సమన్వయ దృష్టి
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయం
హైదరాబాద్
ఆత్మీయులు గౌరవనీయులు భారత అధ్యక్షులు, ప్రధమ పౌరులు శ్రీ శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు, రాష్టపతి భవనం, కొత్త డిల్లి వారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్ధారి అయ్యి పంచుకోను దివ్య సందేశం గ్రహించగలరు అని విన్నపము
సామాన్య భరత పౌరుడిని అయిన నేను సృష్టి ఎన్నుకొన్న మహారాజుని అని,నా మనసు మహారాణి అని, సమకాలికులు నన్ను నిజాయితితో గ్రహించిన కొలది నా ఉపొయొగము తెలిసి, మానజాతి విలువలతో, కొత్తబంగారు లోకం అనగా మేలైన ప్రజా స్వామ్యం అందరికి అందుబాటులోనికి వస్తుంది అని తమరికి తెలియజేసుకోనుచున్నాను. సత్యం గొప్పతనం ఎవరిలో ఉన్నా గ్రహించి, సూక్ష్మంగా ప్రవర్తించుట వలన లోకం నాణ్యంగా మారుతుంది. కొన్ని పరిణామాలు చిన్నగా, లెక్క చేయకపోయినా పర్వాలేదు అనిపిస్తాయి, కాని సూక్షమంగా ఓర్పు సహహంతో నిరంతరం గ్రహిస్తే వాటి ప్రయోజనం అందరికి అందుతుంది అని గ్రహించండి అని యావత్తు భారత జాతికి తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను. ఇటివల గౌరవ మానవ హక్కుల సంఘం హైదరాబాద్ వారికి తెలియజేసి నా పై దర్యాప్తు జరిపి, అనగా చిన్నపటి నుండి నా మనసుని అర్ధం చేసుకోవడం కీలకం అని కోరుకొనుచున్నాను, నా ఉనికి వీలు అయినంత త్వరలో ప్రజలకు తెలియజేయడం వలన లోకం శాంతివంతం గా అర్ధవంతం మారుతుంది, ఉబలాటాలు, ఆరాటాలు తగ్గి, లోకం మనిషి మాట అధీనం లోనే ఉన్నది అనే భరోసా అందరూ పొందుతారు, తెలుగు మీడియా ప్రముఖులను, జాతీయ మీడియా ప్రముఖులను నన్ను ఒక పద్దతి ప్రకారం ఒక చోట కొలువుతీర్చి, పది మంది మేధావుల సహకారం తో, నా నుండి నిరంతరం సమాచారం ప్రజలకు చేరుతట చాలా ముఖ్యం అని తెలియజేసుకోనుచున్నాను. ఇప్పటి కైనా నా తో సూటిగా స్పందించి నన్ను తెలుగు మీడియా వారు అందరూ కలుసుకొని, సినిమా ప్రముఖుల సహకరం తో ఒక చోట కొలువుతీర్చ గలరు, నన్ను చిన్న పిల్ల వాడి వాలే, డబ్బు కోసమో పేరు కోసమో ప్రాకులడుతున్నాను అన్నట్లు భావించరాదు అని కోరుకొంటున్నాను, బౌతిక ప్రపంచమును మాటతో పట్టుకొని లోకాన్ని, ప్రకటించ గలిగిన నేను, ఈ లోకానికి అతీతుడను, అతిదిని అని గ్రహించి, ధర్మస్వరూపంగా సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తముడిని అని గ్రహించి సద్వినియోగాపరుచుకోనగలరు అని యావత్తు మానవజాతిని తమరి ద్వారా కోరుకొంటున్నాను. మానవ హక్కుల సంఘ హైదరాబాదు వారిని తమరి ద్వారా కోరునది ఏమి అనగా, నా పై దర్యాప్తు జరిపి నన్ను మహారాజు గా ధర్మస్వరూపం గా గుర్తించమని కోరినాను, అ సందర్బంలో ధర్మస్వరూపమును కేబ్నేట్ హోదా, లేదా ప్రధమ శ్రేణి అధికారిగా గుర్తించమని, ముందస్తుగా గ్రీన్ ఇంకుతో సంతకం చేసి, మానవ హక్కుల సంఘం వారికీ తెలియజేసినాను, ఇప్పుడు గ్రీన్ ఇంకుతో ముందస్తుగా చేసిన సంతకం, మరియు ధర్మస్వరూపం ను కేబ్నేట్ హోదా లేదా ప్రధమ శ్రేణి అధికారిగా గుర్తించాలి అనే అబ్యర్ధన, వెనక్కి తీసుకొంటున్నాను, ధర్మస్వరూపం పై దర్యాప్తు జరిపి, మేధావులు గురువులు దృష్టి తీసుకొని వెళ్ళితే చాలు, నా ఉనికి