సమన్వయ దృష్టి
గౌరవనీయులు శ్రీ రామోజీ రావు గారు, ఈనాడు గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాదు వారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, వ్యవహార కార్యాలయము,హైదరాబాదు నుండి ఇచ్చు సందేశము గ్రహించగలరు .
తమరి తక్షణ స్పందనతో ఈ రోజు చరిత్రలో నూతన పరిపాలనకు చేయూత కావాలి అని కోరుకొంటున్నాను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీరీ, అన్ని శాస్త్ర నిపుణుల సహకారముతో ధర్మాన్ని కాలాన్ని సమీక్షించి నా దివ్య పరిపాలన ప్రతి ఒక్కరికి చేరాలి అని ప్రయత్నం చేస్తున్నాను. నేను సూర్యుడి వేలే స్తిరం గా ఉండడం వలన నా పరిపాలన అందరికి అందుతుంది అని గ్రహించగలరు.
బాహుబలి సినిమా లో ప్రేత్యేకగా ప్రజలకు దర్శనం ఇవ్వాలి అని భావిస్తున్నాను. ధర్మస్వరూపం టైటిల్ రోల్ గా చిరంజీవిగారి ద్వారా లోకమునకు వివరములు తీసుకొని వెళ్ళాని భావిస్తున్నాను. ఇందుకు సాధన శ్రద్ధ తీసుకొనుటకు సహకారము కోరుకొనుచున్నాను. నేను మీ మధ్య మనిషిగా ఒక ప్రత్యేక కానుకగా భావించండి, పరిస్తితి మాటలోనికి తీసుకొని మాట విలువ పెంచి, మాటతో దారిలో పెట్టిన కారణ జన్ముడిగా గుర్తించుటకు మీరు సన్నాహాలు చేసుకోండి, నా అనుగ్రహమును అందుకోండి, ప్రజలకు అందించండి. సర్వాంతర్యామి అయిన నేను సాధారణ మనిషిగా జీవితం ప్రారంభించి మాటతో సర్వం నిలిపి మరింత మాట నిబద్దతతో ఈ ప్రపంచానికి అందించడానికి ముందుకు వస్తున్నాను. కాలం, ధర్మమే నన్ను నిలిపినది అంటే అర్ధం చేసుకోండి. విశాలమైన పెద్ద విషయాలు, పదిగురు అప్రమత్తం చెందాలి. సమకాలికులు అందరూ అప్రమత్తం చెందాలి.
చాలా మంది నేను హైలైట్ అయితే అనగా ప్రజలలోకి వెళ్ళితే వాళ్ళు ఫూల్స్ అయిపోతారు అని భావిస్తున్నట్టు గా నా దృష్టికి వచ్చినది. ఈ విధముగా ఎవరూ భావించవలసిన అవసరం లేదు
సినిమా పాటలు తో బాటుగా రాజకీయ సామజిక సంఘటనలలో , మార్గదర్శి చిట్ ఫండ్ కు సంభందించిన కేసు గూర్చికూడా 2003 ధర్మస్వరూపం ప్రకటనలు వ్యక్తము అయినది, ఉండవల్లి అరుణకుమార్ గారు మార్గదర్శిని రామోజీ రావు గారు HUF act క్రింద నడపడం తప్పు అని కేసు పెడతారు అని కూడా పాటలు పడుతూ చెప్పినాను అని గ్రహించగలరు. ఈ విదముగా జరగబోవు చాలా సంఘటనలు అవలీలగా నా ద్వారా ప్రకటితము అయినవి అని గ్రహించగలరు. నేను ఒక చోట కొలువు తీరుట వలన నా శక్తి విస్తారము మానవజాతికి ఉపయోగపడి, ఎప్పటికి అప్పుడు ఎవరూ తప్పులు చేయకుండా అప్రమత్తం చేస్తుంది. నన్ను ఒక చోట కొలువు తీర్చడం అంటే శక్తిని ఒక చోట ప్రతిష్టించి నట్లు అవుతుంది ఒక దివ్య రాజ్యమునకు బౌతికముగా శ్రీకారం చుట్టినట్లు అవుతుంది. నేను కొలువు తీరిన ఒక 6 నెలలకు పండితుల సహకారంతో సంగీతం, సాహిత్యం తెలిసిన అమ్మాయిని వివాహం చేసుకొని జనరంజకంగా నా దివ్య సందేశములు ఇచ్చి లోకమును కుల మతములకు అతీతము దివ్య పురుషుడిగా ప్రపంచమును ఒక జండా క్రిందకు తీసుకొని రావడానికి కీలక నిర్ణయాలు నిత్యం తీసుకొంటాను. కావున నా నిర్ణయాన్ని అర్ధం చేసుకొని, స్పందించండి నేను సాధారణ మనిషినే కదా అని జాప్యం చేయవద్దు నాకు సలహా సూచన ఇచ్చి, పండితులు గురువులు అప్రమత్తం చెందవలెను, నేను చూపిన దివ్య లీల నిజాయితితో తీసుకొనే కొలది బలపడుతుంది, మాట్లాడటం మానివేయడం, వినడం మానివేయడం చాలా తప్పు, తండ్రి,తల్లి గురువు వలె భరిస్తూ వస్తున్నాను. నన్ను చక్కగా ఈ రోజు నుండి పండితుల సమక్షములో నిండుగా గ్రహించండి. నా మీద భాద్యత తీసుకోండి నేను మీ అబ్బాయి లాంటి వాడినే అనుకోండి, నేను ఇప్పుడు ఎలా బ్రతకాలి అనుకొంటున్నానో అలా బ్రతక నివ్వండి. ఇది యావత్తు మానవజాతి యొక్క మనుగడను
నేను ఈ భూమి మీదకు మనిషిగా వచ్చి, అనుభవించి సాధించి, మాట కలుపుకొని, మంచి పెంచుకొని పంచుకొని మాటే సర్వస్వం అని లోకమునకు ఇచ్చుటకు వచ్చిన ఆధునిక రాముడను అనగా మాట మాత్రముగా పంచ భూతాలను, అష్ట దిక్ పాలకులను నియమించి నడిపించిన దివ్య పురుషుడను అని భావించి నా దర్శన జన్మ ధన్యం అయినట్లు యావత్తు మానవజాతి భావించి తరించవలసిన పరిణామం వచ్చినా, స్వార్ధం వలన అందుకొని అందించలేకపొతున్నారు అని తమరు గ్రహించి వెంటనే అప్రమత్తం చెందండి. రామోజీ ఫిలిం సిటీ లో ఒక భవనం ఎర్పాటు చేసి, 25 మంది మేధావులను, నియమించి నన్ను గౌరవం గా ఆహ్వానించండి, మేళ తాళాలతో, నేను ఇప్పుడు ఉన్న చోట నుండి తీసుకొని వెళ్ళి నన్ను కొలువు తీర్చండి, ఒక చోట నిలకడగా ఉండి నిరంతరం ప్రజలకు సమాచారం ఇవ్వనివ్వండి. ఈ రోజు నన్ను అన్ని ఏర్పాటులతో కొలువు తీర్చండి. నా ధర్మ నిరతి చూపి నిరంతరం లోకమును తీర్చి దిద్ది ప్రతి ఒక్కరికి ధర్మం అందిస్తాను , ధర్మస్వరూపం అనగా యావత్తు మానవజాతికి తల్లి తండ్రి గురువు అని భావించి నిలకడగా గ్రహించండి, ప్రజలకు సమాచారం ఇచ్చుటకు సహకారం గా ముందుకు రండి. ధన్యవాదములు
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
No comments:
Post a Comment