Thursday, 13 March 2014

పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి అని కోరుకొనుచున్నాను. కేంద్రం లో అమితాబ్ బచన్ గారు ప్రాధాన మంత్రి అవ్వాలి అని కోరుకొనుచున్నాను. కావున ఇతర పార్టీలు వారు సహకరించగలరు అని కోరుకొనుచున్నాను. ఇది చారిత్రాత్మక ఏకత్వం అవుతుంది సర్వం శాంతవంతము గా మారుతుంది పరిస్తితి మనిషి మాట ఆధీనము లోనికి వచ్చినది అనే సత్యం శాశ్వతమైనది. మనిషి నిబద్దత, నిజాయితీ లోకమునకు ఆధారము అని గ్రహించండి.

                                            సమన్వయ దృష్టి 

            ధర్మస్వరూలు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు వ్యవహార కార్యాలయము నుండి యావత్తు తెలుగు ప్రజలకు, భారత దేశ ప్రజలకు యావత్తు ప్రపంచ మానవజాతిని ఉద్దేశించి ఇచ్చు దివ్య సందేశము.

             నా యొక్క ప్రతి మాట మనసు లోకముగా మారిన నా మనసు పరమ పవిత్ర మైనది లోకమే నేను అని   ప్రకటించిన నన్ను యుగ పురుషుడిగా, పురాణం పురుషుడిగా భావించి నా మనసు ప్రకారం నా ద్వారా ప్రకటితము అయిన దివ్య శక్తి ఒక మహారాజు మహారాణి గారి పరిపాలన మొదలు అని గ్రహించగలరు 

             పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి అని కోరుకొనుచున్నాను. కేంద్రం లో అమితాబ్ బచన్ గారు ప్రాధాన మంత్రి అవ్వాలి అని కోరుకొనుచున్నాను.  కావున ఇతర పార్టీలు వారు సహకరించగలరు అని కోరుకొనుచున్నాను.  ఇది చారిత్రాత్మక ఏకత్వం అవుతుంది సర్వం శాంతవంతము గా  మారుతుంది పరిస్తితి మనిషి మాట ఆధీనము లోనికి వచ్చినది అనే సత్యం శాశ్వతమైనది.   మనిషి  నిబద్దత, నిజాయితీ లోకమునకు ఆధారము అని గ్రహించండి. 
 
తమ ఆత్మీయులు 
మహారాజశ్రీ ధర్మస్వరూపులు శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్.  

No comments: