Wednesday, 25 June 2014

నా నుండి అప్పటికి అప్పుడు ఏమి అశించ వద్దు నా దగ్గర వివరములు తో కూడుకొన్న గొప్పతనం ఉన్నది, అప్పటికి అప్పుడు మయా విశేషములు నా వద్ద లేవు, నన్ను ఎంత జాగ్రత్తగా తీసుకొంటే అంత మంచిది, లోకానికి గొప్పతనం అందుతుంది, నేను ఎంత తేడా గా కనపడినా తేడా అనుకోవద్దు, సృష్టి మెచ్చుకొని నాలో ఎందుకు చేరినదో గ్రహించండి.

                                           సమన్వయ దృష్టి 

ఆత్మీయులు గౌరవనీయులు డా పద్మ రాజు గారు వైస్ ఛాన్సలర్, ఆచార్య NG రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ, రాజేంద్రనగర్ హైదరాబాద్ వారికీ తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు   ధర్మోద్ధారి అయ్యి సమర్పించి సందేశాత్మక విన్నపము 

ధర్మొద్దారి అయ్యి మానవ సామాజానికి మాట మాత్రం గా కొత్త తనం తీసుకొని వచ్చి,  మనిషి మాటే సర్వం ఎటువంటి సందర్భంలోనూ మాట నిబద్దత కోల్పోకుండా,ఒకరి పట్ల ఒక గౌరవం గా, ఆధారణ వంతంగా మెలగాలి అని కోరుకొనుచున్నాను, మనుష్యులు గా ఒకరి పట్ల ఒకరు ఎటువంటి ద్వేషం లేకుండా నిండుగా మాట్లాడుకొని, ఏవో తప్పులు అనుమానాలు భగవంతుడికి వదిలి పెట్టి వీలు అయినంత నివృత్తి పొందాలి.  జరిగినది, జరుగుతున్నది, జరగవలసినది   అంతా భగవంతుని చేతిలోని ఉన్నది అని గ్రహించండి, నన్ను లక్ష్మి నారయుడిగా, సృష్టి ఎన్నుకొన్న  పురుశోత్తముడు గా నన్ను మాట మాత్రంగా గ్రహించండి, వివద శాస్త్రములు పురాణములు మరల జీవింప చేస్సుకొని నూతన ఆవిష్కారం చేసుకొని, అనగా మనిషి మాటతో జగత్తు నిలుస్తున్నది, నడుస్తున్నది అని గ్రహించి, మాట సూక్ష్మతకు అనగా ఉదాహరణకు నేను సినిమా పాటలు, రాజకీయ సంఘటనలు మాట మాత్రంగా పలికి, లోకం తో సంభంధం లేకుండా ముందే లేదా నా సొంతం వలె ముందే పలికినాను, దీని అర్ధం ఏమిటి పురాణాలు  శాస్త్రాలు సహకారంతో  సూక్ష్మంగా గ్రహించండి, పండితులు సహకారంతో చక్కగా వివరించ నివ్వండి.  నేను ఒకడిని భూమి మీద ఉన్నాను త్వరలో వజ్ర సింహశనం పై దర్శనం ఇస్తాను అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. 

నన్ను చెప్పనివ్వకుండా, నన్ను తక్కువగా చూడవద్దు అన్ని ఇప్పటికి నాకు  పరిచేయం అయిన వారిని అందరిని పేరు పేరునా కోరుకొనుచున్నాను.  నన్ను ఎంత హుందాగా ఉండనిస్తే మీరు కూడా అంతా హుందాగా ఉండగలరు అని సాటి వారిని అందరిని కోరుకోనుచున్న్నాను.  నా నుండి అప్పటికి అప్పుడు ఏమి అశించ  వద్దు నా దగ్గర వివరములు తో కూడుకొన్న గొప్పతనం ఉన్నది, అప్పటికి అప్పుడు మయా విశేషములు నా వద్ద లేవు, నన్ను ఎంత జాగ్రత్తగా తీసుకొంటే అంత మంచిది, లోకానికి గొప్పతనం అందుతుంది, నేను ఎంత తేడా గా కనపడినా తేడా అనుకోవద్దు, సృష్టి మెచ్చుకొని  నాలో ఎందుకు చేరినదో గ్రహించండి. అందుకు మీడియా వారు సినిమా వారు అందరూ కలసి గాని లేదా నేను ఎవరి వద్దకు వచ్చి ఏమి సహకారం కోరితే అది ఇవ్వండి చాలు, కార్యాలయం పెట్టుకొని విస్తారం గా సమాచారం ఇవ్వగలను ఒక సంవత్సరం లోపు ధర్మస్వరూపం యొక్క వివరములు పార్లమెంట్ లో ప్రెసెంట్ చేయుటకు తెలుగు వారు అందరూ సహకరించండి.  ధన్యవాదములు 


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు                                   
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్ 

నాకు బాగా నచ్చిన గొప్ప పాటలలో ఒకటి గ్రహించండి.  






No comments: