Sunday, 30 March 2014

శ్రీ జయ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలుగు ప్రజలకు, భారత దేశ ప్రజలకు, యావత్తు ప్రపంచ మానవజాతికి ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు శ్రీజయ నామ సంవత్సర దివ్య శుభాకాంక్షలు

శ్రీ జయ నామ సంవత్సర శుభాకాంక్షలు
తెలుగు ప్రజలకు, భారత దేశ ప్రజలకు, యావత్తు ప్రపంచ మానవజాతికి 
ధర్మస్వరూపులు    
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు 
 శ్రీజయ నామ సంవత్సర దివ్య శుభాకాంక్షలు
ధర్మస్వరూపులు    
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ధర్మస్వరూపం యొక్క సమన్వయ దృష్టి 
నుండి 2003 జనవరి 1వ తారీకున వ్యక్తము అయిన కృష్ణం వందే జగద్గురు అను చలన చిత్రం లో వచ్చిన వ్యాస గీతం ఒకటి తెలుగు  పండితులు, గురువులు గ్రహించి ప్రజలకు ఇప్పడు మానవ రూపం లో ఈ భూమి మీదకు ధర్మస్వరూపంగా,కాలస్వరూపం గా, సత్యస్వరూపంగా,  మహారాజుగా వ్యవసాయ  శాస్త్రవేత్తలు సాక్షిగా జరిగిన దివ్య ప్రకటన ఈ ప్రపంచాన్ని విశ్వ కుటుంబం గా ఇప్పటికె నిలిపి సమన్వయ శక్తి జనుల నిజాయితీ నిబద్దతో ద్వారా నిత్యం దివ్య రాజ్యం గా బలపడుతుంది,   కావున నిజాయితితో, నిబద్దతో మాట కలిపి మనిషి ఉనికిని, మానవత్వమును బలపరచండి, దివ్యత్వాన్ని పెంచుకోండి. 
 

ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార  కార్యాలయము 
హైదరాబాద్  

 

No comments: