Wednesday, 11 June 2014

నిన్నే వీడని నీడవలే నీతో ఉంటా ఓ నేస్తం నమ్మకమే మనకున్న బలం నీలికళ్లలో మెరుపే మెరవాలి కారు చీకట్లో దారి వెతకాలి గాలివానల్లో ఉరుమై సాగాలి తగిలే గాయాల్లో థ్యేయం చూడాలి

ఒకటే జననం ఒకటే మరణం.. ఒకటే గమనం ఒకటే గమ్యం.... భద్రాచలం (2001)













Out of the darkness came the light..
All light begin in the darkness..
We are moving towards the light..
Come step with me on the journey of a life time..

పల్లవి :
ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందె వరకూ అలుపు లేదు మనకు
బ్రతుకు అంటె గెలుపూ గెలుపు కొరకె బ్రతుకు
కష్టాలురానీ కన్నీళ్లురానీ ఏమైనాగానీ ఎదురేదిరానీ
ఓడిపోవద్దు రాజీపడొద్దు నిద్రే నీకొద్దు నీకేది హద్దు

ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందె వరకూ అలుపు లేదు మనకు
బ్రతుకు అంటె గెలుపూ గెలుపు కొరకె బ్రతుకు

చరణం : 1
రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి
ఆ గెలుపూ చప్పట్లే గుండెలలో మోగాలి
నీ నుదిటి రేఖలపై సంతకమే చేస్తున్నా
ఎదనిండా చిరునవ్వే చిరునామై ఉంటున్నా
నిన్నే వీడని నీడవలే నీతో ఉంటా ఓ నేస్తం
నమ్మకమే మనకున్న బలం
నీలికళ్లలో మెరుపే మెరవాలి
కారు చీకట్లో దారి వెతకాలి
గాలివానల్లో ఉరుమై సాగాలి
తగిలే గాయాల్లో థ్యేయం చూడాలి
ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందె వరకూ అలుపు లేదు మనకు
బ్రతుకు అంటె గెలుపూ గెలుపు కొరకె బ్రతుకు

చరణం : 2
నిదరోక నిలుచుంటా వెన్నెలలో చెట్టువలె
నీకోసం వేచుంటా కన్నీటి బొట్టువలె
అడుగ డుగు నీ గుండె గడియారం నేనవుతా
నువు నడిచే దారులలో ఎదురొచ్చి శుభమవుతా
రాశిగ పోసిన కలలన్నీ దోసిలి నిండా నింపిస్తా
చేతులు చాచిన స్నేహంలా
ముట్టుకున్నావా మువ్వా అవుతుంది
పట్టుకున్నావా పాటే అవుతుంది
అల్లుకున్నావా జల్లే అవుతుంది
హత్తుకున్నావా వెల్లువౌతుంది

ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందె వరకూ అలుపు లేదు మనకు
బ్రతుకు అంటె గెలుపూ గెలుపు కొరకె బ్రతుకు


చిత్రం : భద్రాచలం (2001)
రచన : సుద్దాల అశోక్‌తేజ
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
గానం : శంకర్‌మహదేవన్, చిత్ర
*********************************************



ఈ పాట నా ద్వారా 1999 లో నలుగురి వ్యక్తుల సమక్షంలో ఇతర పాటలతో కలుపుకొని వ్యక్తము అయినది.  నిజాయితీకి తోడుగా ముందుకు సృష్టి కి మనిషికి ఉన్న సంభంధమును  నెలకొల్పి ముందుకు తీసుకొని వేల్లగలము.  ఇంకా అనేక పాటలు రాజకీయములు, అప్పట్లో వచ్చిన భూకంపములు లాంటి సంఘటనలు నా వాక్కు అది సృష్టి మనిషి అధీనం లోనికి వచ్చినది నన్ను ధర్మస్వరూపం గా మహారాజుగా నా మనసే మహారాణి గా అందుబాటులో ఉన్నాము అని గ్రహించగలరు, మా గూర్చి లోకమునకు చెప్పి మమ్ములను తరింప చేసి యావత్తు మానవజాతి తరించగలరు.  ఈ ప్రపంచం ఒక కుటుంబం అను సత్యమును ఆవిష్కరిన్చుకోనగలము.       

 తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్





ఇదే నా పల్లెటూరు ఇదే నా తల్లిగారు ...... భద్రాచలం (2001)














పల్లవి :
ఇదే నా పల్లెటూరు ఇదే నా తల్లిగారు
మావూరి పాడిపంట రాములోరి దీవెనంటా
తల్లీ గోదావరి నీళ్లు కడిగే సీతమ్మ పాదాలు
ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
మనసంతా హాయ్ హాయ్ హాయ్...   || ఇదే నా పల్లెటూరు ||

చరణం : 1
రామునికి బాణమొకటే భార్య సీతమ్మ ఒకటి
ఆ రాముడంటి కొడకు ఇంటింటా ఉంటే ఒకడు
ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
మనసంతా జాయ్ జాయ్ జాయ్...
ఒక దేవుడే తనకు ఒక ధర్మమే తనది
హనుమంతుడే మనకు ఆదర్శమే ఐతే
ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
మనసంతా హాయ్ హాయ్ హాయ్...   || ఇదే నా పల్లెటూరు ||

చరణం : 2
తొలకరిలో వానచుక్క రుచిచూస్తే తేనెచుక్క
భూమిపై మోముపైన చిన్ని గరిక నవ్వుతుంటే
ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
మనసంతా జాయ్ జాయ్ జాయ్...
ఆలమంద పాలధార మీటుతున్నదో సితార
కడుపునిండా పాలు తాగి లేగదూడలాడుతుంటే
ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
మనసంతా హాయ్ హాయ్ హాయ్...     || ఇదే నా పల్లెటూరు ||


చిత్రం : భద్రాచలం (2001)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
రచన : సుద్దాల అశోక్‌ తేజ
గానం : వందేమాతరం శ్రీనివాస్, ఉష
*********************************************

నా ద్వారా వ్యక్తమైన పాటలలో ఇది ఒకటి దాదాపు పూర్తీ గా ఒక అగ్ని పర్వతం బద్దలు అయినట్లు నా ద్వారా వ్యక్తము అయినవి అని  గ్రహించగలరు. 


తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్  

No comments: