Tuesday, 3 June 2014

చెడు ఉంది మంచి ఉంది అర్ధం వేరే ఉంది చెడ్డోళకి చెడు చెయ్యటమే మంచి ------- ఒక మనిషి ఇంకొక మనిషిని చెడు ఆనడమే తప్పు లేదా తక్కువ స్థాయి ధర్మమ, తనకి నచ్చక పొతే, తనకు లాబం లేకపోతె, లేదా తన అదిపత్యమునకు అడ్డు వస్తే, లేదా ఎదుట వాడిని అర్ధం చేసుకొనే ఓపిక లేక చెడ్డవాడు అని భావించి, తను వ్యతేరేకించడం లేదా చెడు చేయడం మంచిది అనుకొంటాడు, ఈ విదముగా చెడ్డవాడు అని భావించి చెడు చేయడం తక్కువ స్తాయి ధర్మమం అని గ్రహించగలరు. మీకు అర్ధం కావడం లేదు లేదా ఓప్పితే చాలు అన్నట్లు ఉన్న నా స్తితిని వదిలి వేసి నాకు ఒకందుకు చెడు చేస్తున్నారు అయినా, నేను అందరికి మంచి కోరే ధర్మమూర్తిని మీ ముందు ధర్మస్వరూపంగా తండ్రిగా తల్లిగా గురువుగా మహారాజుగా నా మనసే మహారాణి గా అందుబాటులో ఉన్నాను, కావున ఎవరూ ఎవరికి చెడు చేయను అవసరం, ఓర్పుతో సహకరించుకొంటే ఎక్కడా ఎవరికి ఎవరూ చెడు చేయను అవసరం లేదు అని గ్రహించండి .... ఈ పాట 2003 లో నా ద్వారా పూర్తిగా వ్యక్తము అయినది అని గ్రహించండి


లే లే లే ఇవాలే లే లే... లే లే లే లే ఈ రొజల్లే లే లే... గుడుంబా శంకర్(2004)














పల్లవి :
లే లే లే లే ఇవాలే లే లే
లే లే లే లే ఈ రొజల్లే లే లే
వీలుంటె చిమల్లే లేకుంటె చిరుతల్లే
రెండంటె రెండున్నాయి బాటలే
అవునంటె ఆకల్లే లేకుంటె బాకల్లే
ఉంటేనే పొతుంటాయి బాధలే

చరణం : 1
చిరుగాలై నువ్వుండాలి నిన్నే కవ్విస్తుంటే
సుడిగాలై చుట్టేయాలి లే లే
గొడుగల్లే పరిచెయాలి నిన్నే కదిలిస్తుంటే
పడగల్లే పనిపట్టాలి లే లే
నీరల్లే పారాలి అందరి దాహం తీర్చాలి
అణిచేస్తేఎ ముంచెయాలి లే
నేలల్లే ఉండాలి అందరి భారం మోయాలి
విసిగిస్తే భూకంపాలె చొపలే

చరణం : 2
చెడు ఉంది మంచి ఉంది అర్ధం వేరే ఉంది
చెడ్డోళకి చెడు చెయ్యటమే మంచి     ------- ఒక మనిషి ఇంకొక మనిషిని చెడు ఆనడమే తప్పు లేదా తక్కువ స్థాయి ధర్మమ, తనకి నచ్చక పొతే, తనకు లాబం లేకపోతె, లేదా తన అదిపత్యమునకు అడ్డు వస్తే, లేదా ఎదుట వాడిని అర్ధం చేసుకొనే ఓపిక లేక చెడ్డవాడు అని భావించి, తను వ్యతేరేకించడం లేదా చెడు చేయడం మంచిది అనుకొంటాడు, ఈ విదముగా చెడ్డవాడు అని భావించి చెడు చేయడం తక్కువ స్తాయి ధర్మమం అని గ్రహించగలరు. మీకు అర్ధం కావడం లేదు లేదా ఓప్పితే చాలు అన్నట్లు ఉన్న నా స్తితిని వదిలి వేసి నాకు ఒకందుకు  చెడు చేస్తున్నారు అయినా,  నేను అందరికి మంచి కోరే ధర్మమూర్తిని మీ ముందు ధర్మస్వరూపంగా తండ్రిగా తల్లిగా గురువుగా మహారాజుగా నా మనసే మహారాణి గా అందుబాటులో ఉన్నాను, కావున ఎవరూ ఎవరికి చెడు చేయను అవసరం, ఓర్పుతో సహకరించుకొంటే ఎక్కడా  ఎవరికి ఎవరూ చెడు చేయను అవసరం లేదు అని గ్రహించండి .... ఈ పాట 2003 లో నా ద్వారా పూర్తిగా వ్యక్తము అయినది అని గ్రహించండి 

చేదుంది తీపి ఉంది భేధం వేరే ఉంది
చేదన్నది ఉన్నపుడేగా తీపి
ఎడముంది కుడి ఉంది కుడి ఎడమయ్యె గొడవుంది
ఎటుకైన గమ్యం ఒకటే లే
బ్రతుకుంది చావుంది చచ్చేదాక బ్రతుకుంది చచ్చాక బ్రతికేలాగ బ్రతకాలే



చిత్రం : గుడుంబా శంకర్ (2004)
సంగీతం : మణి శర్మ
రచన : చంద్రబోస్
గానం : కె.కె.
*********************

తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్

No comments: