కాటమ రాయుడా... కదిరీ నరసింహుడా.. .... అత్తారింటికి దారేది (2013)

హేయ్...
కాటమ రాయుడా... కదిరీ నరసింహుడా..
కాటమ రాయుడా... కదిరీ నరసింహుడా..
కాటమ రాయుడా... కదిరీ నరసింహుడా..
మేటైన ఏటకాడ నిన్నే న మ్మీతిరా...
మేటైన ఏటకాడ నిన్నే న మ్మీతిరా...
బేట్రాయి సామి దేవుడా... నన్నేలినోడ
బేట్రాయి సామి దేవుడా...
సేపకడుపు సీరి బుట్టితి
రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టితీ
హెయ్... హెయ్... హెయ్...
బేట్రాయి సామి దేవుడా... నన్నేలినోడ
బేట్రాయి సామి దేవుడా...
కోటిమన్ను నీళ్లలోన యెలసి యేగమై తిరిగి
కోటిమన్ను నీళ్లలోన...
హెయ్... హెయ్... హెయ్...
బాపనోళ్ల చదువులెల్ల బ్రహ్మదేవరకిచ్చినోడ....
బాపనోళ్ల చదువులెల్ల బ్రహ్మదేవరకిచ్చినోడ....
బేట్రాయి సామి దేవుడా... నన్నేలినోడ
బేట్రాయి సామి దేవుడా...
సేపకడుపు సీరి బుట్టితి
రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టితీ
బేట్రాయి సామి దేవుడా... నన్నేలినోడ
బేట్రాయి సామి దేవుడా... హో... య్యా...
చిత్రం : అత్తారింటికి దారేది (2013)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన :
గానం : పవన్ కళ్యాణ్
No comments:
Post a Comment