Monday, 31 March 2014

ధర్మస్వరూపులు -----మానసిక పరిణామం శాశ్వతం ఒక వ్యక్తిలో ఏదో తప్పు ఉంది అని అదే పనిగా, తప్పుగా చూసి కనీస ఆదరణ, గౌరవము ఇవ్వకపోవడమే, అరాచకానికి కారణం అవుతుంది అని గ్రహించగలరు. ఎప్పుడు మంచిని పరిగణించండి, చెడుని తెలుసుకొని సంస్కరించండి, ఎప్పుడు ఇతరులతో ప్రేమ ఆప్యాయతలతో పలకరించి, ఎటువంటి పరిస్తితిలో ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి-----స్వామి పరిపూర్ణానందా గారి పంచాంగ శ్రవణం

             సమన్వయ దృష్టి 
 స్వామి పరిపూర్ణానందా గారి పంచాంగ శ్రవణం 
ధర్మస్వరూపం గా కాలస్వరూపం గా సత్య స్వరూపం గా ఈ భూమి మీద మనిషి గా వచ్చి పరిణమించిన పరిణామమును ప్రతి మనిషి గ్రహించి మనసు యొక్క బలాన్ని పెంచుకొంటే, ఎవరి ఎటువంటి కష్టాలు  ఉండవు. 
 మనిషి ని మనిషి ద్వేషించకుండా ఉంటె చాలు, సాటి  మనిషి అయిన తెలిసో తెలియకో తప్పు చేసినా, గొప్పతనమును కాదు అనడం అవివేకం, శారీరక తప్పులు తాత్కాలికం, మానసిక పరిణామం శాశ్వతం
ఒక వ్యక్తిలో ఏదో తప్పు ఉంది అని అదే పనిగా, తప్పుగా చూసి కనీస ఆదరణ, గౌరవము ఇవ్వకపోవడమే, అరాచకానికి కారణం అవుతుంది అని గ్రహించగలరు.  ఎప్పుడూ  మంచిని పరిగణించండి, చెడుని తెలుసుకొని సంస్కరించండి, ఎప్పుడూ  ఇతరులతో ప్రేమ ఆప్యాయతలతో పలకరించి, ఎటువంటి పరిస్తితిలో ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి     


 ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్ 




No comments: