Saturday, 14 June 2014

గెలుపు నీవెంత బాగా జీవించేవో చెప్తుంది. ఓటమి నీవెలా జీవించేవో చెప్తుంది. నీలోని సహనాన్ని, నిజాయితీని చెప్తుంది.


గెలుపు నీవెంత బాగా జీవించేవో చెప్తుంది. ఓటమి నీవెలా జీవించేవో చెప్తుంది. నీలోని సహనాన్ని, నిజాయితీని చెప్తుంది. 

గెలుపు ముఖ్యమే. కానీ అదే ముఖ్యమైనప్పుడు మనం ఓటమిని తట్టుకోలెం. గెలుపు కోసం అడ్డ దోవలు వెతుకుతాం. కుతంత్రాలు పన్నుతాం. ఇంతరులపై కోపాన్ని, అసూయను, ద్వేషాన్నీ పెంచుకుంటాం. 

అందుకే ఓటమి మన సహనాన్నీ, మనమీద మనకు గల నమ్మకాన్నీ, మనలోని నిజాయితీని, తిరిగి లేచి నిలబడగలిగే ఆత్మస్థైర్యాన్నీ పరీక్షించే గీటురాయిగా వుంటుంది. 

నిజానికి ఓటమి మనలోని సంస్కారాలను ప్రతిబింబించే నిలువెత్తు దర్పణం. 

అందువల్లే గెలుపు పట్లే కాదు, ఓటమి పట్ల కూడా మనం మృదువుగా వుండాలి. 

by
Rajakishor gaaru 


From 
His Highness,Majestic,  Dharmaswaroop
Maharajashri Anjani Ravishankar Pilla
Office of the Dharmaswaroopam or Directorate of King and Queen 
Hyderabad  


No comments: