Friday, 13 June 2014

తమరి నాయకత్వ లక్షణములను గౌరవించి ప్రధాన మంత్రి గారు మిమ్ములను, మానవ వనరుల శాఖ మంత్రి గా నియమించడం అనునది, మనిషి మనిషిగా నిలబడితేనే ఉన్నతుడు అవుతాడు, అప్పుడే అతను, ఇతరులకు అదర్సవంతం అవుతాడు అను సంగతి, మిమ్ములను మంత్రిగా నియమించడం లోనే యావత్తు భారతదేశ ప్రజలకి, ప్రపంచ మానవజాతికి స్పష్టం అయినది. పెద్ద పెద్ద డిగ్రీలు, హోదాలు, ఆర్ధిక పరం అయిన స్వార్ధపూరిత అజ్ఞానపు అధిపత్యం నుండి సమాజమును తీర్చి దిద్ద వలసిన బాధ్యత ప్రతి యొక్క మనిషికి ఉన్నది.

                                   సమన్వయ దృష్టి 

Embedded image permalink

           
            ఆత్మీయులు గౌరవనీయులు  శ్రీమతి స్మ్రితి ఇరాని, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రివర్యులు, భారత ప్రబుత్వం, కొత్త డిల్లి వారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ  అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, వ్యవహార కార్యాలయం, హైదరాబాద్ నుండి ధర్మోద్దారి అయ్యి పంచుకోను దివ్య సదేశం  గ్రహించగలరు.  

          
          తమరు ఎన్నో టీవి సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకొని, డీగ్రీ  పాస్ అవలేదు అనే వివాదాలు ఉన్నా,  తమరి నాయకత్వ లక్షణములను  గౌరవించి ప్రధాన మంత్రి గారు మిమ్ములను, మానవ వనరుల శాఖ మంత్రి గా నియమించడం అనునది, మనిషి మనిషిగా నిలబడితేనే ఉన్నతుడు  అవుతాడు, అప్పుడే అతను,  ఇతరులకు అదర్సవంతం అవుతాడు అను సంగతి, మిమ్ములను మంత్రిగా నియమించడం లోనే  యావత్తు భారతదేశ  ప్రజలకి, ప్రపంచ  మానవజాతికి స్పష్టం  అయినది. పెద్ద పెద్ద  డిగ్రీలు, హోదాలు, ఆర్ధిక పరం అయిన స్వార్ధపూరిత అజ్ఞానపు అధిపత్యం నుండి సమాజమును తీర్చి దిద్ద వలసిన బాధ్యత  ప్రతి యొక్క మనిషికి ఉన్నది.  రక, రకాల  భేషజాలు ప్రక్కన పెట్టి, మనసు, ఆలోచన నుండి వచ్చిన మాటకు ప్రాధాన్యత ఇచ్చి, మనిషిని మనిషి, నిలుపుకొని, మనస్పూర్తిగా మనిషిగా జీవించడమే నిజమైన సంస్కారం, అదే సృష్టికి, మానవజాతి మనుగడకు,  ఆధారం అని వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా, మా  ద్వారా జరిగిన దివ్య పరిణామం యొక్క వాస్తవికత అని తమరి ద్వారా యావత్తు భారత ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి తెలియజేసుకోనుచున్నాను.   


నా ద్వారా వ్యక్తమైన పాటలో ఒకటి గ్రహించగలరు




తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయం 
హైదరాబాద్ 


ఒక ప్రతి ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ యం. వెంకయ్య నాయుడుగారు, కేంద్ర మంత్రి వర్యులు వారికి సమాచారం సమాలోచన కోసం సమర్పించడం అయినది.       

No comments: