సమన్వయ దృష్టి
ఠాగూర్ సినిమాలో ని పాటలు అన్ని నా ద్వారా వ్యక్తము అయినవి, కొన్ని సంభాషణలు 2003 జనవరి లోనే ఇతర విశేషములతో బాటుగా వ్యక్తము అయిన వి
కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలి....ఆడితే ఆడాలిరా రఫ్ఫాడాలీ..... ఠాగూర్ (2003)

పల్లవి :
కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలి...ఆడితే ఆడాలిరా రఫ్ఫాడాలీ...
బాటేదైనా కానీ మునుముందు కెళ్ళాలీ....
పొటీ ఉన్నా కానీ గెలుపొంది తీరాలి....
చరిత్రలో నీకో కొన్నీ పెజీలుండాలీ....
చిందే వెయ్యాలీ నటరాజు లాగ...నవ్వే చిందాలీ నెలరాజులా...
మనసే ఉండాలీ మహరాజు లాగ......
మరిచే పోవాలి రాజు పేదా తేడాలన్నీ.....
చరణం : 1
చెయ్యి ఉంది నీకు చెయ్ కలిపెటందుకే.......
చూపున్నది ఇంకొకరికి దారి చూపేటందుకే.....
మాట ఉంది నీకు మాటిచ్హే టందుకే....
మనసున్నది ఆ మాటని నెరవెర్చే టందుకే.....
ఆరాటం నీకుందీ ఏ పనైనా చెయ్యటానికే.....
అభిమానం తొడుంది ఎందాకైనా నడపటానికే.....
ఈ ప్రాణం, దేహం, జీవం ఉంది పరుల సేవకే.......
చేసే కష్టాన్ని నువ్వే చెయ్యాలీ......పొందె ఫలాన్ని పంచివ్వాలీ......
అందరి సుఖాన్ని నువ్వే చూడాలీ....ఆ విధి రాతని చెమట తొనే చెరిపెయ్యాలి.....||కొడితే||
చరణం 2
పెద్దవాళ్ళకెపుడూ నువు శిరసు వంచరా........
చిన్నవాళ్ళనెపుడు ఆశీర్వదించరా.......
లేనివాళ్ళనెపుడు నువు ఆదరించరా.....
ప్రతిభ వున్నవాళ్ళనెపుడు నువు ప్రొత్సహించరా....
శరణంటూ వచ్హేసే శత్రువునైనా ప్రేమించరా.....
సంఘాన్నే పీడించే చీడను మాత్రం తుంచేయరా.......
ఈ ఆశాజీవి చిరంజీవి సూత్రమిదేరా.........
దేవుడు పంపిన తమ్ముళ్ళే మీరు......రక్తం పంచిన బంధం మీరు....
చుట్టూ నిలిచిన చుట్టాలే మీరు....... నన్నే చూపిన అద్దాలంటే మీరె మీరే...||కొడితే||
చిత్రం : ఠాగూర్ (2003)
సంగీతం : మణిశర్మ
రచన : చంద్రబోస్
గానం : శంకర్ మహదేవన్
************************************
చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా ........ ఠాగూర్ (2003)
చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా
ఈ మగ సిరికే వేస్తా నా ఓటు నా సోగసరితో వేస్తా ఆ ఓటు.
మెల్లగా మెల్లగా మెల్లగా మరు మల్లెల మబ్భుల జల్లుగా
ముని మాపూలలో వేసే ఆ ఓటు.
చిత్రం : ఠాగూర్ (2003)
సంగీతం : మణిశర్మ
రచన : చంద్రబోస్
గానం : హరిహరన్ , చిత్ర
************************************
ప్రకృతి - చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా ఈ మగ సిరికే వేస్తా నా ఓటు నా సోగసరితో వేస్తా ఆ ఓటు.
పురుషుడు - మెల్లగా మెల్లగా మెల్లగా మరు మల్లెల మబ్భుల జల్లుగా ముని మాపూలలో వేసే ఆ ఓటు.
