Monday, 31 March 2014

మనిషి ప్రవర్తనకి దగ్గర గా ఉండి లోకాన్ని ఉద్దరిస్తూ ఆనందముగా జనులు బ్రతుక గలరు గాక, మనిషి ప్రవర్తన ఆలోచన సృష్టి బిన్నంగా వెళ్ళకూడదు, మనిషి దగ్గరికి, మాట దగ్గరికి ఆలోచన దగ్గరికి వస్తు ప్రపంచం నడవాలి, మనిషికి సహకరించాలి.

ధర్మస్వరూపం యొక్క సమన్వయ దృష్టి నుండి వ్యక్తము అయిన మీ సినిమాలో పాట గ్రహించగలరు

 

   ప్రేమతో విస్తారముగా నన్ను నేను నిలుపు కోవడానికి మీ నిజాయితి  అనే సహకారం అవసరం. సత్యం పై స్పందించండి, మాగంటి  మురళి మోహన్ గారి ద్వారా నేను కోరిన సాయం నాకు అదే టట్లు చూడగలరు.  వెబ్ సైట్లు ద్వారా మరింత విస్తారం గా ముందుకు వస్తాను. కొచ్చియాడ్దన్  సినిమా పాటలు బాగున్నాయి కొత్త ఎక్స్పరిమెంట్ ప్రజలు మెచ్చుతారు. సత్యం తో జోడించి చెప్పుట వలన మరింత నాణ్యము అయిన కధలు, మనిషి ప్రవర్తనకి దగ్గర గా ఉండి  లోకాన్ని ఉద్దరిస్తూ ఆనందముగా జనులు బ్రతుక గలరు గాక, మనిషి ప్రవర్తన ఆలోచన సృష్టి బిన్నంగా వెళ్ళకూడదు, మనిషి దగ్గరికి, మాట దగ్గరికి ఆలోచన దగ్గరికి వస్తు ప్రపంచం నడవాలి, మనిషికి సహకరించాలి. మాయ విన్యాసం మనిషితో  అడుకోకూడదు, మనిషి మాయను జైయించాలి. మరింత పంచుకొందాము 

ధన్యవాదములు 

 

తమ ఆత్మీయులు 

ధర్మస్వరూపులు 

మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 

వ్యవహార కార్యాలయము 

హైదరాబాద్ 

No comments: