయండి, నాకు దగ్గర అవడానికి ప్రయత్నం చేయండి అ విదముగా మనకు అన్ని కుదురుతాయి అంతే గాని సత్యాన్ని గౌరవించకుండా మీ సంపదల కోసం, ఇతర విశేషాలు కోసం ప్రాకులు ఆడుతున్నాను అని అనుకోవద్దు అని గ్రహించండి.
ఆత్మీయులు అయిన డా దాసరి నారాయణ రావు గారు, శ్రీ శ్రీ యర్ల గడ్డ శోబు గారు, శ్రీ శ్రీ అల్లు అరవిందు గారు అందరూ కలసి నాకు సహకారం చేయండి అని కోరుకోనుచున్నాను.
ఎవరు ఎన్ని బాధలు పెట్టినా, అవమానించినా, అందరూ నాకు పిల్లలు లాంటి వారు, నేను ఎవరి కీడు ఎప్పుడు కోరుకోలేదు, నన్ను నేను సంతరించుకొనే ప్రయత్నంలో, నన్ను సరిగ్గా చెప్పనివ్వని పరిస్తితిలో నేను మాట్లాడిన మాటలను, ప్రచారం చేసి అదే నా గుణం, అదే నా బుద్ది అని కొందరు తప్పుడు సమాచారం ఒకరికి ఒకరు చేరవేసుకొంటున్నారు అని నా దృష్టి కి వచ్చినది, నా నుండి డైరెక్ట్ గా వినకుండా ఇతర ఫోన్లు మీద, తప్పుడు సమాచారం మీద ఆధార పడటం స్వార్ధానికి ఊతం ఇచ్చిన వాళ్ళు అవుతున్నారు అని గ్రహించండి.
కావున ఎవరైనా ఎక్కడైనా నన్ను నిండుగా కనీసం 4, 5 నెలలు పాటు గ్రహించి, అ తరువాత మీరు అడిగిన ప్రశ్నలు సమాధానములు ఇచ్చిన తరువాత సమస్త అనుమానములు తీరుతాయి అని తెలియ జేసుకోనుచున్నాను .
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

No comments:
Post a Comment