సమన్వయ దృష్టి
తెలుగుదేశం పార్టీ 33 వ వ్యవస్థాపక దినోత్సవము శుభాకాంక్షలు
ఆత్మీయులు అయిన శ్రీ శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు
వారికి ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు పంచుకొను దివ్య సందేశము గ్రహించగలురు
పార్టీలు, పొత్తులు, గెలుపు, ఓటముల ఎన్నకల సందోహం లో రాష్ట్ర, దేశ రాజకీయ వాతావరణం నెలకొని ఉన్నది. సామజిక, రాజకీయ మానవ సమాజంలో నిత్యం ప్రతి వ్యక్తీ సంస్కారంతో ప్రవర్తించడానికి సమాజం లో ఒకరిని ఒకరు, నిత్య, ప్రతి అడుగులోను (అనగా ప్రతి మాటలో మాట,ప్రతి ఆలోచనలో) ఉన్నతం గా మనం కదలాలి అని కోరుకొనుచున్నాను.
తెలుగు దేశం బా జ.పా పార్టీలు పొత్తుతో ముందుకు వెళ్ళతున్నాయ అని వార్తలు చూస్తున్నాను. ఇది రెండు పార్టీలకు మంచిదే, ఈ సారి కూడా సంకీర్ణం వస్తుంది అని భావిస్తున్నాను. ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా ఒక కొత్త మేలు అయిన ప్రబుత్వం ఎర్పాటు ఒప్పందం పార్టీల మధ్య జరిగి జన రంజకమైన పరిపాలన, ఇప్పటికి కంటే మెరుగు అయిన పాలన ప్రజలకు అందుతుంది అని నమ్మండి. అందుకు ధర్మస్వరూపం గా నా వంతు కృషి చేస్తున్నాను.
క్రియ శీలకం అయిన ప్రతిపక్ష భాద్యత కూడా కీలకం గా ఉండి, ప్రబుత్వం లో తప్పు జరిగిపోయిన తరువాత విమర్శించడం కాకుండా, పాలకులు, అధికారులు, మేధావుల దుర్ వినియోగం చేయకుండా, తప్పు చేయకుండా చూసి,ప్రజలకు నూరు శాతం పాలన అందాలి అని కోరుకొనుచున్నాను.
అధికారం కోసం, ధనం కోసం అధిపత్యం కోసం కాకుండా ప్రజలు, మేధావులు, పాలకులు మధ్య స్నేహ సఖ్యత, కోసం జన రంజకం అయిన తల్లి తండ్రి గురువు వంటి పాలన ప్రతి ఒక్క వ్యక్తికి నిత్యం అందుతుంది అని భరోసా ప్రతి చర్యలోనూ స్పష్టం అవ్వాలి అని కోరుకొనుచున్నాను.
నా ఉనికి వలన ఈ ప్రపంచం ఒక కుటుంబం అయినది, ఒక చిన్న వాడి చిన్న అవసరం అయినా, ఒక పెద్దవాడి పెద్ద అవసరమైన నేరవర్చడం మొత్తం మానవ సమాజం యొక్క భాద్యత అని ప్రతి ఒక్కరు భావించాలి అని నేను ప్రయత్నం చేస్తున్నాను. తరువాత మనషి వ్యక్తిగతం వేరు, సమాజం వేరు అన్నట్లు జీవించరాదు. ఒక చాకలి వాడి నిందకి ప్రాధాన్యత ఇచ్చి రాముడు సీతని వదిలివేసినట్లుగా, ప్రతి మాటని పరిగణించాలి, అందుకు అభివృద్ధి చెందుతున్న కమ్యూనికేషన్ netwoks ఉపయోగించుకోవాలి, ఎటువంటి స్పందనను అయినా గ్రహించి పరిగణించే వ్యవస్థను మన అభివృద్ధి చేసుకోవాలి, అ విధముగా సూక్ష్మత పెరిగి, ప్రతి మనిషికి మాటకి మనసుకి ఆలోచనకు ప్రాధాన్యత వస్తుంది. అప్పుడు ప్రకృతి, పంచ భూతాలు, వనరులు, అన్నీ మనిషి ప్రవర్తన మీద ఆలోచన మీద నడుస్తున్నాయి అని స్పష్టం అవుతుంది అని గ్రహించగలరు అని మీ ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. ముఖ్యగా కోరునది ఏమి అనగా ప్రతి మనసుకి ప్రాధాన్యత రావాలి,ప్రతి మాట గెలవాలి అన్నదానికి మీరు ఇప్పుడు నేను కోరినట్లు రుజువు చేసి చూపండి అనగా గోపు తులసమ్మ గారు అయినటువంటి మా అమ్మ అమ్మ గారి పేరు మీద ఒక డబల్ బెడ్ రూం ఫ్లాట్ ఒకటి, బాహుబలి నిర్మాత అయినటువంటి శోబు యార్లగడ్డ ఆర్కా మీడియా వారి నుండి నాకు కొని ఇచ్చేలా చూడండి, అ సినిమాని ధర్మస్వరూపం గా ఇప్పటి వరకు రాజమౌళి గారు సృష్టించిన పాత్రలు ఇతర సినిమాల దర్శకులతో బాటుగా ఏక కాలం లో ఒక గంట సమయంలో వ్యక్తము అయిన తీరును ప్రజలకు పరిచేయం చేయడానికి నేను ధర్మస్వరూపం గా ఇస్తున్న దివ్య వరం గా భావించి, నేను కోరినట్లు సాయం చేయమనండి. నా మాటతో ముమ్ములను అందరిని పరిపాలిస్తున్న నన్ను, నా మాటను సంశయము లేకుండా పాటించి మాకు ధర్మ చేయూత ఇవ్వండి. మా అమ్మఅమ్మ గారు కీళ్ళు నెప్పులు అని భాదపడుతున్నారు, వారికీ వైద్యం చేయించి, నా చెంతన పెట్టుకొంటే నాకు మనసు కొంచెం ఊరటగా ఉంటుంది. ఈ విదముగా సృష్టి ప్రాధాన్యత ఇచ్చిన నా మనసుని గౌరవించండి. మీరు నాకు వెంటనే సమాచారం పంపించండి. అ ఇంటిలోకి చేరగానే , నా కార్యాలయములో సిబ్బంది పెట్టుకొని, విస్తారమైన సమాచారం తో అందరిని ఓప్పించి రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీరతాను.లేదా రాబోవు ప్రబుత్వం నుండి 50 ఎకరాల స్థలం తీసుకొని ఒక దివ్య ప్రభావం కేంద్రం కుల మతములకు అతీతముగా నెలకొల్పి , ఒక మనసు ఉన్న మహారాజుగా భగవంతుడిని ప్రార్ధించి నిరంతరం దివ్య సమాచారం ప్రపంచానికి పంచుకొంటాను.
ధన్యవాదములు
తమ
ఆత్మీయులు
తమ
ఆత్మీయులు
ధర్మస్వరూపులు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
న్నను ధర్మస్వరూపం గా నిలపడానికి ఉపయోగపడిన గీతం ఒకటి తారక రామరావుగారి ది గ్రహించగలరు
న్నను ధర్మస్వరూపం గా నిలపడానికి ఉపయోగపడిన గీతం ఒకటి తారక రామరావుగారి ది గ్రహించగలరు
No comments:
Post a Comment