సమన్వయ దృష్టి
ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, వ్యవహార కార్యాలయము, హైదరాబాద్ నుండి యావత్తు తెలుగు ప్రజలను, భారతదేశ ప్రజలను, ప్రపంచ మానవజాతిని ఉద్దేశించి తెలుగు మీడియా ద్వారా, (టీవీ 9, టీవీ 5) ఇచ్చు దివ్య సందేశము గ్రహించగలరు.
3-6-1974, జూన్, 3 తారీకున నరసాపురం, పశ్చమ గోదావరి జిల్లా లో జన్మించిన నేను, ఎక్కువ కాలం, వీరవాసరంలో, అనకాపల్లిలో, కొన్ని సంవత్సరాలు తిరుపతిలో, తదితర ప్రాంతాలలో ఉద్యోగ రీత్యా మాతండ్రి గారితో, వారి తరువాత నివశించినాను.
నేను వ్యక్తిగతముగా స్వచమైనవాడిన, సృష్టి, ప్రకృతి నాలో చేరి నన్ను వరించి పురుషోత్తముడిగా, ధర్మస్వరూపంగా, నా మనసులో మహారాణి గా చేరి నన్ను మహారాజుగా ఈ భూమి పై నిలిపినది.
సాధారణ మనిషిగా, మనసు ప్రకారం ముందుకు వెళ్ళుతున్న నేను, చిన్నపుడే ప్రత్యెక పరిస్తితిలో, ప్రత్యెక అనుభవాలకు గురి అయినాను, వీరవాసరం గ్రామం లో రాములు వారి ఆలయం పై ఉన్న శృంగార కట్టడములు, నా పై ప్రభావము చూపినవి, వాటి ప్రభావంతో 83, 84 సంవత్సరాలలో అనగా 9,10 సంవత్సరాల వయసులో, అప్పటి స్నేహితులతో అనుకరించిన చేష్టలు తప్ప, అ తరువాత ఇప్పటివరకు నేను, ఎవరితోనూ శృంగారం జరుపలేదు, నా నుండి వ్యక్తము అయిన దివ్య శక్తి తల్లి, తండ్రి వలే నన్ను కాపాడుకొంటూ, తీర్చి దిద్దుకొంటూ, పదిగురికి ధర్మస్వరూపం గా పరిచేయం చేసినది. ఇది గ్రహించి నన్ను జాగ్రత్తగా అర్ధం చెసుకొనగలరు. ధన్యవాదములు
ఇట్లు ధర్మస్వరూపులు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్

No comments:
Post a Comment