ప్రకృతి - నా ప్రేమ దేశాని ప్రతి రోజు పాలించే , నా రాణి వాసాని రే పగలు రక్షించే నీ గుండెలకే వేస్తా నా ఓటు గుడి హరతులై ఇస్తా ఆ చోటు.
పురుషుడు -చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా
ప్రకృతి - నీ మగసిరికే వేస్తా నా ఓటు సొగసిరితో వేస్తా ఆ ఓటు...
అనుకోకుండా వచ్చి తనిఖీ చేయాలి, అందాలలో నీవే మునకే వేయాలి
పురుషుడు - అధికారన్నే ఇచ్చి కునుకే మారాలి. అవకాసమునే చూసి ఇరుకు అయి పోవాలి.
ప్రకృతి - యద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి, రస మాయ సభలో చెప్పినవన్నీ చేసుకుపోవాలి.
పురుషుడు - ప్రతి పక్షం నేవ్వే ఉండి హద్దులు పెట్టాలి ఆ రతి పక్షం నేను అయిఉండి యుద్ధం చేయాలి.
ప్రకృతి - నా వలపు కీరీటం తలపైనే ధరించు నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు, నీ చినుకులకే వేస్తా నా ఓటు, నా చమటలతో వేస్తా ఆ ఓటు.
పురుషుడు -చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా
ప్రకృతి - నీ మగసిరికే వేస్తా నా ఓటు సొగసిరితో వేస్తా ఆ ఓటు...
నా సుకుమారం నీకో సింహసనం గా నా కౌగిల్లె నీ కార్యాలయముగా.
పురుషుడు - నీ నయగారము నాకో ధనాగారముగా, ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యం అవగా.
ప్రకృతి సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది, ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది.
పురుషుడు - కామునికే మైకం కమ్మే యా-గం జరిగినది, గోపాలునేకే పాఠం చెప్పే యోగం దక్కింది.
ప్రకృతి - ఆ పాల పుంతనే వల వేసి, ఈ పూల పుంతలో పులకింతలు పుటించై. నీ రసికతకే వేస్తా నా ఓటు, నా అలసటతో వేస్తా ఆ ఓటు ... చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా ఈ మగ సిరికే వేస్తా నా ఓటు నా సోగసరితో వేస్తా ఆ ఓటు......
పురుషుడు - మెల్లగా మెల్లగా మెల్లగా మరు మల్లెల మబ్భుల జల్లుగా ముని మాపులలో వేసే నీ ఓటు ముసి నవ్వులతో వేసే ఆ ఓటు .
సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది, ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది.........కామునికే మైకం కమ్మే యాగం జరిగినది, గోపాలునేకే పాఠం చెప్పే యోగం దక్కింది..........ఈ విదముగా ఈ పాటను మొత్తం నా వ్యక్తము అయినది ఈ సినిమాలోని ఇతర పాటలు కూడా వ్యక్తము నేను కాలస్వరూపము యొక్క అనుగ్రహముతో పండితులు నన్ను (కాలస్వరూపమును) గౌరవించి వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా జరిగిన పరిణామమును ప్రాధమికముగా పరిగణించి లోకమునకు ఇప్పటికి జరిగినది జరిగినట్లు చెప్పగలరు అని మీడియా చానల్స్ వారిని కోరుకొనుచున్నాను నేను ఇప్పటికి వ్యకిగతముగా కలసిన Tv 9, Inews,(Bhakti or Ntv) Abn ఆంధ్ర జ్యోతి ఛానల్ ప్రతినిధులను కోరునది ఏమి అనగా మీరు కాలస్వరూపమునకు అధికార మీడియా గా వ్యవహరించి, సత్యమును ఉన్నది ఉన్నట్లు లోకమునకు చాటగలరు, నాకు ప్రజల ఆదరణ ప్రేమ వారి క్షేమమే నాకు ఆరోగ్యము అని అర్ధము చేసుకొని, నా వివరములు లోకమునకు చెప్పనిచ్చి, కాలస్వరూపమునకు ప్రజలనుండి రావలసిన రాయల్టి లేదా గురుదక్షణ ప్రజలు కాలస్వరూపమునకు సమర్పించుకొనే అవకాసమును తెలియజేసి అవగాహన రూపములో, జ్ఞాన రూపములో ప్రయోజనము పొందే అవకాసము యావత్తు మానవజాతి అందరికి భగవంతుడు ప్రసాదించిన దివ్య వరం అని గ్రహించగలరు.

మన్మధా మన్మధా మామ పుత్రుడా ...... ఠాగూర్ (2003)

మన్మధా మన్మధా మామ పుత్రుడా
ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా
జన్మకీ గుమ్మతో జంట కట్టరా
మన్మధా మన్మధా మామ పుత్రుడా
ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా
జన్మకీ గుమ్మతో జంట కట్టరా
అబ్బనీ తీయనీ వలపంతా ఇచ్చుకో మనసారా
ఏ జాంగిరీ పొంగులా జగదాంబా ఇచ్చుకో సొగసారా
హే మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకీ గుమ్మతో జంట కట్టరా
చరణం 1:
ఎంత దాహం ఓ మన్మధా ఎంగిలైనా తేనే కదా
పూల వయసు ఓ తుమ్మెదా ఘాటు పడ్డా తీపే కదా
వాలేదా ఇలా మీదా సఖీ రాధా రారాదా
దా దా దా దయే రాదా ప్రియం కాదా నా మీదా
ముక్కు పచ్చ ఈడు వీచే ముద్దులిచ్చేదా
హే హే హే సిగ్గు వచ్చి మొగ్గ విచ్చే బుగ్గలిచ్చేదా
హే మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకీ గుమ్మతో జంట కట్టరా.
చరణం 2:
ఆకలేసి సోకులన్నీ సొమ్మసిల్లే పొద్దే కదా
సోకులన్నీ చిలకా చుట్టి నోటికిస్తే ముద్దే కదా
రాగాల సరాగాల ఇదే గోలా ఈ వేళా
ఊగాలా వయ్యారాలు వసంతాలే ఆడేలా
చాటు మాటు చూసి నీకు చోటు పెట్టేదా
ఓ ఓ ఓ మాట వరసే మార్చి నీకు మనసు ఇచ్చేదా
హే మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకీ గుమ్మతో జంట కట్టరా
అబ్బనీ తీయనీ వలపంతా ఇచ్చుకో మనసారా
ఏ జాంగిరీ పొంగులా జగదాంబా ఇచ్చుకో సొగసారా
చిత్రం : ఠాగూర్ (2003)
సంగీతం : మణిశర్మ
రచన : చంద్రబోస్
గానం : మల్లికార్జున్, మహాలక్ష్మి అయ్యర్
************************************
నేను సైతం ప్రపంచానికి ... ఠాగూర్ (2003)
నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వ వృష్టికి అశృవొక్కటి ధారవోసాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మోసానూ
నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
అగ్నినేత్ర ఉగ్ర జ్వాల దాచిన ఓ రుద్రుదా
అగ్ని శిఖలను గుందెలోన అణచిన ఓ సూర్యుదా
పరశ్వధమును చేతబూనిన పరశురాముని అన్ షవా
హింసనణచగా ధ్వంస రచనలు చేసిన ఆచార్యుడా
మన్యం వీరుడు రామరాజు ధనుష్టంకారానివా
భగత్ సింఘ్ కడ సారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా
అక్రమాలను కాలరాసిన ఉక్కు పాదం నీదిరా
లంచగొండుల గుండెలో నిదురించు సిం హం నీవురా
ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా
కనులు కప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా
సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా
లక్షలాది ప్రజల ఆశా జ్యోతివై నిలిచావురా

చిత్రం: ఠాగూర్ (2003)
రచన: సుద్దాల అశోక్ తేజ రాసిన పాటలు
సంగీతం: మణి శర్మ
గానం: ఎస్. పి. బాల సుబ్రహ్మణ్యం
రచన: సుద్దాల అశోక్ తేజ రాసిన పాటలు
సంగీతం: మణి శర్మ
గానం: ఎస్. పి. బాల సుబ్రహ్మణ్యం
No comments:
Post a Comment