Wednesday, 25 June 2014

అ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసినది ....... ఈ విదముగా పాటలో ఉన్నది, నా ద్వారా వ్యక్తమై నా మనసునె కళ్ళెం మరియు గొళ్ళెం గా అర్ధం చేసుకొని నన్ను హ్రుదా గా వదిలి వేయకుండా నేను ఎవరి దగ్గరికి వచ్చినా, చేయూత ఇచ్చి నా గూర్చి మీ మీ మార్గాలలో లోకానికి చెప్పండి అని కోరుకొనుచున్నాను.

                                  సమన్వయ దృష్టి 



చిరంజీవి గారి సినిమాలోని గొప్ప పాట నా ద్వారా పూర్తిగా వ్యక్తం అయిన వాటిల్లో ఒకటి, ఈ పాటా వారి 150 చిత్రం కు ఆధారం కావచ్చు.  సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది,  అ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసినది .......  ఈ విదముగా పాటలో ఉన్నది,  నా ద్వారా వ్యక్తమై నా మనసునె కళ్ళెం మరియు గొళ్ళెం గా అర్ధం చేసుకొని నన్ను హ్రుదా గా వదిలి వేయకుండా నేను ఎవరి దగ్గరికి వచ్చినా, చేయూత ఇచ్చి నా గూర్చి మీ మీ మార్గాలలో లోకానికి చెప్పండి అని కోరుకొనుచున్నాను.  నాకు గాని నా పరిచేయస్తులకు గాని ఎటువంటి తేడాలు ఉండవు అంతా భగవంతుని లీల, నా నిండుగా పుష్టిగా గ్రహించండి, నేను కూడా మహేష్ బాబు వలే తెరమీద నటిస్తాను, నన్ను అప్పటికి అప్పుడు అందం చూడ వద్దు మనసులో అందం కొంతకాలం చూడండి, నేను ఏమి చెప్పిన అడ్డం చెప్పకుండా విస్తారం గా సర్వం చెప్పనివ్వండి ఇందుకు కావలసిన శాస్త్ర అవగాహనా తోడ్పాటు పండితులు కల్పించి, చేయూత ఇవ్వగలరు.                



రాజమౌళి గారి దర్సకత్వం లో వచ్చిన మఘదీర సినిమాలో పాట ఒక గ్రహించగలరు ఈ పాత నేను పూర్తిగా పాడిన వాటిల్లో ఒకటి అని గ్రహించగలరు.  బాహుబలి సినిమా ఒక గొప్ప సినిమాగా తీస్తున్నారు అని గ్రహిస్తున్నారు, నా గూర్చి కనీసం వాయిస్ ఓవర్ అయినా  సినిమాలో ఇవ్వాలి అని కోరుకొనుచున్నాను. వీలు అయితే తెరమీద నేను కూడా సినిమాలో ఏదో అతిది పాత్రలో కనపడాలి అనుకొంటున్నాను.  కనీసం నన్ను సినిమికి అతిది దర్శక, రచెయత గా ప్రజలకు పరిచేయం చేయండి అని కోరుకొనుచున్నాను       







తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయం 
హైదరాబాద్ 

No comments: