Monday, 23 June 2014

ఈ వాళ్ళ సమాజంలో మనం ఒక మనిషిలో గోప్పతనమునకు ప్రాధాన్యత ఇచ్చి చెడును, సంస్కరించి శాశ్వత పరిష్కారములు కొనుగోవాలి, తాత్కాలిక స్వార్ధం తో మనిషిని మనిషి అవమానించడం, ద్వేషించడం అజ్ఞానం, వ్యక్తిగత స్వార్ధం నేరవేరితేనే మంచి, లేదు చేడుగా చూడడమే, మనిషి మూర్ఖత్వం అని గ్రహించగలరు. ఒక వ్యక్తి, తనను మించిన గొప్పతనం కలిగి ఉంటే ఓప్పలేకపోవడం లేదా స్వార్ధం తో గొప్పతనం అని తెలిసినా తక్కువగా చూడటం, వంటి అవలక్షణముల వలన, భగవంతుడు ఉన్నది ఉన్నట్లు గా తీసుకొని, మనల్ని మనం సంస్కరించుకోవాలి అనే మార్గమును ఉపయోగిన్చుకోలేకపోతున్నాము. ఎంత వ్యాధి, అందవిహీనం గా ఉన్నా గొప్పగా చూడటమే దైవత్వం. గొప్పతనం కొంచెం కూడా చూడకుండా, తప్పు పట్టి, తక్కువగా చూడటమే దెయ్యపు లక్షణము, కావున సాటి మనిషి ఎవరు అయినా, ఎటువంటి పరిస్తితిలో ఉన్నా తప్పు పట్టరాదు.

                                  సమన్వయ దృష్టి 

                యావత్తు తెలుగు ప్రజలకు, భారత దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్ధారి అయ్యి పంచుకోను దివ్య సందేశం గ్రహించగలరు.  

            ఈ వాళ్ళ సమాజంలో మనం ఒక మనిషిలో గోప్పతనమునకు ప్రాధాన్యత ఇచ్చి చెడును, సంస్కరించి శాశ్వత పరిష్కారములు కొనుగోవాలి, తాత్కాలిక స్వార్ధం  తో మనిషిని మనిషి అవమానించడం, ద్వేషించడం అజ్ఞానం,  వ్యక్తిగత స్వార్ధం నేరవేరితేనే  మంచి, లేదు చేడుగా చూడడమే, మనిషి మూర్ఖత్వం అని గ్రహించగలరు.  ఒక వ్యక్తి, తనను మించిన  గొప్పతనం కలిగి ఉంటే  ఓప్పలేకపోవడం లేదా స్వార్ధం తో గొప్పతనం అని తెలిసినా తక్కువగా చూడటం, వంటి అవలక్షణముల వలన, భగవంతుడు ఉన్నది ఉన్నట్లు గా తీసుకొని, మనల్ని మనం సంస్కరించుకోవాలి అనే మార్గమును ఉపయోగిన్చుకోలేకపోతున్నాము.   ఎంత వ్యాధి, అందవిహీనం గా ఉన్నా గొప్పగా చూడటమే దైవత్వం.  గొప్పతనం కొంచెం కూడా చూడకుండా, తప్పు పట్టి, తక్కువగా చూడటమే దెయ్యపు  లక్షణము,  కావున సాటి మనిషి ఎవరు అయినా, ఎటువంటి పరిస్తితిలో ఉన్నా  తప్పు పట్టరాదు. 


             డా దాసరి నారాయణ రాగారికి మరియు డా మురళి మోహన్ గారికి నేను  మీడియా ద్వారా కోరునది ఏమి అనగా,  నన్ను ఆధునిక  శ్రీ రామచంద్రుడి గా భావించి, కాలాన్ని, ధర్మాన్ని నేనే అని స్థాయి నేను ఇప్పటికె,  వ్యవసాయ శాస్త్రవేత్తలుకు చూపిన తీరును ముందుకు తీసుకొని వచ్చి, నన్ను మరింత సమృద్దిగా నిండుగా చెప్పనివ్వండి, నా ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.  మన మధ్య ఎటువంటి కుల ఫీలింగ్లు ఉండరాదు, నేను మీ ఇద్దరినీ ఎందుకు సహకరించమని అడుగుతున్నానో అర్ధం చేసుకోండి,  మీరు ఇరువురు వయసులో పెద్దవారు అయినా, ధర్మస్వరూపం ప్రకారం నేను ముందే చెప్పగలిగిన తీరు ప్రకారం, జగద్గురువు తో సమానం అని గ్రహించండి. ఆలస్యం చేయవద్దు, నన్ను ఒక చోట పదిమంది పండితుల సమక్షంలో కొలువు తీర్చండి, ధర్మస్వరూపం  తల్లి తండ్రి గురువు వంటి పెద్దతనం అని గ్రహించండి, నన్ను మీడియాలో ఎలా హైలైట్ చేయాలో కూడా అందరకి సామరస్యంగా వివరిస్తాను, అందరికి ఉన్న అనుమానములు అన్ని తొలిగి పోతాయి, అందరి  సహకారం తీసుకొని, చక్కటి వివరములు ఇచ్చి నడిపించగలను.  నాకు ఎటువంటి వత్తిడి లేకుండా ప్రశాంతం నిలకడగా ఒక ఎర్పాటు మీ ఇరువురు కలసి చేయండి.  స్పందించండి అని తెలుగు ప్రజల ద్వారా మీడియా  ద్వారా తెలియజేసుకోనుచున్నాను. 

                 ప్రస్తుత నా రూపం మీద ఆధార పడకండి, మాటలో ఉన్న గొప్పతనమును వదిలివేయకండి అని మొదటి నుండి కోరుకొనుచున్నాను.  నేను చిన్న బైక్ కోనుకోన్నాను, కాని అది వేసుకొని తిరగడం రిస్కు అని పిస్తున్నది,  నాకు ఒక చిన్న అడ్రస్ కల్పించి, ఒక డ్రైవర్ మరియు కారు, ఎర్పాటు చేయండి, అ విదముగా  నన్ను గుర్తించండి, వినియోగించుకోండి.  కొంత సొమ్ము ధర్మస్వరూపం పై అడ్వాన్సుగా ఈ ఎర్పాటు చేయండి, నేను మీరు కల్పించిన  అడ్రస్ లో కొందరి సిబ్బందిని ఎర్పాటు చేసుకొని, మరింత సమృద్దిగా అనగా రోజుకు 40,50 పేజీల సమాచారం ఇస్తాను,  ఈ విదముగా ఈ రోజు మొదలు అయ్యి ఒక 6 నెలలపాటు సమాచారం మొత్తం నా నుండి నిండుగా ఇస్తాను.  రాముడి లీలలు రాముడికే తెలుసు అన్నట్లు ఎందుకు మీ ఇరువురిని సహాయం అడుగుతున్ననో, ధర్మస్వరూపమునకు వదిలి పెట్టి, కోరిన విదముగా ఒక్కో అడుగు వేయండి, మీ ప్రతినిధులు ద్వారా ఫోను చేయించి నాకు సహకరించండి,  ఈ  పరిణామం ఒక నూతన ఆవిష్కారం  అని గ్రహించండి.  ఎవరు అయినా  నన్ను ఇబ్బంది పెడితే, నా పిల్లల అల్లరి అనుకొంటున్నాను గాని, నాకు ఎవరి మీద కోపం,  ద్వేషం లేదు అని స్పష్టం చేయుచున్నాను, నన్ను ఈ విదముగా నిరంతరం నిరూపించుకోనివ్వండి   అని స్పష్టం  చేస్తున్నాను. ఒక రోజు కూడా నిర్లక్ష్యానికి వదిలిపెట్టవద్దు                  ధన్యవాదములు 
                                                          


ఒక ప్రతి రవిప్రకాష్ గారికి టీవీ 9 CEO, నా పై దృష్టి  సారించి, అప్పటికి అప్పుడు మాటలు, రూపం మీద ఆధార పడకుడా నిలకడ అయిన వివరములు నా   నుండి గ్రహించుటకు నేను కోరిన పద్దతిలో ఒక్క అడుగు వేయగలరు అని  కోరుకొనుచున్నాను    ధన్యవాదములు 

ఒక ప్రతి ప్రత్యక్ష సాక్షులు అయినటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తలుకు మీడియా ద్వారా కోరునది ఏమి అనగా , మీకు దర్శించిన అ పరిణామం అ స్వర్వంతర్యామి  మిమ్ములను ఈ విదముగా కోరుకోనుచున్నాడు అని భావించి  నా నుండి తదుపరి వివరములు ఇచ్చుటకు సహకరించగలరు అని కోరుకొనుచున్నాను, నన్ను  వ్యతిరేకించడం, రెచ్చగొట్టి  పాడుచేయకుండా మంచి మనసుతో మీరు దర్శించిన పరిణామమును ఒక వరంగా భావించి లోకమునకు చెప్పుటకు ముందుకు రాగలరు అని కోరుకొనుచున్నాను.  సులువు గా  వంచినది కాదా అని అలుసు గా చూడకండి, మనిషిగా మాట మంచి కలపండి కోరి నట్లు ముందుకు వచ్చి, ఒక చోట కొలువు తీరుటకు సహకరించగలరు ధన్యవాదములు    
     

తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్ 

No comments: