Saturday, 15 March 2014

ఇది కాదె విధి రాత, అనుకోదే ఎదురీత", సత్యమునకు వ్యతిరేకముగా ప్రవర్తిచడం, విధిని అర్ధం చేసుకోకుండా, విధి రాత సరళం గా సూటిగా ధర్మస్వరూపం గా అందుబాటులోనికి వచ్చినా, సత్యానికి బిన్నంగా ఎదురు ఈదటం అజ్ఞానం అవుతుంది అని గ్రహించండి, అని ఈ పాట ద్వారా నా నుండి సమాధానము అయినది అని గ్రహించండి.

                       సమన్వయ దృష్టి 

            యావత్తు తెలుగు రాష్ట్ర ప్రజలకు,  భారతదేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు మహారాజ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశము. 

          పరి పరి విధముల పరుగులు తీస్తున్న మానవజాతికి ఒక చుక్కాని వలే ధర్మస్వరూపం లోకమునకు యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని గ్రహించగలరు. ఒక మనిషి మాటే సర్వం అని సామాన్యుడిగా లోకములో నేను ప్రకటించిన తీరు లోక కళ్యాణం అని,    సర్వులకు ఆమోదము అని పాటించినంతనే మానవజాతికి నూతనత్వం వస్తుంది అని తెలియజేసుకోనుచున్నాను. 

             నాలో మాట నిబద్దతను దర్శించిన, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వీరి ద్వారా ప్రభావమును గ్రహించిన మీడియా వారు, చలన చిత్ర ప్రముఖులు, ఇతర మేధవులు అందరిని కోరునది ఏమి అనగా, నేను అలాగే ఉండిపోతున్నాను అని మీరు భావించి మీరు ఈలాగే ఉండిపోకండి, నేను ఎప్పుడూ  అలాగే ఉంటాను, మారను, సత్యాన్ని, కేంద్రబిందువుని  అని గ్రహించండి. నేను అలాగే అనగా సర్వం మీకు మాటలో చూపిన వాడిగా నిరంతరం ఒక తండ్రి,తల్లి, గురువు వలే వివరములు ఇచ్చుటకు ప్రయత్నం చేస్తున్నాను.   ప్రభావము మెల్లగా నిరంతరం  ప్రత్యక్ష సాక్షం ప్రకారం ఇప్పటి వరకు నా వాక్కు యొక్క ప్రభావము ప్రజలు తెలుసుకోవలసి ఉన్నది. 

           నేను మహారాజు గా కొలువు తీరి, నా మనసుకు నచ్చిన అమ్మయిని వీలు అయినంత ఆమోదము తో వివాహము చేసుకొనవలెను.  ఈ ప్రక్రియ లోక కళ్యాణం అవుతుంది.  

            రాజకీయ నాయకులు  అందరూ ఈ సారికి, ఇప్పటికి అయినా నా మాట వినండి, నా ప్రభావమును లోకములోనికి వెళ్ళ  నివ్వండి.  ప్రజలలో చక్కటి మార్పు వస్తుంది,  మాట తో నిబద్దతతో మనము గొప్ప మార్పులు చేసుకోనగలము, నా యొక్క ప్రకటన విశ్వ మహారాజు, విశ్వ మహారాణి యొక్క పరిపాలన ఇప్పటికే ప్రారంభం అయినది, మొదటి మహారాజుని నేనే, నా మనసుని పంచుకోగలగిన అమ్మాయి విశ్వ మహారాణి స్థానమునకు వస్తుంది, మెల్లగా ప్రజలు సత్యమును స్వీకరించి, ప్రయోజనము తో పాటించి అనగ నిభద్దత పెంచుకొని, సర్వాంతర్యామిని పురుషోత్తముడిని నిరంతరం మనసుతో దర్శించి, దివ్య చైతన్యముతో లోకములో ఉన్నతము గా నడచుకొంటారు అని గ్రహించండి.  ఒకరి గొప్పతనమును పెంచి నప్పుడే తన గొప్పతనం పెరుగుతుంది అని ప్రతి ఒక్కరు వీలు అయినంత వెంటనే గ్రహించాలి అని తెలియజేసుకోనుచున్నాను.  వ్యక్తిగత స్వార్ధం కొద్ది మనిషిని అవమానించకూడదు.   నేను సామాన్య మనిషిగా,  ఈ కర్మలు అనే విశ్వ సముద్రమును ఈదే ప్రయత్నములో చిక్కుకొని అనుభవముతో బయటకు రావడానికి ప్రయత్నములో, లోకమును అప్రమతం చేస్తున్న దివ్య ప్రక్రియను, నేను ముందుకు వస్తున్నపుడు, అప్రమత్తమై పొందగలరు. 


               సర్వం సత్యం అయినప్పుడు అన్ని ప్రశ్నలు చిక్కులు అన్ని సత్య స్వరూపుడు ధర్మస్వరూపుడు అయిన సర్వనతర్యామి కి వదిలి పెట్టి (అనగా ఇప్పుడు మీ మధ్య ఉండి,  సర్వం వివరించడానికి ముందుకు వస్తున్న పరిణామం యొక్క లోతు విస్తారతన పండితులు వెంటనే చర్చించి, ప్రజలకు సమృద్దిగా తీసుకొని వెళ్ళండి) ఈ విదముగా అ పురుషోత్తముడే ఆదేశించాడు అనుకోండి కొంతకాలం ప్రజలకు జరిగిన పరిణామం యొక్క వివరములు తెలియజేయండి, అందుకు నాకు సహకరించండి.  "మన కోసమే తనలో తను రగిలే రవి తపన అంతా కను మూసిన తరువాతన పెనుచీకటి వివరిస్తుందా, ఇది కాదె విధి రాత, అనుకోదే ఎదురీత",  సత్యమునకు వ్యతిరేకముగా ప్రవర్తిచడం, విధిని అర్ధం చేసుకోకుండా, విధి రాత సరళం గా సూటిగా ధర్మస్వరూపం గా అందుబాటులోనికి వచ్చినా,  సత్యానికి బిన్నంగా ఎదురు ఈదటం అజ్ఞానం అవుతుంది అని గ్రహించండి, అని ఈ పాట ద్వారా నా నుండి సమాధానము అయినది అని గ్రహించండి.  ఈ దేహములో వెలుగు తున్న రవిని ఎంత అర్ధం చేసుకొంటే, విశ్వాన్ని నడిపించే రవి యొక్క అంతర్యము తపన మనకు సకాలంలో అర్ధం అవుతుంది అని గ్రహించగలరు. 


తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్

No comments: