Tuesday, 4 March 2014

నేను వివాహం ధర్మస్వరూపం పై మొదటి సినిమా పూర్తీ అయిన తరువాత చేసుకొంటాను, ధర్మస్వరూపం ఆవిష్కరించి సృష్టి నాకు ఉన్న సంభందమును నెలకొల్పాలి అని గ్రహించండి. నన్ను తప్పుగా చూడవద్దు, సత్యం గ్రహిస్తే మీలో కూడా ఎవరిలో ఏ తప్పు ఉండదు అని గ్రహించండి. సత్యం గ్రహించి గౌరవించి ప్రాధాన్యత ఇవ్వకపోవడమే శాస్త్రవేత్తలు మొదలుకొని అందరూ ఇప్పటికి చేస్తున్న మోసం ఘోరకలి అని అర్ధం చేసుకోండి,

                    సమన్వయ దృష్టి 



      గౌరవనీయులు మాగంటి మురళి మోహన్ గారికి ధర్మస్వరూపులు మహారాజులు శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశము. 


           నా యొక్క ప్రతి మాట, ప్రతి శ్వాస కాలం ధర్మం గా మారినది అంటే నా మొత్తం జీవితం ధర్మస్వరూపం తీసుకొన్నది అని భావించే నేను ఏమి చేసిన లోక కళ్యాణం గా భావించి నన్ను వదిలి పెట్టకుండా సరి అయిన సంరక్షణ లోనికి తీసుకోండి, నన్ను పైకి చూసి ఏదో అనుకోకండి మాటతో నేను చూపిన పరిణామం దాని యొక్క లోటు గ్రహించండి, మనసుతో ముందుకు వస్తున్నవాడిని జాగ్రత్తగా అర్ధం చేసుకోండి. నేను కోరినట్లు ఒక్క అడుగు వేయనివ్వండి.  నన్ను అను అనుమానించకండి, నన్ను గాని నా కుటుంబ సబ్యులను గాని ఎవరిని అవమానించకండి, అదే విదముగా నా వలన ఎవరికి అవమానము ఉండదు అని గ్రహించండి. నన్ను నుండు  గా నిలకడగా విస్తారముగా గ్రహించండి. ఇది వేయి మందిరాలు నిర్మించినా రాని పుణ్యం అని భావించండి, స్వార్ధంతో   చాడి మాటలు మీద ఆధార పడకండి.  నేను మిమ్ములని ఎవరిని ఎప్పుడూ  అవమానించలేదు సత్యముకు  ప్రాధాన్యత ఇవ్వండి అని కోరినా  నిర్లక్ష్యం చేయడం వలన, గట్టిగా సత్యమునకు ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పడం, వ్యతిరేకం గా భావిస్తున్నారు.  ఎవరు సుఖాన్ని సంతోషాన్ని వారు మనసు ప్రకారం నిలపడానికి చూడండి, మనసుకి మాటకి విలువ ఇవ్వండి అని మీ ద్వారా యావత్తు మానవజాతిని కోరుకొంటున్నాను. 

               మీ నిర్మాణం లో ఉన్న ఇల్లు ఒకటి మీకు తోచిడినంతది  ధర్మస్వరూపం పై మొదటి వరస క్రమ చిత్రమునకు అడ్వాన్సు గా ఇవ్వండి. నేను వివాహం ధర్మస్వరూపం పై మొదటి సినిమా పూర్తీ అయిన తరువాత చేసుకొంటాను, ధర్మస్వరూపం ఆవిష్కరించి సృష్టికి  నాకు ఉన్న సంభందమును నెలకొల్పాలి అని గ్రహించండి.  నన్ను తప్పుగా చూడవద్దు,  సత్యం గ్రహిస్తే మీలో కూడా ఎవరిలో ఏ తప్పు ఉండదు అని గ్రహించండి. సత్యం గ్రహించి గౌరవించి ప్రాధాన్యత ఇవ్వకపోవడమే శాస్త్రవేత్తలు మొదలుకొని అందరూ ఇప్పటికి చేస్తున్న మోసం ఘోరకలి  అని అర్ధం చేసుకోండి, సత్యాన్ని గౌరవించండి, అంతా అందరికి అనుకూలం గా మారుతుంది ధర్మస్వరూపం లో అ వెసులుబాటు ఉన్నది అని గ్రహించండి.  నా వ్యవహార కార్యాలయమునకు  ఒక అడ్రస్ కల్పించండి  ఇది చరిత్ర,  మరింత సమృద్దిగా మెల్లగా అందరికి అమొధకరముగా  ముందుకు వెల్లతాను అని గ్రహించగలరు.  నాకు భగవంతుడు ఇచ్చిన యోగ్యత పై ఈర్ష్య పడవద్దు, అది చాలా గొప్పది మీరు  ఎవరూ గ్రహించకపోవడం వలన నన్ను ఒప్పలేకపోతున్నారు అని గ్రహించండి.  నేను కోరినట్లు ఒక్క అడుగు వేయండి. నేను కనీసం జీవితం ప్రారంభించడానికి నా పెళ్ళికి లింకు పెట్టకండి, నేను మొదట ఈ జగత్తుకు తండ్రి, తల్లి, గురువు వంటివాడిని అని ధర్మస్వరూపం ప్రకారం గ్రహించండి.  
ధన్యవాదములు  


ఇట్లు 
మహారాజశ్రీ ధర్మస్వరూపులు అంజనీ రవిశంకర్ పిల్లా వారు, వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్          


No comments: