ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వానా..ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన.. వర్షం (2004)

పల్లవి :
సినుకు రవ్వలో సినుకు రవ్వలో
చిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో…||కో||
పంచెవన్నె చిలకల్లె
వచ్చి రిని దునకలల్లె
వయస్సు మీద వాలుతున్న వాన గువ్వలో …||కో||
ఇన్నాళ్ళకు గొర్తొచ్చానా వానా
ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన పైన
చుట్టంలా వస్తవే చూసెళ్ళిపోతావే
అచ్చంగా నాతోనే ఉంటానంటే
చెయ్యార చేర దీసుకోనా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా… ||2||
తకిటత తకిటత తా
||ఇన్నాళ్ళకు ||
చరణం 1
మత్తులొలికే ముక్కుపుడకాయి ఉండిపోవే ముత్యపు చినుకా
చెవులకు సత్తా జుంజలాగా చేరుకోవే చులుగుల చుక్కా
చేతికి రవ్వల గజుల్లాగా కాలికి మువ్వల పట్టీలాగా
మెళ్ళో పచ్చని పతకంలాగా వదలకు నిగనిగ నగలను తొడిగేలా
నువ్వొస్తానంటే నెనొద్దంటానా …||2||
తకిటత తకిటత తా
||ఇన్నాళ్ళకు||
చరణం 2
చిన్ననాటి తాళినైనా నిన్ను నాలో దాచుకోనా
వెన్నెలేటి సూర్యుగల్లా నన్ను నీలో పోల్చుకోనా
పొదుగులు పాడే కిల కిలోన పదములు ఆడే కధకళిలోన
కనులు తడిపే కలతలలోనా నా అణువణువు తులకన పెంచేలా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా …||2||
తకిటత తకిటత తా
||ఇన్నాళ్ళకు||
చిత్రం : వర్షం (2004)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : చిత్ర , రఖీబ్ ఆలం
***************************************
2003 లో నా ద్వారా వ్యక్తమ పాటలలో ఇది ఒకటి ఒక దివ్య వర్షం నా ద్వారా లోకానికి అందినది మన అందరికి తల్లి తండ్రి గురువు వంటిది.
తమ ఆత్మీయులు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
No comments:
Post a Comment