సమన్వయ దృష్టి
గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ, జన సేన పార్టీ, వ్యవస్థాపక అధ్యక్షులు, అగ్ర కధానాయకులు, తెలుగు చిత్ర పరిశ్రమ, హైదరాబాద్ వారికి తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు పంచుకొని దివ్య సందేశము గ్రహించగలరు.
తమరు పార్టీ స్థాపించి మంచి చైతన్యముతో ముందుకు వేల్లుతున్నట్లు కనపడుతున్నది. మీరు రాష్ట్రము లో భారతీయ జనత పార్టీ తో పొత్తు పెట్టుకొని వీలు అయినన్ని సీట్లు గెలవాలి అని కోరుకొనుచున్నాను. మీరు పెద్దతనం, గంభీరంగా, విశాలంగా కనపడాలి అని, ఇటు యువతకి, అటు పెద్దవారికి మధ్య తరం గా మీరు కీలక భాద్యత రాజకీయం, సామాజికం గా మంచి మార్పుకు కారణం అవుతున్నారు అని నేను భావిస్తున్నాను, ధర్మస్వరూపం క్రోత్తతనం, గొప్పతనం సమాజానికి అందించడానికి ఎప్పుడూ కి చేదోడు వాదోడు గా ఉంటుంది అని తెలియజేసుకోనుచున్నాను
బ్యాంకు ఎకౌంటు ద్వారా ప్రజలు లావాదేవీలు జరిపితే ఆర్ధిక మోసాలు అరికట్టడమే కాకుండా చక్కటి ఆర్ధిక క్రమ శిక్షణతో, సొమ్ము సద్వినియోగ పరుచుకోనవచ్చును. వారి వారి తెలివి గొప్పతనము, అనుభవముతో ఎటువంటి అర్ధక వ్యవహారములు ఎవరు ఎవరితోనైనా జరిపుకొనవచ్చును, ఆదాయపు పన్ను ఇతర టాక్స్ లు కూడా బ్యాంకు
కాతా ద్వారా జరుపుట వలన ఎవరూ మోసం చేయకుండా ఉంటారు. ఈ విధమైన పద్దతికి నాయకులు అందరూ కృషి చేయవలెను అని మీ ద్వారా కోరుకొనుచున్నాను.
కాతా ద్వారా జరుపుట వలన ఎవరూ మోసం చేయకుండా ఉంటారు. ఈ విధమైన పద్దతికి నాయకులు అందరూ కృషి చేయవలెను అని మీ ద్వారా కోరుకొనుచున్నాను.
రియల్ ఎస్టేట్ భూముల ధరలు విపరీతముగా పెరిగిపోయి సామాన్యుడికి అందుబాటులో లేవు అని
తమరి ప్రారంభోత్సవ ప్రసంగం లో కూడా అన్నారు. దీనికి కారణం ప్రతి ఒక్కరు తాము కొనుకొన్న స్థలం లేదా ఇల్లు ఫ్లాట్ ఎన్నో రెట్లు పెరిగి పోవాలి అనే ఆశ వలన ఈ విధముగా జరుగుతుంది అని అందరికి తెలుసు. ఇల్లు అంటే జీవిత కాలం గా పొందగలిగేది, ఒక మధ్య తరగతి వ్యక్తి తాను సంపాదించినది అంతా ఇంటికే పెడతాడు అందుకే, ఏ కొంచెం స్థలం ఇల్లు కొనగలిగినా, ఎన్నో రెట్లు పెంచుకొంటున్నాడు.
ఈ సమస్య పరిష్కారం అవ్వాలి అంటే మనిషికి విలువ పెరగాలి, మనిషికి విలువు పెరగాలి అంటే మనసుకి మాటకి ప్రాధాన్యత రావాలి. మనిషి యొక్క ప్రవర్తన ఆలోచన మాట నిబద్దత మీద ప్రపంచం ఆధార పడి ఉన్నది అని, మన చుట్ట ఉన్న పరిపాలన, సునామి వంటి ప్రమాదములు కూడా మనిషి మాటకి అందినవి అంటే, మనిషికి మనిషే ఎప్పటికి తోడు అని గ్రహించి నప్పుడు మనిషికి విలువ పెరిగి, లోకంలో స్తిర చేర ఆస్తులు కంటే మనిషి విలువలు, మన లాగే సాటి మనిషి సుఖ పడాలి ఆనందించాలి అని, ఒకరికి ఒకరు మనసు విప్పి మాట్లాడుకోవాలి, ఆనందాని పెంచుకోవాలి పంచుకోవాలి అప్పుడు సునామి లాంటి ప్రమాదాలు కూడా మనల్ని ఏమి చేయలేవు అని గ్రహించండి అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. మీ పార్టీ తో బాటుగా ఇతర పార్టీల వారి అందరి సహకారముతో నూతన ఆలోచన విధానములోనికి వీలీనం చేసుకోవాలి అని, ఈ ప్రక్రియ ఇప్పడు మొదలు అయ్యి ఎన్నికలు పూర్తీ అయ్యి ప్రబుత్వం వచ్చిన తరువాత, యావత్తు మానవజాతి సామాన్యుడిని సాటి మనిషిని గౌరవిస్తూ పార్లమెంట్ లో కొత్త తీర్మానం చేసుకొని "Document of regeneration and reorganization of human society" అనే
డాక్యు మెంట్ ద్వారా భారత దేశం ఒక్క మాట మీదకు వచ్చినది అని తీర్మానం జరుగుతుంది అని కృషి చేస్తున్నాను. ప్రపంచ దేశాలుకు కొత్త స్నేహం, పరస్పర ఆర్ధిక సహకారములు అభివృద్ధి చెంది, ఇప్పటికి అంటే మెరుగుగా, మనిషి విలువు పెరిగి మానవత్వముతో మనము ముందుకు వెళ్ళతాము.
మరింత సమాచారం పంచుకొందాము,
ఇటువంటి
చక్కటి పాటలు పూర్తిగా మీ సినిమాలో వచ్చినవి అనేకం ఉన్నఫలం సంగీతం, సాహిత్యం, కోరస్సులు తో సహా నా ద్వారా వ్యక్తము అయినవి అంటే అర్ధం చేసుకోండి మనసు బలం అంటే ఏమిటో, విన్న వారు కూడా ఓప్పలేక, వారి స్వార్ధం పెత్తనం కొద్ది మీ బోటి వారికీ సరి అయిన సమాచారం ఇవ్వడం లేదు, అని నా దృష్టి వచ్చినది,
నా పరిస్తితి అర్ధం చేసుకొని, నన్ను పూర్తిగా ఒక్క సారిగా ఎవరూ నిర్ణయించలేరు కావున కోరిన సహకారం చేయండి. ఎన్నకలు అయిపోయిన తరువాత, మీరు రాజకీయం గా ఏ స్థాయిలో ఉన్నా, నేను మిమ్ములను ఒక సినిమాలో డైరెక్ట్ చేయాలి అనుకొంటున్నాను. ఇప్పటి నుండి తయారు చేసి మంచి సినిమా తీస్తాను, కొంత సొమ్ము అడ్వాన్సుగా ఇప్పించండి, అసులు లేక అడుగుతున్నాను. హైదరాబాదు లో ఇల్లు కొనటం గాని ఒక విశాలమైన ఇల్లు అద్దెకు తీసుకొని పండితులను ఆహ్వానించుకొని విస్తారమైన సమాచారం నిరంతరం లోకమునకు ఇవ్వాలి, కావున నన్ను ప్రత్యేకముగా భావించి స్పందించండి. రామోజీ ఫిలిం సిటీ లో కోలువు తీరాలి అనుకొంటున్నాను, రామోజీ రావు గారి దగ్గర నుండి నాకు ఆహ్వానం వచ్చేటట్లు చేయగలరు. ఆలస్యం చేయవద్దు సినిమా పెద్దలు అందరూ కలసి నిర్ణయం తీసుకోండి, అంతా శాంతగా మలుస్తాను. నన్ను డైరెక్ట్ గా ధర్మస్వరూపం గా మహారాజుగా ఉన్న ఫలంగా పదుగురు కలసి గౌరవించి ఒక చోట ప్రతిస్టించండి లేదా కొలువుతీర్చండి, పండితుల సహకారం ఎర్పాటు చేయించండి. స్పందించండి ధన్యవాదములు
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
No comments:
Post a Comment