సమన్వయ దృష్టి
గౌరవనీయులు నిర్మాతలు, నటీ, నటులు, సంగీత,
సాంకేతిక, నిపుణులు అందరికి ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అసీసులు, మరియు సుభ వచనములు.
కాల ప్రవాహం లో, జనుల యొక్క ధర్మ నిర్వహణలో సత్యం అనే రేసు గుఱ్ఱాన్ని ఎవరూ ఎప్పటికి అదిగమించలెరు. గుఱ్రం అనగా కోరినంత వేగం మరియు కావలిసినప్పుడు అదుపు చేయగల స్వతంత్ర వేగం, అనగా మనిషి కి మనసే రేసు గుఱ్రం, మనసు అనేటి రేసు గుఱ్రం యొక్క ప్రయాణం, నియంత్రణ సత్యం అయినప్పుడు , అంతర్యం, లోకోధరణ సహజం గా జరిగి ధర్మం నాలుగు పాదములు పైకి వస్తుంది అని యావత్తు మానవజాతి గ్రహించగలరు తెలియజేసుకోనుచున్నాను. మనిషి మనసుని, మాటని, మోసం చేయకుండా అనగా తాను ఏమి గ్రహించాడో, ఏమి విన్నాడో మనసా వాచా కర్మణా ప్రవర్తిస్తే. ఈ ప్రపంచం మనిషిది అనగా పంచభూతాలు అష్ట దిక్ పాలకులు, అనగా మన చుట్టూ ఉన్న బౌతిక ప్రపంచం కూడా మనిషి నియంత్రణలోనే ఉన్నది అని స్పష్టము అవుతుంది. మన స్వచ్చత వలన గొప్ప సినిమా పాటలు, చైతన్యం, మేలు అయిన రాజకీయం తో నాయకులు, ప్రకృతి, వనరులు కూడా సమృద్ది చెంది, మనిషి నియంత్రణ లో ఉంటాయి అని గ్రహించగలరు. ధన్య వాదములు
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్

No comments:
Post a Comment