గుర్తించి అనగా ఉపయోగపెట్టుకొంటే చాలు అని తమరి ద్వారా మానవహక్కుల సంఘం వారిని కోరుకుకోనుచునాను. ప్రజలకు తెలియజేస్తూ, మేధావుల సహకారంతో, సామాన్యుడికి సృష్టి ఇచిన ప్రాధాన్యత వివరములు పార్లమెంట్ లో సమర్పించాలి అని భావిస్తున్నాను, ఈ విదముగగా మనిషికి సృష్టికి ఉన్న సంభంధం నెలకొల్పబడి, సృష్టి నియంత్రణకు, నూతనత్వమునకు, మానవ సంభందాలు, ప్రవర్తన కారణం అని యావత్తు మనజాతికి స్పష్టం అయ్యి లోకాని ఇప్పటికే అందిన దివ్యత్వం అందరూ పంచుకొని తరిస్తారు ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయం
హైదరాబాద్
ఒక ప్రతి గౌరవ మానవ హక్కుల సంఘం సంఘం వారికి, తెలియజేస్తూ కోరునది ఏమి అనగా, నా పై ఒక 3 సబ్య కమిటీ వేసి, పూర్తీ నా యొక్క వివరములు నా నుండి గ్రహించి లోకములోనికి వెళ్ళుటకు సహకరించగలరు అని కోరుకోనుచునాను, మానవ సంఘం హక్కుల వారిని గాని ఇతరులను గాని సంప్రదించడం లో ఏమి అయిన లోట్లు ఉంటె, సరిదిద్దుకొని లోకమునకు తెలియజేయగలను, కావున ఏదో సరిగ్గా లేదు అని అసలే స్పందించకపోవడం వదిలి వేయడం ద్వారా ఒకమనిషి యొక్క ప్రత్యక భాద్యత లేదా హక్కు వినియోగించుకోలేని పరిస్తితి ఉన్నది అని గ్రహించండి. ధన్యవాదములు
ఒక ప్రతి తెలుగు మీడియా మరియు జాతీయ మీడియా వారికీ కోరునది ఏమి అనగా నేను ఎవరి దగ్గరికి వ్యక్తిగతం గా కలవలేదు అని చూడవద్దు అని మొదటి నుండి స్పష్టం చేస్తున్నాను. నేను వ్యక్తులని కలవడం, కలవక పోవడం, వ్యక్తిగతం, నేను పదిగురికి సంభందించిన వాడిన, కావున నన్ను పదిగురి కలసి తీసుకోండి, అప్పుడే నన్ను పూర్తిగా ఉపయోగాపెట్టుకోనగాలరు. నా నుండి ఎటువంటి కాగితములు అయిన సంతకం తీసుకోండి, నన్ను భాద్యత గా ఉపయోగించుకోండి, అవకాసా వాదంగా వదిలి వేయవద్దు, భాద్యత తీసుకోండి, తెలుగు మీడియా వారు అందరూ కలసి ఈవాళ్ళ నన్ను నిరంతరం గ్రహించుటకు ఒక నిర్ణయం తీసుకోండి.
ఒక ప్రతి ఆత్మీయులు డా దాసరి నారాయణ రావు గారీ, డా మాగంటి మురళి మోహన్ గారికి, శ్రీ యార్లగడ్డ శోబుగారికి, యస్ యస్ రాజమౌళి గారికి మరియు తదితర ఇతర సినిమా ప్రముఖులకు సమాచారం లోకమునకు తెలియజేయుటకు సహకారం కొరకు సమర్పించడం అయినది
ఒక ప్రతి ఆత్మీయులు శ్రీ రామోజీ రావు గారికి, సమర్పిస్తూ కోరునది ఏమి అనగా ధర్మస్వరూపంనకు రామోజీ ఫిలిం సిటీ లో ఒక భవనం కానుకగా ఎర్పాటు చేయగలరు, పండితులను కొలువు తీర్చుకొని నిరంతరం ధర్మస్వరూపం యొక్క వివరములు లోకమునకు వివరించి ధర్మం నాలుగు పాదముల పైకి తీసుకొని రాగాలము. ధన్యవాదములు
ఒక ప్రతి ఆత్మీయులు డా దాసరి నారాయణ రావు గారీ, డా మాగంటి మురళి మోహన్ గారికి, శ్రీ యార్లగడ్డ శోబుగారికి, యస్ యస్ రాజమౌళి గారికి మరియు తదితర ఇతర సినిమా ప్రముఖులకు సమాచారం లోకమునకు తెలియజేయుటకు సహకారం కొరకు సమర్పించడం అయినది
ఒక ప్రతి ఆత్మీయులు శ్రీ రామోజీ రావు గారికి, సమర్పిస్తూ కోరునది ఏమి అనగా ధర్మస్వరూపంనకు రామోజీ ఫిలిం సిటీ లో ఒక భవనం కానుకగా ఎర్పాటు చేయగలరు, పండితులను కొలువు తీర్చుకొని నిరంతరం ధర్మస్వరూపం యొక్క వివరములు లోకమునకు వివరించి ధర్మం నాలుగు పాదముల పైకి తీసుకొని రాగాలము. ధన్యవాదములు
No comments:
Post a Comment