Tuesday, 10 June 2014

ముందు మరి ఈ సంగతి తెలుసుకుని పెద్దోళ్ళు లోటు ఇంక సరి చేయకుంటే నా వోటి కుర్రోళ్ళు వెయ్ఇంక వీదికెక్కి ఎక్కిపెట్టక తప్పదు వీపుల దుప్పుళ్ళు నువ్వు సేనానివయ్యో సింహాచలం సింహానివయ్యో నీకు ఎదురేదిరయ్యో ఎదుటివాడి మేలేటి కోరే మనిషివి నువ్వేరో



సిలకేమో శ్రీకాకుళం అరె కులుకేమో మల్కీపురం.....వెంకీ (2004)








పల్లవి :
సిలకేమో శ్రీకాకుళం అరె కులుకేమో మల్కీపురం||2||
సొగసమో విశాఖపట్నం జగదాంబ జంక్షన్‌రో
అరె పెదవేమో పిఠాపిరం రుచి చూస్తే మిఠాయిపురం
నడుమేమొ గరంగరం బీమలి బీచేరో
ఇది టెక్కలి టక్కదిరో బొబ్బలి నికృతిరో
కుర్రకారుకి సర్రని కిర్రెక్కించే కిర్లంపూడి సరుకేరో
మాస్‌తో పెట్టుకుంటే మడతడిపోద్ది హేయ్
ఒంట్లో ఒక్కోనరం మెళికెడిపోద్ది హేహే ||సిలకేమో||

చరణం : 1
అరె యే యే యే వన్నె చూస్తె పాలగడి ఒళ్ళు చూస్తే పూలగడి
బుగ్గ చూస్తే బోగాపురం బూరెల గావడి
దీని జెబ్బచూస్తె పర్లాంకిమిడి కొబ్బరి చలివిడి
అరె యే యే యే మూసపాటి పుంజుకోడి రోషముందే ఆబాడి
ముందు వెనుక నోట్లో వున్న ముప్పై పళ్ళూడి అబ్బో
అప్పగింతలై పోతాదె అప్పుడె సున్నిపిండి
ఓసి నా రాజమండ్రి పనుక దోరజాంపళ్ళ బండి
పూల పండక్కి వచ్చి పాలవంటి చుక్కల్లో పక్కేసి లాగిస్తా నా బండి ||మాస్|| ||సిలకేమో||

చరణం : 2
అరె యే యే యే ఉన్నోళ్ళు లేనోళ్ళని మనిషిలోన తేడాలు
ఉన్నదాక వేటే మానవు టక్కరి తోడేళ్ళు
వాటి ఆటలింక కట్టించకుంటె బతకరు పేదోళ్ళు
అరె హయ్ యాయ్ యాయ్ ముందు మరి
ఈ సంగతి తెలుసుకుని పెద్దోళ్ళు
లోటు ఇంక సరి చేయకుంటే నా వోటి కుర్రోళ్ళు వెయ్ఇంక
వీదికెక్కి ఎక్కిపెట్టక తప్పదు వీపుల దుప్పుళ్ళు
నువ్వు సేనానివయ్యో సింహాచలం సింహానివయ్యో
నీకు ఎదురేదిరయ్యో ఎదుటివాడి మేలేటి కోరే మనిషివి నువ్వేరో ||మాస్|| ||సిలకేమో||


చిత్రం : వెంకీ (2004)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : సాహితి
గానం : శ్రీరామ్ , మాలతి
********************************


ముందు మరి ఈ సంగతి తెలుసుకుని పెద్దోళ్ళులోటు ఇంక సరి చేయకుంటే నా వోటి కుర్రోళ్ళు వెయ్ఇంక
వీదికెక్కి ఎక్కిపెట్టక తప్పదు వీపుల దుప్పుళ్ళు
నువ్వు సేనానివయ్యో సింహాచలం సింహానివయ్యో
నీకు ఎదురేదిరయ్యో ఎదుటివాడి మేలేటి కోరే మనిషివి నువ్వేరో




తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్

No comments: