ఆడతనమా…చూడతరమా.. .ఘర్షణ (2004)
పల్లవి :
ఆడతనమా…చూడతరమా ఆపతరమా…పూలశరమా
నాకోడె ఎదలో వేడితనమా కుర్రాళ్ళ గుండెల్లో…కొంటె స్వరమా
కంటిపాపకి అందాల వరమా
చరణం 1
ఇంటిలోన వాస్తు మొత్తం కొత్తగా ఉంది నేస్తం
మార్చేశా మరి నీకోసం ఎదురుగా ఉంది అందం
తపనలే తీర్చు మంత్రం చేస్తావా ఒడిలో యాగం
సలసల మంది కన్నె రక్తం కలబడమంది కాలచక్రం
కలవమంటేని…నీకు కలవరమా…
చరణం 2
మనసులో మదనరూపం తనువులో విరహతాపం
నాలో రేపి ఏదో దాహం సరసమే మనకు సర్వం
సుఖములో చిలిపి స్వర్గం పరువాలే పరిచింది దేహం తలపడమంది…
ప్లతల్పం తొరపడమంది…పాలశిల్పం
చిన్ని కలలోనె…ఇంత పరవశమా
చిత్రం : ఘర్షణ (2004)
సంగీతం : హర్రిస్ జయరాజ్
రచన : కులశేఖర్
గానం : సునీత సారధి, ఫేబి మణి
నా ద్వారా 2003 లో వ్యక్తమైన పాటలలో ఇది ఒకటి
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
No comments:
Post a Comment