సమన్వయ దృష్టి
గౌరవనీయులు డా మోహన్ బాబు గారు శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు, మరియు సినీ నిర్మాత నటులు, హైదరాబాద్ వారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, వ్యవహార కార్యాలయము నుండి ఇచ్చు దివ్య సందేశము.
మొదట మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకోనుచున్నాను. ఇటివల విడుదల అయిన మీ రౌడి సినిమా ప్రచార నమూనా
ఊరికి మించిన అయ్యావు నువ్వే
అయ్యోరిని పోలిన అన్నవు నువ్వే
గ్రహించినాను రాంగోపాల్ వర్మ గారి ఫైటింగులు గాని, సంభాషణలు గాని ప్రత్యేకముగా ఉంటాయి అని నాగార్జున గారి శివ సినిమా ద్వారా పరిచేయం అయినారు, అదే క్వాలిటీ, అంతకు మించిన క్వాలిటీ మల్లి చూద్దాం అని నా తో బాటుగా చాలా మంది భావిస్తున్నారు. ధర్మానికి రౌడి న్యాయానికి రౌడి.......... ధర్మాన్ని న్యాయాన్ని కాపాడే రౌడి ........ ధర్మాన్ని న్యాయాన్ని కాపాడాలి అంటే రౌడి అవ్వాలా.......లేకపోతే రౌడి అవ్వాల్సి వచ్చినదా, వర్మ గారి మెసేజ్ ఏమిటో సినిమాలో చూద్దాం. సినిమా పాటలు సంభాషణలు యువత మీద సమాజం మీద ప్రభావం చూపిస్తాయి, మానవ ప్రపంచం జ్ఞానంతో మరింత విచక్షణతో, జ్ఞాన సమృద్ది కలిగిన ప్రేమ, సంస్కార యుక్తమైన పరిష్కారములు పొందడానికి ప్రయత్నం నిరంతరం బలపడాలి అని కోరుకొనుచున్నాను. డైరెక్టర్ అప్పలరాజు సినిమాలో పాటలు కూడా నా ద్వారా 2003 లో వ్యక్తము అయినవి
మీ సినిమాలోని పాటలు లో
ఈ పాట నా ద్వారా 1999 లో వ్యక్తము అయినది దాదాపు పూర్తీ గా నా ద్వారా వ్యక్తము అయినది.
ఇక మీ నటన గూర్చి నేను చూసినది ఫీల్ అయినది ఏమి అనగా మీరు చిలిపి, ఆకతాయి తనం, గంభీరం అన్ని మేలు కలయిక ఉన్న నటనలో పెద్దరాయుడు వంటి వారు.
ఈ విదముగా నా ద్వారా సినిమా పాటలు తో బాటుగా అనేక రాజకీయ, సామజిక సినిమా సంభాషణలు సంఘటనలు నా ద్వారా వ్యక్తము అయినవి. కాలం ధర్మం నన్ను ధర్మ స్వరూపం గా నిలిపినది అని గ్రహించగలరు
చూడండి......... కనిపించే రూపాన్ని బట్టి
కనిపించని కళ ను (జ్ఞాన ఆధారాన్ని ) అంచనా వేయడం
మంచిది కాదు
నేను పాటలు పాడేసాను పాడేసాను అంటున్నాను , మన పది మంది తెలుగు హీరోల పాటలు ఒక్క సారిగా ఇతర విశేషాలతో పలికి, విన్న వారు కూడా పట్టించుకోకపోతే , ఏమి కాకుండా ఉండిపోయాను అంటే నేను దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాను, ఒక సారి ఆలోచించండి. నా మనసు ప్రకారం అర్ధం చేసుకోండి నాకు రోజుకి 50 పేజీల సమాచారం లోకమునకు ఇవ్వడానికి చేయూత ఇవ్వండి . నేను పాటలు పాడడం ఏమిటి అసులు పరిస్తితి ఏమిటి అని ఒక సంగీతం మాస్టర్ గారిని పెట్టి నన్ను ఒక 6 నెలలు మొత్తం సమీక్షించి లోకమునకు వెళ్ళుటకు సహకరించగలరు. నేను ఈ ప్రపంచాన్ని మహారాజులా ప్రేమతో నియమించడానికి సంగీతం ఉపయోగ పడినది, కాని నేను శ్రద్దగా తీసుకోక పోవడం వలన ముందుకు రాలేక పోతున్నాను, ఇందుకు కనీసం చేయూత కోరుకొంటున్నాను. మా అమ్మఅమ్మ గారి పేరు మీద ఒక సొంత ఇల్లు కొనుకోవాలి అను కొంటున్నాను, కొంత డబ్బు అడ్వాన్సుగా ఇవ్వండి. ఆవిడను నా దగ్గర పెట్టుకొంటే నాకు కొంత సంతోషముగా ఉంటుంది. మీరు రాజకీయముగా ఏ పార్టీలో ఉన్నారో తెలియదు, మీ అందరి సప్పోర్ట్ తో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని భావిస్తున్నాను. నేను ప్రజల ముందుకు ఒక మహారాజు వలె, ధర్మస్వరూపం వలే వెళ్ళుట వలన అనేక సంస్కారములు జరిగి లోకం స్వర్ఘ ధామంగా మారుతుంది, కావున మామూలు మనిషి ప్రయత్నం గా నా ప్రయత్నం భావించకుండా, మీరు మొన్న తిరుమల స్వామి కి దర్శనం చేసుకోన్నట్లు, అదే స్వామి నా మదిలో ఉన్నాడు అని భావించి నా రూపం లో మహారాజుగా లోకాన్ని పరిపాలిస్తున్నాడు అని భావించి కోరిన చేయూత ఇవ్వండి, సత్యాన్ని గౌరవించండి. మీ ఆహ్వానం తో మీ కారు పంపించండి, ఈ రోజు మీ దగ్గరికి వస్తాను, మీ సమక్షములో ఇక ప్రజలకు పరిచేయం అవుదాము అనుకొంటున్నాను. ఆ విదముగా వాక్ దర్శనమునను పొందండి లోకమునకు అందించండి. ధర్మం నాలుగు పాదముల పైకి వస్తుంది.
ధర్మో రక్షతి రక్షతః
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
No comments:
Post a Comment