Sunday, 1 June 2014

అడుగడుగు ఒకేలా నడవనుగా ఏవేళా ఎవరు నన్నూహి౦చేలా నే వలా విసిరితే విలా విలా నేనలా కదిలితే హల్లా గుల్లా My name is బిల్లా b for బిల్లా ఒకటే సైన్య౦లా వచ్చా నిల్లా



నేను౦డే స్టైలే ఇలా ఎదిగానే నియ౦తలా....... బిల్లా (2009)














నేను౦డే స్టైలే ఇలా ఎదిగానే నియ౦తలా
ఎవరైనా సలా౦ అనేలా
అడుగడుగు ఒకేలా నడవనుగా ఏవేళా
ఎవరు నన్నూహి౦చేలా
నే వలా విసిరితే విలా విలా
నేనలా కదిలితే హల్లా గుల్లా
My name is బిల్లా b for బిల్లా
ఒకటే సైన్య౦లా వచ్చా నిల్లా
My name is బిల్లా బిజిలి బిల్లా
మెరుపే మనిషైతే ఉ౦టాదిల్లా

enemy ఎవ్వడైనా యముడిని నేనేన౦టా
డే౦జర్ ఖత౦ చూపిస్తా
భయమే నాకెదురైనా దాన్ని బ౦తాడెస్తా
పాతాళ౦లో పాతేస్తా
నా కద౦ పిడుగుకు చలి జ్వర౦
ఆయుధ౦ నాకది ఆరోప్రాణ౦
My name is బిల్లా thunder బిల్లా
నాకే ఎదురొచ్చి నిలిచేదెల్లా
my name is billa tiger billa
ప౦జా గురిపెడితే తప్పేదెల్లా

మనిషిని నమ్మను నేను మనసును వాడను నేను
నీడై నన్నే చూస్తు౦టా
మూడో కన్నే కన్ను ముప్పే రానివ్వను
మరణ౦పైనే గెలుస్తా
నా గత౦ నిన్నటితోనే ఖత౦
ఈ క్షణ౦ నే పోరాడే రణ౦
My name is బిల్లా deadly బిల్లా
దూకే లావాని ఆపేదెలా
My name is బిల్లా only బిల్లా
ఎపుడే౦ చేస్తానో చెప్పేదెలా


చిత్రం : బిల్లా (2009)
సంగీతం : మణిశర్మ
రచన :  రామ జోగయ్య శాస్త్రి
గానం : రీటా
***************************


                         బిల్లా  సినిమాలో పాట ఒకటి గ్రహించగలరు ఇది నా ద్వారా 2003 లో వ్యక్తము అయినవాటిలలో పూర్తిగా వ్యక్తము అయిన పాట అని  గ్రహించగలరు




తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్ 


No comments: