గౌ శ్రీ బోయపాటి శ్రీను గారు మరియు గౌ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశము లెజెండ్ సినిమా ప్రచార నమూనా గ్రహించాను. గత 15,16 సంవత్సరాల నుండి మన తెలుగు హీరోలో అందరి సినిమా పాటలు సంభాషణలు నా ద్వారా వ్యక్తము అయినవి అని, అందులో బాలకృష్ణ గారివి చాలా ఉన్నవి అని తెలియజేస్తున్నాను. ఈ పరిణామం రాజకీయ సామజిక సంఘటనలు అన్ని కలపుకొని, మనిషి మాట యొక్క విలువ పెంచడానికి, మనిషిమాట నిభద్దత పైన ప్రపంచం నడుస్తున్నది అని, సునామి మరియు ఇతర తీవ్రవాద దాడులు కూడా ఇందులో లోనే ఉన్నాయి అని, ఇవి అన్ని ఒక మహారాజు మహారాణి పరిపాలన గా లోకం నడుస్తున్నది అని నా ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా స్పష్టము అయినది.
మీ ద్వారా మన తెలుగు దర్శకలు మరియు కధనాయకులకు, రచేయతలకు తెలియజేయునది ఏమి అనగా సినిమా సంభాషణలలో వీలు అయినంత సరళం అయిన ప్రేరణ సందేశము కలిగి ఉండాలి, చెడు ప్రకోపాలు ఎంత నియంత్రించుకొంటే అంత చక్కటి దివ్య పరిపాల మనకు అందుబాటులోనికి వస్తుంది. సంభాషణలు ప్రజల మీద రాజకీయముగా సామాజికముగా ఉన్నతమైన ప్రభావము కలిగించవలెను. మానవజాతి కోతి నుండి పరిణమిస్తూ ఉన్నతముగా యోగత్వము తో దైవత్వము వైపు ప్రయాణిస్తున్నది, అని నా ద్వారా జరిగిన పరిణామం యొక్క సాక్షం ఆధారముగా మనము మనుష్యులు మాట యొక్క ప్రభావము గ్రహించి నిరంతరం నాణ్యత పెంచుకోవలసిన భాద్యత ఆవశ్యకత మరింత స్పష్టము అయినది. కావున జరిగిన పరిణామము యొక్క ప్రేరణతో మీ యొక్క రచన మరియు సృజనాత్మకత యొక్క నాణ్యత మరింత గా పెంచుకొని మానవజాతి పై మంచి ప్రభావము చూపగలరు అని కొరుకొనుచున్నాను . సర్వాంతర్యామి అన్నీ చూస్తున్నాడు, సమన్వయ చేసి నడిపించుటకు సదా మన వాక్కులో ఉన్నాడు అని గ్రహించండి, అని కళా కారులు అందరూ గ్రహించాలి అని కోరుకొనుచున్నాను
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
No comments:
Post a Comment